New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

Episode 31

గెస్ట్ హౌస్ ముందు ఆగిన కార్ నుండి నాలుగు డోర్స్ ఓపెన్ చేసుకుని కిందకు దిగుతారు జై, రుద్ర, అమర్ & మహిదర్ వెనుకే వచ్చిన గౌతం కూడా తన బైక్ పార్క్ చేసి వీళ్ళ వెనుకే ఫాలో అవుతాడు…… !! జై డైరెక్ట్ గా అందరినీ తీసుకుని హరీష్ ఉన్న రూమ్ లోకి వెళతాడు అప్పటికే నైట్ నుండి కాళ్ళు, చేతులు & నోరు కూడా కట్టేయడం వల్ల నీరసంగా కనిపిస్తున్న హరీష్ ను చూసి నవ్వుతూ…… !!  ఏంట్రా నైట్ బాగా నిద్ర పట్టిందా నీకు ఇబ్బందిగా ఎమ్ అనిపించలేదు కదా అని అడుగుతూ హరీష్ కి ఎదురుగా చేర్ లో కూర్చుంటూ నోటికి ఉన్న ప్లాస్టర్ తీస్తాడు……. !!

 

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay