మనసు చూడ తరమా 💗 – 6
ఎప్పటికైనా ఆమెకు తన ప్రేమ గురించి చెప్పి... ఆమెను పెళ్లి చేసుకొని తనతో పాటు ఆస్ట్రేలియా తీసుకెళ్లి... వాళ్ళ పేరెంట్స్ కి రెస్ట్ ఇచ్చి... అక్కడ వాళ్ళ బిసినెస్ లు ఆమెతో పాటు చూసుకోవాలనేది అతని డ్రీమ్... ఇన్ని కోరికలు ఉన్నా ఆమె ముందు మాత్రం అతనికి నోరు పెగలదు…
Log in to comment