New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

Episode 43

నాన్సీ కి చాలా నెర్వస్ గా & కొంచెం కంగారుగా ఇంకొంచెం భయంగా ఇలా మిక్స్డ్ ఫీలింగ్స్ తో కార్ డ్రైవ్ చేస్తూ……. !! మనోజ్ చెప్పిన రెస్టారెంట్ ముందు కార్ పార్క్ చేసి తనను ఒక సారి మిర్రర్ లో చూసుకుని కార్ దిగుతుంది…….. !! జై ను రమ్మని చెప్పా వస్తున్నా అని టెక్స్ట్ కూడా చేశాడు ఇప్పుడు వచ్చాడా లేదా……. ??  అని అనుకుంటూ జై కి కాల్ చేస్తుంది కానీ లిఫ్ట్ చేయకపోయేసరికి ఎక్కడున్నావ్ జై అని టెక్స్ట్ సెండ్ చేసి ఆ రెస్టారెంట్ లోపలికి వెళుతుంది…… !!

నాన్సీ మనోజ్ చెప్పిన టేబుల్ దగ్గరకు వెళ్ళి తన కోసం వెయిట్ చేస్తున్న మనోజ్ వైపు చూస్తుంది…… !! వైట్ టీ షర్ట్ మీద మెరూన్ ఫుల్ స్లీవ్ డిజైన్ షర్ట్ విత్ కార్గో జీన్స్ & మెడలో చైన్ తో సింపుల్ గా ఉన్నా……. !!  హ్యాండ్సమ్ గా కనిపిస్తున్న మనోజ్ ను చూసి నాన్సీ కి పాజిటివ్ ఫీలింగ్ కలుగుతుంది…… !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay