ఆకాష్ వర్ష చెయ్ పట్టుకుని పైకి లేచి అలాంటి సైకో గాడి తో ఎవరు మాత్రం కలిసి ఉంటారు………?? వద్దు వర్ష వాడు నీకు కరెక్ట్ కాదు పదా నిన్ను మీ ఇంట్లో డ్రాప్ చేస్తాను ………… !! ఇక నుండి నీకు నేనున్నాను అంటూ వర్ష చెయ్ పట్టుకుని హాస్పిటల్ బయటకి లాక్కేలుతున్న ఆకాష్ బిహేవియర్ కి విసిగిపోయిన వర్ష ……… !!! ఆకాష్ చేతిని విడిపించుకుని రీ సౌండ్ వచ్చేలా ఆకాష్ చంప మీద లాగి పెట్టీ కొట్టగానే ………. !! అక్కడ ఉన్న ప్రతీ ఒక్కరూ తలలు తిప్పి వీళ్ళ వైపు చూస్తూ ఉంటారు ………. !! వర్ష తనను కొడుతుంది అని ఎక్స్పెక్ట్ చేయని ఆకాష్ చంప మీద చెయ్ పెట్టుకొని ……….. !! అందరు తన వైపే చూస్తూ ఉండడం తో అసహనంగా ఫీల్ అవుతూ వర్ష వైపు కోపంగా చూస్తాడు ……….. ;!
వాట్ డు యూ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్ హా ……….. !! నన్ను వరుణ్ నుండి దూరం వెళ్ళమని చెప్పడానికి హు ఆర్ యు టు మీ అంటూ కోపంగా అరుస్తుంది ………. !!