వర్ష తను మా పెద్దమ్మ అంటే మామ్ కి ఓన్ సిస్టర్ వేరే కంట్రీ లో ఉంటారు ………. !!!రీసెంట్ గా నే ఇండియా వచ్చారు నేను, అన్నయ్య పెద్దమ్మ దగ్గరే చదువుకుంటున్నాం ……….. !! తన పేరు గాయత్రి & పెద్దమ్మ తనే వర్ష అన్నయ్య కి బెస్ట్ ఫ్రెండ్ అంటూ ……….. !! ఒకరిని ఒకరికి పరిచయం చేస్తుంది గాయత్రి పేరు వినగానే వర్ష మొహాన్ని చిరాగ్గా పెట్టుకొని గాయత్రి వైపు చూస్తుంది ………. ;!
గాయత్రి వర్ష వైపు చూస్తూ ఫొటోస్ లో కంటే రియల్ గా ఈ అమ్మాయి ఎంతో బావుంది ………. !! ఈ అమ్మాయి ఆకాష్ ను పెళ్ళి చేసుకుంటే ఇద్దరూ చూడ ముచ్చటగా ఉంటారు ……….. !! పెళ్ళి అయింది అంటే ఈ అమ్మాయికి అసలు నమ్మరు అంత అందంగా ఉంది …………. !! ముందు ఆ మధన్, వరుణ్ ను వీలైనంత త్వరగా తప్పించి ఆకాష్ ను ట్రాక్ లోకి తీసుకొని రావాలి అనుకుంటూ వర్ష వైపు నవ్వుతూ చూస్తుంది ………. !!