తారక్ తన నడుము, భుజాలను తాకాడనే కోపంతో సాక్షి అసహ్యంగా ముఖం పెట్టుకుని అతన్ని కొట్టడానికి చేయి ఎత్తింది. కానీ తారక్ ఆమె చేతిని గట్టిగా పట్టుకుని, సెలెక్ట్ చేసిన బట్టలన్నీ ఇంటికి పంపించమని చెప్పి, సాక్షిని బలవంతంగా తనకు ఎంతో ఇష్టమైన తోట ఇంటికి తీసుకెళ్లాడు.