New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
నీతో నా పయనం – 1

నీతో నా పయనం – 1

అర్ధరాత్రి 12 గంటలకి 18 సంవత్సరాల ఒక అమ్మాయి రోడ్డుపైన నడుస్తూ వస్తుంది ఆ అమ్మాయి తీరని బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక తల్లిదండ్రులు కూడా తనను అపార్థం చేసుకుంటే ఎవరికి ఏం చెప్పాలో తెలియక జీవితం మీద హో పొయ్యి బతకాలన్న ఆశ వదిలేసి చచ్చిపోవడానికి రోడ్డెక్కి వస్తూ ఉంటుంది ఒక పెద్ద బ్రిడ్జి మీదకి వెళ్లాక దాని మీద ఎక్కి కిందకి దూకాలని పైకెక్కుతుంది తీర దూకే టయానికి అక్కడితో ఒక అబ్బాయి వచ్చి ఆమె చేయి పట్టుకొని పక్కకు లాగుతాడు ఆ అమ్మాయి అబ్బాయిని చూసి ఎందుకు లాగారు నాకు బ్రతకాలని ఆశ లేదు నాకంటూ ఎవరూ లేరు నానాదని నన్ను వదిలేయండి నేను చచ్చిపోవాలి అంటే ఆ అబ్బాయికి చిరాకేసి లాగి ఒకటి పీకుతాడు చచ్చిపోవడం అంటే తమాషాన మీ కష్టం వచ్చిన ప్రతిసారి చచ్చిపోతావా బ్రతకాలని ప్రయత్నించు ఏదో ఒక పని చూసుకుని బ్రతుకు అంటే నా ప్రాబ్లం చెప్తే మీరు కూడా చచ్చిపొమ్మనే చెప్తారు నా ప్రాబ్లంకి సొల్యూషన్ లేదు అని అంటే నీ ప్రాబ్లం సొల్యూషన్ ఏంటో నేను చూస్తాను చెప్పు అని అంటాడు డాక్టర్ క్రిష్ ఆ అమ్మాయి అయినా మీరు ఎవరు నా ప్రాబ్లం నీకు ఎందుకు చెప్పాలి నా చావు నన్ను చావనివ్వండి అంటే ఆపేసి ఇలా మాట్లాడుతున్నారే అంటే మూసుకొని చెప్తావా లేదా అని గట్టిగా అరుస్తాడు అయినా అమ్మాయి నోరు విప్పదు నేను చచ్చిపోవాలని మళ్లీ బుజ్జి పైకి ఎక్కుతూ ఉంటే చిరాకు వచ్చిన క్రిష్ ఆ అమ్మాయిని ఎత్తుకొని కార్లో కూర్చోబెట్టి నోరు తెరిస్తే కుట్టేస్తా అని బెదిరించి డ్రైవింగ్ సీట్ లోకి వచ్చి కార్ స్టార్ట్ చేస్తాడు ఆ అమ్మాయి అరుస్తూనే ఉంటుంది మీరు ఎవరు నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారు నాకు బ్రతకాలని లేదు నా ప్రాబ్లం కూడా మీకు చెప్పలేను నేను మా అమ్మకే చెప్తే మా అమ్మ చచ్చిపోమని చెప్పింది ఇంకా అలాంటిది మీరు నన్ను అర్థం చేసుకుంటారని నేను అనుకోను నన్ను వదిలేయండి సార్ ప్లీజ్ మీరు ఎవరో నాకు తెలియదు అని ఆ అమ్మాయి బ్రతిమాలుతున్న అబ్బాయిని . నీ పేరేంటి అని అడుగుతాడు ఆ అబ్బాయి నేను నాతోనే అవసరం లేదంటే మళ్లీ నా పేరు అడుగుతారు ఏంటి? నీకు ఏమైనా మెంటలా అని గట్టిగా అరిస్తే చెప్తావా లేదా అని అరుస్తాడు ఆ అమ్మాయి బెదురుతూ నా పేరు సత్య అని చెప్తుంది నీ ఏజ్ అంటే 18 ఇయర్స్ అని చెప్తుంది 18 ఇయర్స్ కి ఏ మందు కష్టం వచ్చిందని అందరినీ వదిలి చచ్చిపోవాలనుకున్న ఏం నీ బాయ్ ఫ్రెండ్ మోసం చేశాడా అంటే సార్ నాకు ఎవరో బాయ్ ఫ్రెండ్ లేడు నేను అసలు ప్రేమకు అర్హురాలిని కాదు అని చెప్పి ఏడుస్తుంది ఎందుకు ఏడుస్తున్నావ్ అని అడిగిన సమాధానం చెప్పకుండా ఏడుస్తూనే  ఏడుస్తూనే ఉంటుంది అక్కడికి క్రిష్ ఎలా వచ్చాడంటే కృషి హాస్పిటల్ లో ఒక ఎమర్జెన్సీ కేస్ డీల్ చేసి మిడ్ నైట్ వాళ్ళకి వస్తూ ఉంటే సడన్గా కారు ఆపుతాడు ఒక అమ్మాయి బ్రిడ్జి పైకి కిందకి దూకపోతుందని అర్థం చేసుకున్నాక పరువు నా అక్కడికి వచ్చి అమ్మాయిని ఆపి తనతో పాటు తీసుకెళ్తున్నాడు క్రిష్ కి ఫ్యామిలీ అమ్మ నాన్న ఒక తమ్ముడు ఉన్నారు . ట్రిక్స్ వాళ్ళ ఫ్యామిలీతో కాకుండా తన ప్లాట్ లో ఉంటాడు క్రిష్ కి క్రిష్ కి ఒంటరిగా ఉండడం అంటే ఇష్టం అందుకే అందరికీ దూరంగా వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వీక్ ఆఫ్ లో వెళ్లి మిగతా టైం అంతా హాస్పిటల్ లో కానీ ప్లాట్ లో కానీ ఉంటాడు టెస్ట్ కి పెద్దగా ఫ్రెండ్స్ లేరు ఒకరు ఇద్దరు మాత్రమే అంటే క్రిష్ మెంటాలిటీ సింగల్ గా ఉండడం అంటే ఎవరిని నమ్మడం ఇష్టం ఉండదు. అంటే నమ్మితే మోసం చేస్తారు అన్న ఫీల్ తో ఎవరిని దగ్గరికి రానివ్వరు తన వర్క్ చేసుకుంటూ తన ఫ్లాట్లో తనే ఫుడ్ కుక్ చేసుకుంటూ తన లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు గర్ల్ ఫ్రెండ్ లేదు పిల్లని గోల చేస్తుంది ఇంటికి కూడా వెళ్లకుండా ఎప్పుడైనా ఒకసారి వెళ్తాడు సత్య ఇప్పుడు ఏమైందని ఏర్చడం నీ ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు నేను నీతోనే ఉంటాను నువ్వు ఏం ఫీల్ అవ్వద్దు అంటే సత్య తలకాయ దించుకుని ప్లీజ్ సార్ నన్ను అర్థం చేసుకోండి మీకు ఇంతకన్నా నేను చెప్పలేను సార్ అంటే అసలు నీ ప్రాబ్లం ఏంటి సత్య ఒకసారి చెప్తే కదా చెప్పేది డాక్టర్ కూడా నీ ప్రాబ్లం చెప్పు ఫోన్ అంట ప్రాబ్లం నీకేం వచ్చింది చెప్పు అంత సీనియర్ గా ఉంటే నేను ఫారం డాక్టర్స్ కైనా పిలిపిస్తాను చెప్పు సత్య నువ్వు చూడ్డానికి చాలా సింపుల్ గా బాగా ఉన్నావ్ నీకు నీకు అంత ప్రాబ్లం ఏమి వచ్చింది హెల్త్ విషయం అన్న వచ్చిందా అదన్నా చెప్పు సత్య అంటే అది హెల్తీష్ కాదు సార్ అది ఒక పెద్ద జబ్బు అది రావడమే నా ప్రాణం తీయడానికి వచ్చింది. అది స్టార్ట్ అయిన ఫస్ట్ అయినా నన్ను రోడ్డు మీదకి లాగేస్తుంది అని ఏడుస్తుంది….

 

 

 కంటిన్యూ

 

 సత్యాకి వచ్చిన ప్రాబ్లం ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి….