వర్ష హస్పిటల్ కి వెళ్ళే సరికి మధన్ ఆఫ్టర్ నూన్ వేసుకోవాల్సిన టాబ్లెట్స్ లంచ్ చేశాక వేసుకుని ……….. !! నిద్ర రాక తన మ్యానేజర్ తీసుకు వచ్చిన ఫైల్స్ చెక్ చేస్తూ వాటి మీద సైన్ చేస్తూ ………… !! ఆఫీస్ విషయాలు డిస్కస్ చేస్తూ ఉంటాడు అప్పుడే రూమ్ లోకి వస్తున్న వర్ష ను చూసి చిన్న స్మైల్ ఇచ్చి ……….. !! మ్యానేజర్ తో అరగంట పాటు తను చేయాల్సిన పనులు గురించి క్షుణ్ణంగా చెప్పి ………… !! ఎక్కడ చిన్న పొరపాటు కూడా జరగకూడదు అని స్ట్రిక్ట్ ఆర్డర్స్ పాస్ చేసి మ్యానేజర్ వెళ్ళిపోయాక ………… !! వర్ష వైపు చూసి అమ్మా నాన్నా ఎలా వున్నారు వర్ష ఇంతకీ లంచ్ చేసావా టైమ్ లంచ్ టైమ్ కూడా దాటి పోయింది కదా తిన్నావా లేదా ………… ??
తినేశాను మావయ్య మీరు తిన్నారా మెడిసిన్స్ వేసుకున్నారా ………. ?? అని ఫ్లాస్క్ నుండి టి వంపి వన్ కప్ మధన్ కి కప్ ఇస్తూ మరో కప్ తను తీసుకుని ……….. !! మధన్ పక్కనే ఉన్న చైర్ లో కూర్చుంటుంది ………….. !!