New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
కలియుగ మ(మా)యసభ – 17

కలియుగ మ(మా)యసభ – 17

“ఓకే అక్కతో నన్ను పోల్చకూడదు మరి చెల్లెలి శ్రీమంతంకి రాని అన్నయ్యని ఏం చేయాలి.” అని అంది కన్నీళ్లని తుడుచుకుంటూ లహరి.

 

 

అప్పటికే చెమ్మగిల్లిన కళ్ళతో శౌర్య మాటలని వింటున్నా కౌసల్య కడుపుతో ఉన్న పిల్లని బాధ పెట్టకూడదు అని మనసులో అనుకుంటూ కళ్ళు తుడుచుకొని వచ్చి..” వంద గుంజీలు తీయమను వాడిని.” అని అంది చిరునవ్వుతో.

 

 

“అమ్మ నువ్వు తనకి లేనిపోని ఐడియాలు ఇవ్వకు..మార్నింగ్ జిమ్ లో నేను ఆల్రెడీ ఇవి అన్ని చేశాను,డ్యూటీలో ఇప్పటివరకు ఒళ్ళు హూనం అయ్యింది.” అని అన్నాడు కంగారుగా శౌర్య.

 

 

“అక్క భోజనం చేయలేదు నా శ్రీమంతంలో నువ్వు కూడా,నువ్వైతే మరీ ఘోరం నా శ్రీమంతం జరిగినంత సేపు నీ కోసం వెయిట్ చేశాను కానీ రాలేదు..” అని ఏడుస్తూ శౌర్యని కొడుతూ ఉంది లహరి కోపం బాధ కలగలిపిన భావాలతో.

 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue