New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

కలియుగ మ(మా)యసభ – 26

మరిగే డికాషన్ ఒంటి మీద పడడంతో.. "అమ్మ...." అని పెద్దగా అరించింది శైలు.సోఫాలో కూర్చున్న సత్యం అంగుళం కూడా కదలకుండా ఏదో ఇంట్రెస్టింగ్ సన్నివేశాన్ని చూసినట్టుగా చూస్తూ ఉన్నాడు. కోడలు ఏడుస్తుంటే సైకో స్మైల్ చేస్తూ పద్మ చూస్తూ ఉంది. అప్పుడే బెడ్ రూమ్ లో నుంచి పరిగెడుతున్న శ్రీపాద…

0
Read Episode →

కలియుగ మ(మా)యసభ – 25

పద్మ అన్న మాటలకి బీపీ మీటర్ బద్దలై పోయేలా ఉన్నా శ్రీపాద.."శైలు.." అని అరిచాడు గట్టిగా.హాల్లో శ్రీపాద తండ్రి సత్యం గారు అసలు ఆయనకి ఇవి ఏమీ వినిపించనట్టుగా కూర్చున్నాడు.."హ.. వస్తున్నానండి." అని గబగబా బెడ్ రూమ్ లోకి వెళ్లి నిలబడింది శైలు."బ్రష్ చేసుకొని రా.." అని అన్నాడు తన…

0
Read Episode →

కలియుగ మ(మా)యసభ – 24

ఏంటి అన్నట్టుగా చూసింది వేద. "ఏంటి సార్..?" అని అంది అను శౌర్యని చూస్తూ."దీనిని అన్ని సోషల్ మీడియాలలో విడుదల చేస్తాను.. దీనిని నేను విడుదల చేసిన మరుక్షణం హాట్ టాపిక్ అవుతుంది. కారణం ఎమ్మెల్యే దశరథూ పటేల్, అతని దగ్గర హింసని అనుభవిస్తుంది అన్న కూతురు కాబట్టి. ఇది…

0
Read Episode →

కలియుగ మ(మా)యసభ – 23

కొంత భయంగా వేదాని చూసింది అను మీరు చెప్పండి మేడం అన్నట్టుగా.తన లాప్టాప్ కి మైక్రో కెమెరాస్ లో ఉన్నది అంత ఫీడ్ చేసిన పెన్ డ్రైవ్ ని పెట్టి శౌర్య ముందు పెట్టింది వేద చూడండి అన్నట్టుగా.మినిట్స్ తో పాటు రన్ అవుతున్న స్క్రీన్ వైపు చూస్తూ.." 11:30…

0
Read Episode →

కలియుగ మ(మా)యసభ – 22

డిన్నర్ కంప్లీట్ చేసి వీళ్ళు ఇంటికి వెళ్లేసరికి రూమ్లో లైట్ ఆఫ్ చేసి పడుకున్నారు పద్మ దంపతులు.శైలు సైలెంట్ గా రూమ్ లోకి వెళ్ళింది శ్రీపాద మెయిన్ డోర్ లాక్ చేసి అసలు మాత ఏం వండిందో అని కిచెన్లోకి వెళ్ళాడు.. అన్నం వండింది వండినట్టే ఉంది ఒక చిన్న…

0
Read Episode →

కలియుగ మ(మా)యసభ – 21

"నన్ను మోటివేట్ చేయలేవు అని నేను ఎప్పుడు చెప్పాను నీకు.. నువ్వు నన్ను మోటివేట్ చేయకపోతే ఇంత ప్రశాంతంగా ఇంకో సంవత్సరంలో పుష్కరం పూర్తి అవుతున్న మన మ్యారేజ్ లైఫ్ ఇలా ఉండేది కాదు." అని అంది చిరునవ్వుతో శైలు."ప్రాబ్లం వచ్చినప్పుడు చాలా మంది మనల్ని ఊబిలోకి నెట్టేయడానికి ప్రయత్నిస్తారు..…

0
Read Episode →

కలియుగ మ(మా)యసభ – 20

"మీరు ఏం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా.. ఇంట్లో ఆడవాళ్లు అన్నాక సవా లక్ష గొడవలు జరుగుతాయి, అందులోకి మీ మగవాళ్ళు ఎందుకు తలదూరుస్తారు. చిన్నగా ఉన్నదాన్ని చిలికి చిలికి గాలి వాన చేసి ఒక కురుక్షేత్ర యుద్ధమే జరిగేలా చేస్తారు." అని అంది ఏడుస్తూ శైలు."రాయితో కట్టిన గోడ అయితే…

0
Read Episode →

కలియుగ మ(మా)యసభ – 19

అవి ఏవి పట్టించుకోని శ్రీపాద.."పనిచేస్తే కాళ్లు చేతులు నొప్పులు పుడతాయి, గుంజుతాయి మరి కోడల్ని పట్టుకొని మంచి చెడు ఆలోచించకుండా తిడుతుంటే నోరు నొప్పి పుట్టదా..!పాపం దానికి మాత్రం అలుపు రాదా...!" అని అన్నాడు శ్రీపాద ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ లేని కళ్ళతో తల్లిని చూస్తూ."చూస్తున్నాను రా.. దాన్ని నేను ఏమీ…

0
Read Episode →

కలియుగ మ(మా)యసభ – 18

ఆరోజు రాత్రి లాహిరి శౌర్యతో పాటు భోజనం చేసి శౌర్య పక్కనే పడుకుంది, ఎందుకంటే..!లహరికి ఊహ తెలిసే సరికి కస్తూరికి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ అయిపోయింది సెకండ్ ప్రేగ్నెన్సీలో కాంప్లికేషన్స్ వల్ల బిడ్డ కడుపులోనే చచ్చిపోవడం వల్ల. కాబట్టి శౌర్య లహరిని ఎప్పుడు కూడా తక్కువ చేసి చూడలేదు శౌర్య…

0
Read Episode →

కలియుగ మ(మా)యసభ – 17

"ఓకే అక్కతో నన్ను పోల్చకూడదు మరి చెల్లెలి శ్రీమంతంకి రాని అన్నయ్యని ఏం చేయాలి." అని అంది కన్నీళ్లని తుడుచుకుంటూ లహరి.అప్పటికే చెమ్మగిల్లిన కళ్ళతో శౌర్య మాటలని వింటున్నా కౌసల్య కడుపుతో ఉన్న పిల్లని బాధ పెట్టకూడదు అని మనసులో అనుకుంటూ కళ్ళు తుడుచుకొని వచ్చి.." వంద గుంజీలు తీయమను…

0
Read Episode →