New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Episode 45

Episode 45

వర్ష నిద్రపోతున్న మధన్ వైపు చూసి వరుణ్ లంచ్ చేశాడో లేక మీటింగ్ హడావిడీ లో మర్చిపోయాడో అనుకుంటూ ……….. !! వరుణ్ కి కాల్ చేయడానికి మొబైల్ తీసుకున్న వర్ష కి వరుణ్ నంబర్ కి డైల్ చేసే లోపే ఆకాష్ నుండి కాల్ రావడం ……….. !! తన కోసమే క్యాంటీన్లో వెయిట్ చేస్తూ ఉన్నానని చెప్పి కాల్ కట్ చేస్తాడు ……….. !! ఆకాష్ ఇక్కడ ఎమ్ చేస్తున్నాడు అని అలోచిస్తూనే డీప్ స్లీప్ లో ఉన్న మధన్ డిస్ట్రబ్ అవ్వకుండా డోర్ లాక్ చేసి ……….. !! సిస్టర్ కు కాసేపూ మధన్ ను చూసుకోమని చెప్పి క్యాంటీన్ వైపు అడుగులు వేస్తుంది ………. !!

వర్ష క్యాంటీన్లో కి వెళ్లి చూడగా ఆకాష్ ఒక టేబుల్ ముందు కూర్చొని కూల్ డ్రింక్ తాగుతూ …………. !! కనిపించడం తో నవ్వుతూ ఆకాష్ ఎదురుగా కూర్చుంటూ హాయ్ ఆకాష్ నువ్వేంటి ఇక్కడ అని చిరు నవ్వుతో అడుగుతుంది వర్ష…….. !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay