New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
కలియుగ మ(మా)యసభ – 8

కలియుగ మ(మా)యసభ – 8

“ఇక్కడకి ఎవరిని రా రమ్మని పిలిచింది.” అని అంది బట్టర్ చికెన్ పొగలు కక్కుతూ ఉండగా ఆ వాసనని పీలుస్తూ శైలు.

 

 

 

“ఎవరో అమ్మాయి అక్క స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి అంటే అక్కడ ఎవరిని నమ్మలేకపోతోంది,నాకు మాత్రమే కంప్లైంట్ ఇస్తాను అంటుంది.

 

నేను స్టేషన్ వెళ్లే వరకు తనకి టైం ఉండదు అంట కాలేజ్ కి వెళ్ళాలి అంట అందుకే ఇక్కడకి రమ్మన్నాను.. స్టేషన్ నుంచి ఇక్కడకి తను వచ్చేసరికి మన లంచ్ కంప్లీట్ అవుతుందిలే.” అని అన్నాడు స్మూత్ గా ఉన్న పీస్ ని నోట్లో పెట్టుకుంటూ శౌర్య.

 

 

 

“ఏదో పర్సనల్ అనుకుంటా లేకపోతే ఎవరిని నమ్మకపోవడమేంటి..! అమ్మాయిలు అంటేనే ఏదో ఒక ప్రాబ్లంలో చిక్కుకొని ఏదో ఒక ప్రాబ్లం నీ ఫేస్ చేస్తూ ఉంటారనుకుంటా.” అని అంది తన ప్లేట్లో ఉన్న లెగ్ పీస్ శౌర్య ప్లేట్లోకి పెడుతూ శైలు.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue