బట్ అసలు ఎక్స్పెక్ట్ చేయనీ విధంగా అతని కళ్ళకి నోటు కనిపించగానే ఒక్కసారిగా ఏదో టెన్షన్ మొదలై ఆత్రూతగా తీసి చూసిన అతనికి ఆమె వదిలి వెళ్ళినట్లుగా రాసిన నోట్ దాంతోపాటు వాళ్ళ మ్యారేజ్ అగ్రిమెంట్ అన్ని అక్కడ ఉండడంతో పాటు డివోస్ పేపర్స్ మీద తను ఆల్రెడీ సైన్ కూడా పెట్టి ఉండడం తో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు