కలియుగ మ(మా)యసభ – 12
"అతను టార్చర్ చేయడాన్ని ఎంతో కొంత వరకు భరిస్తుంది.. కానీ ఆడది ప్రాణం కంటే విలువగా భావించే మానాన్ని దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు,అందుకే భయపడుతుంది." అని అంది వేద శౌర్యని చూస్తూ.ఒక్క నిమిషం ఆలోచించి అనుని చూస్తూ.. "నువ్వు అందుకే భయపడుతుంటే వీలైనంత వరకు సాక్ష్యాలు సంపాదించు మైక్రో కెమెరాస్ అన్ని…
Log in to comment