New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
నన్ను వెంటాడే రాక్షస ప్రేమ-50

నన్ను వెంటాడే రాక్షస ప్రేమ-50

మధన్ కి జ్యూస్ గ్లాస్ అందిస్తూ తనతో నవ్వుతూ మాట్లాడుతున్న వర్ష కి ……….. !! డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వస్తున్న వరుణ్ ను చూసి నవ్వుతూ ……… !! చైర్ లో నుండి పైకీ లేచి వరుణ్ చేతిలో ఉన్న జ్యూట్ బ్యాగ్ అందుకుని ………. !! నీకెందుకు వరుణ్ శ్రమ డ్రైవర్ తో పంపించచ్చు కదా ఇది ఇవ్వడానికి నువ్వు రావాలా …………. ?? మార్నింగ్ నుండి అఫీస్ లో టైడ్ అయ్యుంటావ్ డిన్నర్ చేసి రెస్ట్ తీసుకోకుండా ……… !! మళ్లీ ఇటు ఎందుకు వచ్చావ్ అంటూ…….. !! వరుణ్ చైర్ లో కూర్చున్నాక తనకు కూడా జ్యూస్ గ్లాస్ అందిస్తుంది ……… !!

నువ్వు లేకుండా నేను మాత్రం ఇంట్లో ఉండి ఎమ్ చేయను వర్షు ………. ?? అందుకే ఇక్కడే డిన్నర్ చేసి పడుకుందాం అని వచ్చాను ………. !! గోకుల్ ఎక్కడ కనిపించడం లేదు అంటూ కాళి గ్లాస్ వర్ష చేతిలో పెడుతూ మధన్ వైపు చూస్తాడు ………. !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay