New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Episode 25

Episode 25

కానిస్టేబుల్ ట్రాఫిక్ క్లియర్ చేయడమే ఆలస్యం……….. !! ఆధ్య కార్ బుల్లెట్‌లా ముందుకు దూసుకు పోయింది తన  కాలు యాక్సిలరేటర్‌ను బలంగా తొక్కగానే……. !!  ఆ దెబ్బకు ఇంజన్ నుంచొచ్చిన శబ్దం గాల్లోని ట్రాఫిక్ సౌండ్స్‌ని సైతం క్రాస్ చేసింది…….. !! బుల్లెట్ వెనక్కి తీసుకోలేనంత స్పీడ్‌తో కార్ ముందుకు దూసుకుపోయింది……… !! కార్ టైర్లు రోడ్డును రక్కేస్తూ ముందుకు దూసుకెళ్లాయి  స్పీడోమీటర్ ముల్లు నిమిషాల మీద కాకుండా సెకన్ల మీద వంద దాటింది……. !! పక్క సీట్లో ఉన్న మాన్య గుండె ఒక్క క్షణం ఆగిపోయినంత పనైంది…….. !!  కారు విండో గ్లాస్ బయట ప్రపంచం మొత్తం ఓ బ్లర్ పిక్చర్‌లా వెనక్కి వెళ్ళిపోతుంటే………. !!

 

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay