New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
నన్ను వెంటాడే రాక్షస ప్రేమ-52

నన్ను వెంటాడే రాక్షస ప్రేమ-52

ఆకాష్ బెడ్ మీద పడుకుని ఉంటే పక్కనే కూర్చున్న గాయత్రి ………… !! ఇంకా వర్ష నుండి ఎటవంటి రియాక్షన్ రాలేదు ఎంటి ………. ?? ఈ పాటికి బిందు వర్ష కి కాల్ చేసి విషయం చెప్పే ఉంటుంది అయినా వర్ష రావడం లేదు ఎంటి ………… ?? అని అసహనంగా ఫీల్ అవుతూ చైర్ లో నుండి లేచి బెడ్ కి అనుకుని కూర్చున్న ఆకాష్ ను …………. !! పక్కనే యాపిల్ ముక్కలు కట్ చేసి ఆకాష్ నోటికి అందిస్తున్న స్వాతి ను చూసి రూమ్ బయటకు నడుస్తుంది ……….. !!

గాయత్రి కారిడార్ లో నడుస్తూ ఎందుకు ఇంకా వర్ష రాలేదు ……….. !! నిజంగానే ఆకాష్ తో మాట్లాడకూడదు అని డిసైడ్ అయిందా ………. ?? అందుకే బిందు కాల్ చేసి చెప్పినా రావడం లేదా ఓహ్ గాడ్ అదే నిజం అయితే ………… !! నా ప్లాన్ ఎలా సక్సెస్ అవుతుంది వాళ్ళు సంతోషంగా ఉండడం నేను చూడలేను ……….. !! ఆ అస్థి నా కోడుకు కు దక్కాలి వాడు లేనప్పుడు ఆ అస్తి ఆకాష్ కే చెందాలి కానీ ఎవరో అనామకుడికి కాదు అంటూ ………. !! మొహాన్ని చిరాగ్గా పెట్టుకొని అటు ఇటు తిరుగుతూ మరో కొత్త పథకాన్ని అమలు చేయాలని బుర్ర ను పదును పెడుతూ ఉంటుంది ……….. !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay