ముందుగా బ్యాగ్ ఆటో లో పెట్టి తరువాత తను కూర్చొని ఈ సిటీ లో నేనే జాబ్ చూజ్ చేసుకోవాలి… సాఫ్ట్వేర్ వైపు వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఏదో రోజు మామయ్య కి తెలిసి పోతుంది… ఇక్కడే ఏదైనా ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా జాబ్ సెర్చ్ చేయాలి లేక ఐస్ క్రీమ్ పార్లర్ లేక రెస్టారెంట్ లలో పార్ట్ టైం అర్ ఫుల్ టైం జాబ్ అయినా చూసుకోవాలి అని దిగులుగా అనుకుంటుంది