New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
కలియుగ మ(మా)యసభ – 10

కలియుగ మ(మా)యసభ – 10

“వచ్చారా.. కానీ మిమ్మల్ని నేను ఎలా గుర్తుపట్టాలి,అంటే మీ డ్రెస్ కలర్ చెప్పండి.” అని అన్నాడు చుట్టూ చూస్తూ శౌర్య.

 

 

“నేను మెరూన్ కలర్ సారీ కట్టుకున్నాను సార్.” అని అంది లెఫ్ట్ హ్యాండ్ తో అనుని పట్టుకొని.

 

 

అప్పటివరకు తను చూసినా అమ్మాయే ఈ అమ్మాయా అని ఆలోచిస్తూ..”వైట్ కలర్ స్కూటీ.. మీ పక్కన మాస్క్ పెట్టుకున్నా అమ్మాయి ఉంది,అది మీరేనా…!” అని అడిగాడు శౌర్య ఎదురుగా ఉన్న వాళ్ళని చూస్తూ.

 

 

“హ.. సార్.” అని అంది మెరూన్ కలర్ సారీ అమ్మాయి.

 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue