New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
దరిచేరా రావే.. చెలి!! – 10

దరిచేరా రావే.. చెలి!! – 10

బయటకి రాక పోవడం ఏంట్రా… అది రాత్రి కి రాత్రే వాళ్ళు ఎక్కడికైనా వెళ్లిపోయారేమో చూడండి ఒకవేళ వాళ్ళు ఇంట్లో లేకపోతే ఆ వీధి మొదట్లో సీసీ కామ్స్ ఉన్నాయ్ పుటేజ్ చెక్ చేయండి ” అని సీరియస్ గా చెప్పాడు.. ఓకే సర్.. అంటూ కాల్ కట్ చేసి ఇంట్లోకి వెళ్లి చూసారు.. ఇంట్లో ఎవరి అలికిడి లేకపోయేసరికి.. ” వాళ్ళు గనక తప్పించుకుంటే సర్ మన ప్రాణాలు తీస్తాడు రా..! రేయ్ నువ్వు ఆ రూమ్ లో చూడు నేను ఈ రూమ్ లో చూస్తా ” అంట…

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay