New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
నన్ను వెంటాడే రాక్షస ప్రేమ-51

నన్ను వెంటాడే రాక్షస ప్రేమ-51

బిందు చెప్పింది విన్న వర్ష కి తల తిరిగినట్టు అనిపిస్తూ ఉండటం తో ………. !! షాక్ అవుతూ ఎమ్ మాట్లాడుతున్నావ్ బిందు ఆకాష్ సూసైడ్ అటెంప్ట్ చేయటం ఎన్టీ ………… ?? తను ఎందుకు అలా చేస్తాడు జోక్ చేస్తున్నావ్ కదా నువ్వు అంటూ ……… !! తను విన్నది అబద్దం ఏమో అని మరో సారి అడుగుతుంది ……….. !!

షట్ అప్ వర్ష ఇలాంటి విషయాల్లో ఎవరైనా జోక్స్ చేస్తారా ………… ?? నేను చెప్పేది నిజం ఆకాష్ నిజంగా సూసైడ్ అటెంప్ట్ చేశాడు ……….. !! అది కూడా నీ వల్ల ఇక్కడ తన కండిషన్ చాలా అంటే చాలా వర్స్ట్ గా ఉంది వర్ష ………. !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay