New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

పెళ్లి చూపులు – 20

పెళ్లి చూపులు -20"నాన్న" అని చిన్నగా ఆయన గుండెల్లో నుంచి బయటకు వచ్చి భార్గవ్ ని పిలిచింది మహాలక్ష్మి. మొదటిసారి భార్గవ్ కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ కూతురుని మరి కాస్త దగ్గరగా గుండెలకు అదుముకున్నారు.భారతి సౌండ్ బయటకు రాకుండా చీర కొంగు నోట్లోకి అడ్డం పెట్టుకుని మరీ ఏడుస్తుంది. అలా…

0
Read Episode →

పెళ్లి చూపులు – 19

పెళ్లి చూపులు -19మహాలక్ష్మికి తను ఇంటి నుంచి బయటకు వెళ్లి తప్పు చేశాను అంతకుమించి వైష్ణవ్ ని బయటకు తీసుకొని వెళ్లడం వల్లే ఏదో పెద్ద గొడవ జరిగింది అని అర్థమై బాధగా ఇంటి లోపల అడుగు పెట్టింది.మహాలక్ష్మి ఇంటి లోపలికి రావటం చూసిన భారతీ కోపంగా "ఎక్కడికి వస్తున్నావ్,…

0
Read Episode →

పెళ్లి చూపులు – 18

పెళ్లి చూపులు -18తనని అన్ని మాటలు అంటున్నా తన తల్లిదండ్రులు ఇద్దరు ఎందుకు నోరు తెరవడం లేదో తెలియటం లేదు మహాలక్ష్మికి. "అమ్మ నాన్న ఏమైంది? ఆవిడ ఎందుకు నన్ను అన్ని మాటలు అంటున్నారు. మీరిద్దరూ ఎందుకు సైలెంట్ గా ఉన్నారు" అని తన తల్లి తండ్రి ఇద్దరి ముందుకు…

0
Read Episode →

పెళ్లి చూపులు – 17

పెళ్లి చూపులు -17ఆమె ఎందుకు భయపడుతుందో అర్థం కాని వైష్ణవ్ అయోమయంగా మహాలక్ష్మి వైపు చూశాడు."ఏం కాదులేదే, ఇది ఏమైనా నీకు కొత్త ఏంటి కాసేపు మీ అమ్మ చీపిరి కట్ట తిరగేస్తుంది అంతే కదా ఓర్చుకో. అయ్యో అసలు విషయం చెప్పటం మర్చిపోయాను" అంటూ తన సంచిలో ఉన్న…

0
Read Episode →

పెళ్లి చూపులు – 16

పెళ్లి చూపులు-16మహాలక్ష్మి వైష్ణవ్ వైపు చూసి థాంక్స్ అని మనస్ఫూర్తిగా చెప్పి నవ్వింది.మహాలక్ష్మి అతని వైపు చూస్తున్న వైష్ణవ్ మాత్రం ఆమె వైపు చూడలేక చాలా ఇబ్బందిగా కష్టంగా ఫీల్ అవుతున్నాడు.అది ఆమె మీద తన మనసులో కలుగుతున్న ప్రేమ కారణంగానో మరేదో తెలియదు కానీ ఆమె వైపు చూడలేక…

0
Read Episode →

మై మాఫియా డాన్ – 15

ఒక సాయంత్రం కాలేజ్ నుంచి వచ్చిన అన్విక తన గదిలో కూర్చుని తన ఫోన్ చూసుకుంటోంది. ఫోన్లో పార్క్ తాను రన్వీర్ తీసుకున్న ఫొటోస్ చూస్తూ ఉంది.కానీ అదే సమయంలో, ఆమె తండ్రి శ్రీనివాస్ గారు తన ఆఫీస్ పనులు ముగించుకుని బైక్ మీద ఇంటికి వస్తున్నారు.మెయిన్ రోడ్డు దాటి…

0
Read Episode →

మై మాఫియా డాన్ – 14

అమెరికాలోని న్యూజెర్సీ తీరం. చలి గాలులు ఒంటిని ఇస్తుంటే, రణ్వీర్ అలియాస్ రానా కళ్లలో రగులుతున్న సెగ ఆ మంచును కూడా కరిగించేలా ఉంది.తన బిజినెస్ సామ్రాజ్యాన్ని దెబ్బకొట్టి, తన మనుషులను హింసించిన 'గ్లోబల్ సిండికేట్' కి అంతిమ తీర్పు ఇచ్చే సమయం వచ్చేసింది.ఒక పాత షిప్పింగ్ యార్డ్ లో…

0
Read Episode →

మై మాఫియా డాన్ – 13

అన్విక కూడా దేవి గారికి నమస్కరించి, చాలా మర్యాదగా మాట్లాడింది. ఇరు కుటుంబాలు ఒకరికొకరు పరిచయం చేసుకున్నారు. అనిత, రాహుల్ కూడా అన్వికతో వెంటనే కలిసిపోయారు. అనితకు అన్విక అల్లరి బాగా నచ్చింది.అందరూ కలిసి పార్క్ లో నడవడం మొదలుపెట్టారు.పెద్దవాళ్లంతా ఒకచోట కూర్చుని మాట్లాడుకుంటుంటే, రణ్వీర్, అన్విక, అనిత, రాహుల్…

0
Read Episode →

మై మాఫియా డాన్ – 12

అన్విక తన నానమ్మ అన్నపూర్ణమ్మతో కలిసి వంటగదిలో హడావిడి చేస్తోంది.పూర్ణ ఈరోజు నేను స్పెషల్‌గా పాయసం చేస్తాను. నాన్నకి చాలా ఇష్టం కదా అంటూ గరిటె తిప్పుతోంది.అమ్మో నువ్వు వంట చేస్తే అది పాయసం అవుతుందో లేక పాయసానికి ఇంకేదైనా పేరు పెట్టాలో చూడాలి అని వాసవి నవ్వుతూ కామెంట్…

0
Read Episode →

మై మాఫియా డాన్ – 11

కానీ రణ్వీర్ ఏమాత్రం చలించలేదు. అతను నిటారుగా నిలబడి, తన కోటు విప్పి పక్కన పడేశాడు. విక్రమ్ నువ్వు పంపిన డేటా ఏంటో ఒకసారి చెక్ చేసుకో అని రన్వీర్ అక్కడే ఉన్న చైర్ లో కూర్చున్నాడు.విక్రమ్ కంగారుగా స్క్రీన్ చూశాడు. అక్కడ పోలీస్ కమిషనర్ మెయిల్ ఐడి కి…

0
Read Episode →