వరుణ్ మీటింగ్స్ అన్ని కంప్లీట్ అయ్యాక ……….. !! నక్షత్ర కి రేపటి తన షెడ్యూల్ ప్లాన్ చేయమని చెప్పి వర్ష లేకపోవడం తో మిగిలిపోయిన తన వర్క్ కూడా ……….. !! వరుణ్ నే కంప్లీట్ చేసేసరికి ఈవెనింగ్ 7 అవుతుంది ……….. !! అప్పటి వరకు కూడా వరుణ్ మార్నింగ్ నుండి ఎమ్ తినకపోయేసరికి వేడెక్కి పోతున్న బుర్ర కి స్ట్రాంగ్ గా కాఫి ఆర్డర్ చేసి ………. !! క్యాంటీన్ నుండి కాఫి రాగానే రిలాక్స్ గా కాఫి తాగుతూ మధన్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు వరుణ్ ………. !!
వర్ష చెప్పినట్టు తను అందరి అబ్బయిల్లా కాకుండా …………. !! ఇలా ఇన్ సెక్యూరిటీ ఫీలింగ్ తో పెరగడానికి అమ్మాయిల పట్ల కోపం, అసహ్యం పెంచుకోవడానికి కారణం ……….. !! తన కన్న తల్లి గాయత్రి ఆవిడ పేరు తలచుకోవడం కూడా ఇష్టం లేనట్టు కళ్లల్లో కోపాన్ని చూపిస్తూ ……….. ;! ఆవిడ మీద కోపాన్ని మధన్ మీద పెంచుకోవడం కరెక్ట్ కాదు అలా అని ఆయన మీద కోపం ఒక్క సారిగా పోదు …….. !! తనను చిన్నప్పుడు చీకటి గదిలో పెట్టి బందించడమే కళ్లల్లో మెదులుతూ ఉంటే ……….. !! కాఫీ కప్ దూరంగా విసిరి కొట్టి ఐ హేట్ యూ బోథ్ నాకు మీ వల్ల నిద్రలేని రాత్రులు, కన్నీళ్ళు, అనందంగా గడపాల్సిన నా బాల్యం చేదు అనుభవాలతో నే మిగిలిపోయింది ……….. !!