New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
కలియుగ మ(మా)యసభ – 19

కలియుగ మ(మా)యసభ – 19

అవి ఏవి పట్టించుకోని శ్రీపాద..”పనిచేస్తే కాళ్లు చేతులు నొప్పులు పుడతాయి, గుంజుతాయి మరి కోడల్ని పట్టుకొని మంచి చెడు ఆలోచించకుండా తిడుతుంటే నోరు నొప్పి పుట్టదా..!పాపం దానికి మాత్రం అలుపు రాదా…!” అని అన్నాడు శ్రీపాద ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ లేని కళ్ళతో తల్లిని చూస్తూ.

 

 

 

“చూస్తున్నాను రా.. దాన్ని నేను ఏమీ అన్నా నువ్వు నన్ను పరాయి దానిలాగా చేసి చూడడం నేను చూస్తూనే ఉన్నాను, అది నిన్ను దాని కోంగుకి కట్టేసుకుంది రా..” అని అంది రాని ఏడుపుని నటిస్తూ పద్మ.

 

 

 

“పరాయి ఇంటి నుంచి వచ్చిన ఆడపిల్లని మాటలు అనడం,వాళ్ళని బాధ పెట్టడం చాలా సరదా అనుకుంటా మీ లాంటి వాళ్ళకి..

 

 కోడల్ని బాధ పెడుతున్నాము అని మీరు అనుకుంటారు.. కానీ..! ఆ కోడలు బాధపడుతుంటే మీ కొడుకు మీకు దూరం అవుతున్నాడు అని మీకు ఎందుకు అర్థం కాదు అమ్మ..?

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue