New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
ఐ వాంట్ యు..💞💞💞 – 4

ఐ వాంట్ యు..💞💞💞 – 4

 

 

(ఇక్కడ  అజయ్  తన  ఇంటి  బాల్కనిలో.. నుంచొని.. సిగిరెట్  తాగుతూ.. ఆలోచిస్తాంనాడు…)

 

యందుకు అంటే భూమికి తనకి  వార్ జరిగి వాళ్ళు  విడిపోయిన అప్పటి నుంచి … భూమి నీ  అసలు చూడలేదు … అజయ్… అలా వాళ్ళని చూడక 2ఇయర్స్.. గడిచి పోయింది..

అప్పటించి అజయ్  తన జ్ఞాపకాల  తోనే  బతుకున్నాడు…. కానీ  ఇప్పుడు  భూమి చెల్లెలు.. మినా.. కనిపించేసరికి… భూమి  కూడా వచిదేమో అని ఆశ గా చూసాడు కానీ  తాను రాలేదు అని తెలిసిన తరువాత .. తన మీద .. ఇంకా  కోపం  పోలేదు  అని అర్ధం అవుంది కానీ ఏమి చేయలేని పరరిస్థితి… సరే బలవంతంగా మాట్లాడాలని చుసిన గతం లో  చేసినట్టు భూమి  తనిని తాను మళ్ళీ గాయపరుచుకుంటుంది అని తనకు దూరంగా ఉంటున్నాడు అజయ్… అలా ఆరోజు అలోచించి రాత్రి వరకు ఏమితినకుండా  తేజ వాళ్ళు ఫాన్   చేసిన సమాధానం చెప్పకుండా.. అలా రాత్రి జాగారం  చేసి…. యపాటికో తెల్లవా్తుండగా  అప్పుడు నిద్రలోకి జారుకుంటాడు….

(పాపం అజయ్, భూమి 2ఇయర్స్  నుంచి ఈలా ఉంటారు…. వీళ్ళ ఇద్దరి గురించి తేజ కీ  

హర్ష కీ  కూడా  మినా కీ   ముఖేష్ గారు కీ  తెలుసు కానీ ఎవరు  ఎవరు అడగరు  ఎందుకు అంటే మళ్ళీ ఆ విషయాలు విషయాలు గుర్తుకు చేసిసి అజయ్ భాధ  పెట్టటం ఇష్టం లేక అవ్వరు మాట్లాడారు….

ఇంకా అసలు  మినా అయితే అజయ్ మీద  కోపంగా ఒంటోంది… వాళ్ళ అక్క  అజయ్  మీద బాధతో… ముఖేష్ గారిని… మినా నీ   వదిలి …  అక్కడో… అమెరికా  లో  ఇష్టం లేక పోయిన జాబ్  చేస్తూ వీళ్ళకి  దూరంగా ఉందని… అక్క మీద ప్రేమతో.. అజయ్  తో అసలు … మాట్లాడదు… కానీ  ముఖేష్ గారికి   వాళ్ళు ఇద్దరు కలిసి పోతే చూడాలని  ఆశ…..

కానీ భూమి  అప్పుడు తన   కూతురు మనసు 

మారుతుందా.. ఎదురు చూస్తూ వున్నారు..)

 

కానీ  భూమి ఇంకా ముఖేష్ గారు… తేజ కీ  హర్ష కీ  తెలుసు కానీ  ఈ  మినా తెలీదు… ఈ   మినా కీ  హైదరాబాదు లో వుందాటం  ఇష్టం  లేక… అమెరికాలో  వాళ్ళ  మేనత్త … మేనమామ  వాళ్ళకాడ  వుండి  చదువుకునేది…

 

అలా భూమి కూడా.. ఇక్కడ  అజయ్ తో గొడవ వాళ్ళ ఇంకా అక్కడ వుండలేక… భూమి తన స్టడీ సాఫటికెట్స్ తీసుకోనీ  అమెరికా కూ  వెళ్ళి మినా  కూ  నచ్చచెప్పి మినా ను  తడ్రికి తోడుగా వుంటూ అక్కడే చదువు కోమని  మినా…ను … ఇండియకి  పంపించి…. తాను  తన  పరిస్థితి వివరించి  ఓపించి అక్కడే మేనత్త, మేనమామ, వాళ్ళ ఇంట్లో వుంటూ  జాబ్   చేస్తూ  రోజులు తన  తండ్రికి (ముఖేష్ garu)… ఫోన్  చేసి  మాట్లాడుతూ ఉండేది…

  వాళ్ళ మేనత్త కీ  మాత్రం  అదే  ముఖేష్ గారి  చెల్లి.. (అంజలీ గారు..)… అంజలి  గారికి  ఆమె  భర్త కీ  మేన  కోడళ్ళు భూమి, మినా  అంటే చాలా ఇష్టం… వాళ్ళు  ఎప్పుడు అమెరికా వచ్చిన చాలా బాగా చూసుకునేది….

 వాళ్లకి ఒక ముద్దుల కొడుకు మిత్ర నందన అనే ఒక అబ్బాయి ఉన్నాడు….

 అమెరికాలో వాళ్ళ కోట్ల ఆస్తికి మిత్ర ఒక్కడే వారసుడు….

 మిత్ర భూమి అంటే ఇష్టం ఉన్న అది ఒక రకంగా పక్కన చెల్లిగానో చూసుకునేవాడు ప్రేమగా…

 కానీ మిత్ర కి మీనా అంటే పంచప్రాణాలు మీనా అంటే చాలా చాలా ఇష్టం తనను ఎప్పుడు ప్రేమించేవాడు ఎప్పుడెప్పుడు ఐ లవ్ యు చెబుదామా ఎప్పుడు ఎప్పుడు పెళ్లి చేసుకుందామా అని చూసేవాడు కానీ ఈ విషయం మిత్ర మీనాకెప్పుడూ చెప్పలేదు తన మనసులోనే దాచిపెట్టుకునేవాడు…

 మిత్ర తన కొడుకు మీనాన్ని ప్రేమిస్తున్నాడని తెలిసి ఇంకా వాళ్ళని బాగా చూసుకుని ఎప్పుడూ ఎప్పటికైనా మేన నా ఇంటి కోడలేని భావిస్తూ చాలా సంతోషంగా ఉండే వాళ్ళు అమెరికాలో అలా ఎన్ని చాలా ఇయర్స్ మీనా అని సొంత కోడలు కంటే కూతుర్లానే చూసుకునే వాళ్ళు అక్కడ చదివించుకొటు.

 

 కానీ మీనా ను ఇండియాకి పంపించడం మిత్రకేమాత్రం ఇష్టం ఉండదు..

 

 ఇంకా భూమి బతిమిలాడం లాడడంతో అతి కష్టం మీద మీనా   అమెరికా నుంచి ఇండియాకు పంపిస్తారు…

      ( మిత్ర నందన్ )  మిత్ర గురించి చెప్పాలంటే

 

 చాలా హ్యాండ్సప్ బాయ్ అమెరికాలో పుట్టిన అందవల్ల అక్కడ కల్చర్ బాగా అలవాటు పడింది మీనా అంటే పంచప్రాణాలు మిత్ర కి హీరో కై ఏమాత్రం తీసుకొని కట్ అవుట్ మిత్ర  ది… కానీ ఎప్పుడూ మీనా ఒక ఫ్రెండ్లీ లాగానే మామూలుగా పిలిచేది బావా …అని.. అప్పటినుంచి మిత్రతో చాలా క్లోజ్ గా బాగా ఉండే వాళ్ళు అమెరికాలో….

 అలా సడన్గా వాళ్ళ అక్క భూమి మీనను ఇండియాకి పంపించేసరికి ఇష్టం లేకపోయినా వచ్చి ఇక్కడ చదువుకుంటుంది అలా చదువుకునేటప్పుడు జాను తో కలిసి బెస్ట్ ఫ్రెండ్ గా అయిపోతారు…

 

….ఇప్పుడు ప్రజెంట్ లోకి వెళ్దాం….

 

 ఎప్పట్లాగే 7:30 కి లేచి ఒక పెద్ద బంగ్లాలో తేజ్ అక్కడే ఉన్న జిమ్ రూమ్లో జిమ్ చేస్తూ ఉంటాడు….

 

 హర్ష కూడా అదే రూమ్ లో తేజ్ తో పాటు జిమ్ చేస్తూ ఉంటారు ఇద్దరు…

 ఇద్దరు బాడీలు స్కిన్ వైట్ కలర్ టోన్ హర్షది అంతే ఉంటుంది అజయ్ కూడా అంతే కానీ తేజ్ వీళ్ళిద్దరికీ మంచి డబ్బులు తెల్లని బయటికి బేర్ బాడీ ఎవరైనా చూస్తే భయపడే అంత కట్ అవుట్ వీళ్లది ముగ్గురిదీ శ్రీ రామచంద్రుల అచ్చం బాగుంటారు వీళ్ళ ముగ్గురు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ గా…

 

 అలా ఆరోజు జిమ్ చేసి తేజ్ హర్ష ఇద్దరు వాళ్ళ థింగ్స్ అన్ని సదురుకొని ముందుగా ఆఫీసుకు వెళ్లి అన్నీ చూసుకుని పిఏ ఆఫీస్ గా ఉంటాడు కాబట్టి హర్ష తన పని తాను చూసుకొని తర్వాత కాలేజీకి స్టార్ట్ అయ్యారు…

 

 కానీ కాలేజీకి వచ్చిన తర్వాత చూస్తే అజయ్ ఇంకా వచ్చి ఉండదు..

 అజయ్ కి ఫోన్ చేస్తాడు తేజ్…

 అప్పుడే నిద్రలేసి మగత కళ్ళతోనే ఫోన్ లిఫ్ట్ చేసి చౌదరి పెట్టుకుంటాడు అజయ్ 

 

 

 

 అజయ్:    హూ ఆర్ యు…

 

తేజ్ :  రేయ్ తాగింది దిగలేదా హూ ఆర్ యు అంటున్నావ్ టైం ఎంత అవుతుంది కాలేజీకి ఎప్పుడు వస్తావు రా…

 

అజయ్ :  అరే మామ ఇప్పుడే టైం చూసుకున్నారా మర్చిపోయాను రా బావ అసలుకి చాలా లేట్ గా నిద్రపోయాను రా వస్తున్నారా ఇప్పుడే రెడీ వస్తున్నారా అని అంటాడు…

 

 అజయ్ రెడీ అయ్యి తన ఫైల్స్ తీసుకొని తన ఆఫీస్ పర్సన్ ని తన పిఏ ద్వారా చెప్పి కాలేజీ స్టార్ట్ అవుతాడు  అజయ్….

 

 అజయ్ వెళ్లేసరికి తేజ్ హర్ష కార్ బ్యాంక్ బ్యాలెట్కూ కూర్చొని అజయ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు…

 

 అదే వచ్చి వాళ్ళిద్దరితో కాసేపు కూర్చొని మాట్లాడుతూ ఉంటారు…

 

 అప్పుడే జాను మీనా స్కూటీ మీద వస్తువు కనిపిస్తుంది వీళ్ళకి…

 అప్పుడు తేజ్ అంటాడు..

 

 ఇప్పుడు చూడు జాను ఎప్పుడు ఒంటరిగా కనిపించేది ఈ అమ్మాయి కాలేజీలో జాయిన్ అయ్యాను కాడ నుంచి ఈ పిల్లతోనే తిరుగుతుంది ఏంది జాను అని డౌట్ గా చూస్తాడు తేజ్ 

 ఎందుకంటే మీనా ఎవరో తేజకి హర్ష కి తెలియదు అజయ్ కి తెలిసిన సైలెంట్ గా ఉంటాడు ఏమీ చెప్పడు భూమి సిస్టరే మీనా అని..

 

 ఎందుకంటే అజయ్ మీద మీనా చాలా కోపంగా ఉంటుంది ఇప్పుడు ఆ పాత జ్ఞాపకాలు కదిలించి కంతానికి కోపం తెప్పియడం ఇష్టం లేక మాట్లాడకుండా ఎవరికి చెప్పకుండా సైలెంట్ గా ఉంటాడు 

 

 అందులో అజయ్ కి కూడా కొంచెం డౌట్ గా అనిపిస్తుంది మీనా అంత బాగుండే మీనా ఒకప్పుడు ఇప్పుడేంది ఇలా ఉంది ఫొటోస్ లల్లో చూసి తన సిస్టర్ తో ఒక అప్పుడప్పుడు చూసి మాట్లాడినప్పుడు చాలా అందంగా తెల్లగా ఉండే అమ్మాయి ఇప్పుడు నల్లగా కళ్ళజోడు పెట్టుకొని ఇలా లూజ్ లూజ్ బట్టలు వేసుకొని వస్తుందండి కాలేజీకి ఎందుకు ఇలా రెడీ అవుతుంది అని తన మనసులో తానే ప్రశ్నించుకుంటాడు అజయ్….

 

 వీళ్ళు స్కూటీ పార్కు చేసి వస్తూ ఉంటారు జాను…. మినా….

 

 అప్పుడే హర్ష.. జాను ఎదురు నుంచోని తనను ఎటు పోనీకుండా తనకు అడ్డంగా నుంచొని ఉంటాడు మీనాని సూటిగా చూస్తూ ఉంటాడు హర్ష…

 

 మీనాకేం జరుగుతుందో అర్థం కాక జాను కెళ్ళి ఏంటిది అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తుంది….

 

 హర్ష మాత్రం అవేవీ పట్టించుకోకుండా జాను నీతో ఒక టూ మినిట్స్ మాట్లాడొచ్చా మాట్లాడాలి జాను ప్లీజ్ నేను చెప్పేది విను అని బతిమిలాడుతూ ఉంటాడు…

 

 తను వాళ్ళ బ్రతిమిలాడుతుంటే అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ ఆశ్చర్యంగా చూస్తారు అసలు ఎవరితో మాట్లాడని ఇలాంటి ఆ చానా బావులు ఇంత అందగాళ్ళు ఇలాంటి అమ్మాయిలతోనే ఎందుకు మాట్లాడతారో నాకు అర్థం కాదు అని అనుకుంటా ఉంటారు…

 

 కానీ జాను చూస్తే చాలా అందంగా ఉంటుంది తెల్లగా చిట్టి చిట్టి పెదాలు వేసుకొని హైట్ ఉంటుంది జాను హర్ష పూజాలదాకా వస్తుంది జాను తెల్లగా మంచిగా క్యూట్ క్యూట్ గా ఉంటుంది జాను కి లాంగ్ హెయిర్ ఉంటుంది లూస్ గా వదిలేసి క్లిప్ పెట్టుకొని చిన్న స్పెడ్స్ పెట్టుకొని ఎలాంటి వితౌట్ ఎలాంటి మేకప్ లేకుండా చుడిదార్ లో వస్తుంది జాను ప్రతిరోజు అలాగే కాలేజీకి వస్తుంది వచ్చేటప్పుడు కూడా ఎవరి వంక చూడకుండా తలదించుకొని వస్తుంది ఇప్పుడు జాను….

 

 జాను ఇక్కడ ఏం జరుగుతుంది ఇతను ఎవరు నీ ముందు నుంచొని నీతో మాట్లాడాలని అడుగుతున్నాడు అని మీనా జాను అడుగుతుంది….

 

 జానకి ఏం చెప్పాలో… తెలియక  అధి… అధి…. అని తడబడుతూ ఉంటుంది….

 

 ఇంకా ఇలా అయితే కాదని చెప్పి హర్ష బ్యానెట్ మీద నుంచి కిందికి దిగి తొందరగా వచ్చి మీనా చెయ్యి పట్టుకుని పక్కకు తీసుకొని వెళ్తాడు…

 మామూలుగా మీనా చేయి పట్టుకుని పక్కకు తీసుకెళ్లి తన పట్టులో ఆ వ్యక్తితనం చూసి మీనా చేయి కొంచెం నొప్పిగా పుడుతుంది ఎంత గింజుకుంటున్నా వదలట్లేదు…

 ఇంక మీనా కి కోపం వచ్చి విసురుగా చెయ్ లాక్కుంటుంది కోపంగా తేజ్ కెళ్లే చూస్తూ ఉంటుంది…

 

 హే యు ఇడియట్ నా చేయి పట్టుకుంటావా అని అరుస్తుంది తేజ్ మీద…

 

 ఆ అవును నువ్వు పెద్ద అందగత్తవని నేను చేయి పట్టుకుని ఏదో చేద్దాం అనుకున్నాను నోరు నిజవే అని రాస్తాడు….

 

 మధ్యలో అజయ్ వచ్చి ఏం చేస్తాడో తేజ్ అని భయంగా తనకేం తెలీదు అడ్డుకుంటా అమ్మాయి ఇక్కడ వదిలే తేజ్ అని అంటాడు అజయ్…

 అజయ్ గొంతు విన్నాక మధ్యలో వచ్చి మాట్లాడుతున్నాడు అని తెలిశాక అజయ్ అజయ్ తో మాట్లాడాలనిపించక ఒకసారి ఎగదిగా చూసి పక్కకు తిరిగి నుంచుంటుంది….

 

 తేజ్ అంటాడు…

 చూడు మా హర్ష కి జాను అంటే ఎంతో ఇష్టం తనకి ఎప్పుడు ప్రపోజ్ కూడా చేశాడు కానీ జాను ఓకే చెప్పట్లేదు జాను కి  హర్ష అంటే ఇష్టం ఉన్న తను బయటికి చెప్పట్లేదు భయపడుతుంది తన పరిస్థితిని అర్థం చేసుకోనైనా కాసేపు సైలెంట్ గా ఉండు వాళ్ళిద్దరూ కలిస్తేనే బాగుంటుంది నువ్విలా మధ్యలో పోయి మాట్లాడితే వాళ్ళు మాట్లాడుకోవడం కూడా కష్టంగా ఉంటుంది అందుకనే ఇలా పక్కకు… తీసుకు వచ్చాను… మీనా కెళ్ళి చూడకుండానే విసురుగా అటు తిరిగి కోపంగా నుంచొని చెప్తాడు తేజ్…

 

 ఇంక మీనా కి కోపం నషాలు అలాంటి బయటకు మాత్రం ఏదో పెద్ద అమాయకురాల్లాగా సరేనండీ అని తల ఊపుతుంది….

 

 మీనా జాను కాడికి వెళ్లి నేను క్లాస్ రూమ్ లో ఉంటాను వచ్చే జాను అని చెప్పి అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండకుండా త్వరగా రూమ్ లోకి వెళ్ళిపోతుంది…

 

 ఇలా అబ్బాయిలతో పెట్టుకోవడం అంత మంచిది కాదు కానీ జాను వచ్చినాక తేజ్ చెప్పిన మాటలన్నీ నిజమో కాదో అని అడుగుదామని జాను కోసం క్లాస్ రూమ్ లోనే వెయిట్ చేస్తూ ఉంటుంది మీ నా….

 

 తేజ్  మీనా వెళ్లిపోవడం చూసి..

 ఈ పిల్లకి ఎంత పొగరు అది అలా ఉన్నా కానీ ఏదో అందగత్తయినట్టు పొగరు బాగా చూపిస్తుంది పైకి మాత్రం మా అమ్మాయి కూడా అలాగే నటిస్తుందా ఏంటి? నేను ఎలా కనిపిస్తున్నా   దీని కంటికి   విసుకుగ్స్తి థిరుగుతాడు తేజ్…

 

 ఇక్కడ జాను తో హర్ష తన చేయి పట్టుకొని ఒక చెట్టు కిందకి తీసుకువెళ్తాడు…

 

 జాను కొంచెం నెరవేర్స్ గా ఫీల్ అయ్యి చుట్టూ చూస్తూ ఉంటుంది 

 

 చుట్టుపక్కల ఉండే స్టూడెంట్స్ విచిత్రంగా షాక్ గా చూస్తూ ఉంటారు జాను చేయి పట్టుకొని హర్ష తీసుకు వెళ్లడం చూసి…

 జాను ఫీల్ అవుతుందని చూసి హర్ష చుట్టుపక్కల ఉండే స్టూడెంట్స్ ని ఒక షార్ప్ లెక్కిస్తారు అంతే అక్కడి నుంచి ఎవరు క్లాస్ కి వాళ్ళు వెళ్ళిపోతారు…

 హర్ష జాను ని అక్కడ ఒక టేబుల్ మీద కూర్చోబెట్టి…

 తన పక్కన కూర్చొని జాను చేతులు రెండు తన చేతుల్లోకి తీసుకొని…

 

 చూడు జాను లొకేట్ ని అని తన ఫేస్ ని తన వైపు తిప్పుకుంటాడు…

 జాను కొంచెం భయం భయంగానే హర్ష వైపు చూస్తుంది…

 

 చూడు జాను నిన్ను ఎప్పటినుంచో ప్రేమిస్తున్నా నిజంగా బంగారం నేను కంటికి రెప్పలా చూసుకుంటాను బంగారం అని లాలనగా అంటాడు….

 జానకివన్నీ అలవాటే కాబట్టి కొంచెం షాక్ అయినా బంగారం అననేసరికి కొంచెం షాక్ అయినా మళ్లీ తేరుకొని ఏమో నండి మా ఇంట్లో ఇలాంటి లవ్వు అని ఇలాంటివి ఇష్టం లేవండి మా నాన్నగారు అమ్మగారికి తెలిస్తే నన్ను చంపేస్తారండి అని కళ్ళనిండా నీళ్లు తెచ్చుకొని హర్షతో చెప్తుంది….

 

 హర్ష…. వద్దు జాను నువ్వు అలా ఏడవకు నువ్వు ఏడిస్తే నేను అస్సలు తట్టుకోలేను చూడు మీ అమ్మ మీ నాన్న ఒప్పుకోవట్లేదు అనే నీకు వాళ్లే కదా నీకు బాధ అర్థం వల్ల ఒప్పుకుంటే నన్ను ఆక్స్ఫర్డ్ చేస్తావా? నీకు ఇలా దూరంగా అయితే నేను ఉండలేకపోతున్న బంగారం వన్ ఇయర్ నుంచి నేను వెనకాల పడుతూ ఉన్నాను కనీసం నా వంక కూడా తిరిగి చూడట్లేదు ఇదే ఈ క్యారెక్టర్ కి బంగారం నేను పడిపోయింది నీకు అని తన రెండు చంపాలని తన చేతుల్లోకి తీసుకొని మాట్లాడుతూ ఉంటాడు తన కళ్ళల్లో సూటిగా చూస్తూ….

 

 జాను అమాయకంగా హర్ష కళ్ళల్లోకి చూస్తూ ఉంటుంది….

 

 నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోతే నువ్వేనా లవ్వు బంగారం నేను ఫస్ట్ లవ్ లోనే పడిపోయాను రా అందుకనే నువ్వు తప్ప నా లైఫ్ లో ఇంకెవరు వద్దురా జాను అని తనని గుండెలకి హత్తుకుంటాడు హర్ష…

 

 అలా గుండెలకి హత్తుకోగానే ఒక్కసారి ఒళ్ళు జిళ్ళు మంటుంది జానకి….

 

 తనలా భయపడుతుందని చూసి హర్ష జాను వీపు నిమురుతూ నేనేం చేయను బంగారం జస్ట్ హట్ చేసుకున్నాను అంతే రా నా ప్రేమను ఎలా చూపియాలి నువ్వు టచ్ అయి నీవు జస్ట్ హట్ చేసుకున్నాను అంతే రా బంగారం అని తన వీపు నిమురుతూ తన ప్రేమనంత చూపిస్తాడు ఆ ఒక్క హగ్గు లోని….

 

 జాను కొంచెం నార్మల్ అయ్యి హర్ష కి కొంచెం దూరంగా జరిగి….

 ఏమోనండి ఇలాంటి లవ్వులు ఇలాంటివన్నీ నాకు తెలియదండి నేను స్టడీస్ కంప్లీట్ చేసుకుని నా డ్రీమ్ ఫుల్ ఫీల్ చేసుకోవడానికి వచ్చానండి అంతే నాకు ఇలాంటివి ఎప్పుడూ తెలియదండి ఇలాంటి నవ్వులు అంటే నాకు చాలా భయం అండి అని అమాయకంగా అంటుంది హర్ష తోని…

 హర్ష తన అమాయకత్వాన్ని చూసి చూడు జాను నువ్వు ఆ బార్లో పని చేయడం నేను చూశాను నువ్వు అలా చేయకు నేను నీకున్న నీకు తోడుగా ఉన్నా నీకు ఏమన్నా అయితే నేను తట్టుకోలేను జాను నీకు ఏమన్నా అవసరమైతే నేను చూసుకుంటాను జాను నీ వ్యక్తిత్వం చాలా మంచిది జాను ఎవరి రూపాయి నువ్వు మీద ఉంచుకోవు. అంతగా అనిపిస్తే ఏదన్నా జాబ్ నేను వెతికి పెడతాను జాను అంతేకానీ అలా బార్లలో పని చేసి వెయిటర్ల పని చేయకు జాను ఆ పని మానుకో అని చాలా ప్రేమగా అంటాడు….

 

 హర్ష కళ్ళల్లో తన ప్రేమను గమనించినట్టు   మ్మ్……. అలాగేనండి అని తలకాయ ఊపుతుంది….

 

 గుడ్ ఇలాగే నా మాట వింటావు కదా జాను అని మళ్ళీ ఒకసారి హర్ట్ చేసుకొని అడుగుతాడు…..

 

 ఏమోనండి నా పరిస్థితి నాకే తెలియట్లేదు జాబ్ అంటే మానేయాలనే ఉంది నాకు ఎప్పటినుంచో ఆ బార్ లో నాకు ఇష్టం లేదు పని చేయాలని ఏదైనా జాబ్ చూసుకుంటాను అంతేకానీ ఇలావుంటే నాకు ఏమీ తెలియట్లేదు అండి నా గురించి నాకే ఇక్కడ హాస్టల్లో ఉంటున్నాను ఇప్పుడే ఈ మధ్యనే మీనా అని నేను నా బెస్ట్ ఫ్రెండ్ కలిసింది. తన అమెరికా నుంచి వచ్చింది నన్ను వాళ్ళ ఇంట్లో ఉంచుకుంటా అంటుంది వాళ్ళ నాన్న కూడా చాలా మంచివారండి నాకు ఫైవ్ మంత్స్ గా చాలా బాగా తెలుసు ముఖేష్ గారు అందుకని ముఖేష్ గారు ఇంట్లో ఉండాలని నిర్ణయించుకున్నానండి అని ముద్దు ముద్దుగా చెప్తుంది అన్ని హర్ష కి…

 

 అతను కూడా నాకు చాలా బాగా తెలుసు జాను వాళ్ళ ఇంట్లో ఉంటే నీకు సేఫ్ ఏ జాను ఆయన పెద్ద బిజినెస్ మాని కానీ మీనా అనే అమ్మాయి ఎవరో జాను ఒకసారి క్లారిటీ ఇస్తావా జాను అని అలానే హగ్ చేసుకుంటూనే అంటాడు…

 

 మీనా ముఖేష్ గారి కూతురు చిన్న కూతురు మీనాక్షి అని చెప్తుంది హర్ష కి జాను…

 హర్ష కొంచెం షాక్ అవుతాడు…

 ఏంటండీ అలా చూస్తున్నారు అని కదుపుతుంది హర్ష అని….

 ఏం లేదు జాను ముఖేష్ గారికి ఇంకో కూతురు కూడా ఉందా ఆయనకి ఇంకో కూతురు ఉందని మాకు ఇప్పుడే తెలుసు జాను అని  అంటాడు హర్ష కొంచెం అయోమయంగా….

 

 

 అవునండి హర్ష గారు ముఖేష్ గారికి చిన్న కూతురు మీనాక్షి ఆయన పెద్ద కూతురు భూమిక అక్క అమెరికాలో ఉంటుంది అక్కడే జాబ్ చేస్తుంది మీనా ఇంతకుముందు అమెరికాలో వాళ్ళ మేనత్త దగ్గర ఉండేది అక్కడ నుంచి మీనాక్షిని ముఖేష్ గారికి తోడుగా ఉండమని చెప్పి ఇండియాకి పంపించి భూమక్క అక్కడే ఉంటుంది అమెరికాలోని మేనత్త వాళ్ళ ఇంట్లో ఉంటూ జాబ్ చేస్తూ ఉంటుంది అని చెప్తుంది జాను తనకు తెలిసినంతవరకు….

 

 ఒక 10 నిమిషాలు ఆలోచించుకొని అంత మైండ్ కి ఎక్కించుకుంటాడు హర్ష…

 

 సరేనండి నేను వెళ్తానండి మీనాక్షి నాకోసం ఎదురు చూస్తూ ఉంటుందండి అని లేచి వెళ్లిపోవడానికి చూస్తుంది జాను…

 

 

 వెళ్లిపోయే దాన్ని చేయి పట్టుకొని గుంచి తన ఒళ్ళు కూర్చోపెట్టుకుంటాడు హర్ష ఎనకనుంచి గట్టిగా హగ్ చేసుకుంటాడు జానుని హర్ష….

 

 అయ్యో ఏం చేస్తున్నారు హర్ష గారు అందరూ చూస్తారు వదలండి ప్లీజ్ ఇలా చేయకూడదు మీరు మీరు గుడ్ బాయ్ అనుకున్నా ఇలా ఎందుకు చేస్తున్నారు హర్ష గారు అనే అమాయకంగా ముద్దు ముద్దుగా అడుగుతుంది జాను….

 

 ఏంటి జాను మరి నా నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఎవరైనా చూస్తూ ఊరుకుంటారా చెప్పు అందుకని ఇలా కూర్చో పెట్టుకోవాల్సి వస్తుంది నిన్ను అని తన మేడమ్పుల్లో తలపెట్టి మాట్లాడుతూ ఉంటాడు హర్ష….

 

 ఎంతకీ తన విడిపించుకోవడానికి గించుకుంటూ ఉంటుంది జాను….

 జాను ప్లీజ్ ఒక ఫైవ్ మినిట్స్ అంట ఉండు జాను నేను నీతో మాట్లాడుతున్నా కదా నువ్వు ఎక్కడికి పోయేది అని లాలనగా తన మేడమ్పుల్లో తలన పెట్టి పెదాలతో తన వేయడం ఫుల్ రాస్తూ మత్తుగా అంటాడు హర్ష….

 

 అలా చేయంగానే కరెంట్ షాక్ తగిలినట్టు స్టన్ అయిపోతుంది జాను…

 

 వెంటనే తన బలమంతా ఉపయోగించి విడిపించుకొని ఎలాగోలా హర్ష ఒళ్లో నుంచి లేచి చూడండి మీరు ఏదోలా చేస్తున్నారు మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు మీరు చాలా దూరం వెళ్ళిపోతున్నారండి నేను వెళ్తాను నాకు భయంగా ఉంది అని చెప్పి అక్కడి నుంచి ఒక్క క్షణం కూడా ఉండకుండా పరిగెడుతుంది తన క్లాస్ రూమ్ లోకి ఆగకుండా…

( ఈ హర్ష గాడికి తొందర ఎక్కువ అనుకుంటూ తనను తానే తిట్టుకుంటాడు హర్ష 😂😂..)

 

 

 ఇదంతా దూరం నుంచి చూస్తూ అజయ్ తేజ్ కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతూ మళ్లీ జాను పరిగెత్తడం చూసి వీడు మళ్ళీ ఏం పెంటపెట్టాడో ఒప్పుకుందో లేదో అసలు వీళ్ళిద్దరూ కలిసి లోపు వీడికి ఏంటి ఇంత తొందర హర్షగాడికి వాడికి రా అని వాడు పని చెప్తా అనుకుంటూ ఉంటారు ఇద్దరు కోపంగా…

 

 జాను స్పర్శ తగిలినందుకు అదే ఊహల్లో మెల్లిగా నడుచుకుంటూ పాకెట్లో చేయి పెట్టుకొని నవ్వుకుంటూ నడుచుకుంటూ వాళ్ళిద్దరి దగ్గరికి వస్తాడు హర్ష….

 హర్షనే కోపంగా చూస్తూ తేజ్ తన నెత్తి మీద ఒక్క ముట్టికాయ వేసి ఏం చేస్తున్నావ్ బే ఏం చేసావ్ రాజా నువ్వు నా సిస్టర్ నేను చేసావురా అని ఇద్దరు ఒకటే సారి అడుగుతారు….

 

 

 అయ్యో నేనేం చేశారా జస్ట్ వెళ్ళిపోతుంది నేను వెళ్ళిపోతా అని పదేపదే అంటుందని తన లాగిన్ నావల్ల కూర్చో పెట్టుకున్నారా దానికి నేను టచ్ చేయనని ఇక పక్కన విసిరిగా లేసి గపో పరిగెత్తిందిరా పిచ్చిది అంటాడు హర్ష….

 

 మాట్లాడక మాట్లాడక ఇన్ని సంవత్సరానికి ఇప్పుడు ఈరోజు మాట్లాడింది రా నువ్వు ఇన్ని నీ బాధ చూడలేక అలాంటిది నా సిస్టర్ ని ఒక్కరోజులోనే భయపెట్టిస్తే ఎలా చెప్పురా అని కమింగ్ గా నవ్వుతూ ఉన్న హర్ష అని చూసి బెదురుగా అంటాడు తేజ్….

 

 ఆపురా నీకేంటయ్యా తేజ తేజ ఉంటుంది కానీ మేము అలానా మీకు అందులో నీకు అమ్మాయిలు అంటేనే ఇష్టం ఉండదు. ఎవరితో ఎక్కువగా మాట్లాడవు మీ ఆటిట్యూడ్ నీ పవర్ నీకు కోపం అని నీకేగాని పక్కన వాళ్ళ మాట వినవు కానీ మేము అలంకారం కదా ఎప్పటినుంచో జాను లవ్ చేస్తున్నాను ఇప్పుడు ఈరోజు చాలాసేపు మాట్లాడింది నాతో ఏదో ఆత్రం అలా కంట్రోల్ చేసుకోలేక తన ఒళ్ళు కూర్చో పెట్టుకున్నాను దానికి భయపడి పారిపోయింది ఏం చేస్తాం అసలే మాట్లాడింది అదే చాలు ఇంక రోజు కొంచెం కొంచెం మాట్లాడితే నన్ను అలవాటు చేసుకుటుందాని… అని కొంటెగా నవ్వుతూ అంటాడు హర్ష…..

 

 ఇంకో విషయం తేజ్ అంటాడు మళ్ళీ…

 ఏంటి త్వరగా చెప్పు బే… క్లాస్ కి లేట్ అవుతుంది..

 

 ఆ అమ్మాయి ఎవరో కాదురా జాను పక్కన ఉన్న అమ్మాయి మీనాక్షి అంట ఆ అమ్మాయి ముఖేష్ గారి చిన్న కూతురు అంట అదే రాజ్య భూమి గారి మా సిస్టర్ భూమిక వాళ్ళ సిస్టర్ అంట అని చెప్తాడు హర్ష…

 ఒక ఫైవ్ మంత్స్ కింద ముఖేష్ గారు మీనా ఇక్కడ జాను కి ఫ్రెండ్స్ అయ్యారంట అందులోను ముఖేష్ గారు జాను ఒక్కతే హాస్టల్లో ఉంటుందని తెలిసి అక్కడికి రమ్మన్నా నా ఇంట్లోనే ఉండు అని బతిమిలాడితే ఓకే చెప్పిందంట జాను అది విషయం నాతో చెప్పింది రా అంటాడు హర్ష 

……

 

 

 అందులోనూ తేజ్ ఆ మీనాక్షి అనే అమ్మాయి అమెరికాలో ఉండిందంట అందుకనే భూమిక సిస్టర్ అని మనకు తెలీదు టు ఇయర్స్ కిందట వీళ్ళ మధ్య జరిగిన వారికి కోపంగా అజయ్ నుంచి దూరంగా వెళ్లాలని అమెరికాకు వెళ్లి అక్కడ ఉన్న మేనత్త వాళ్ళ ఇంట్లో ఉంటూ జాబ్ చేస్తుంది అక్కడ ఉన్న మీనాని తండ్రికి ముఖేష్ గారికి తోడుగా ఉండమని మీనా ను ఇండియాకి పంపించారంట ఇక్కడ ఇండియాకి కొత్త కొత్తగా మీనా ఎప్పుడు వాళ్ళ అత్త మామ తోనే ఉంటుంది అంటారా అని చెప్తూ ఉంటాడు హర్ష….

 

 హర్ష అలా చెప్పినా కూడా కొంచెం ఆశ్చర్యంగా చెప్తాడు తేజ్ కూడా కొంచెం షాక్ అవుతాడు…

 ఏంటి భూమిక సిస్టర్ అందులో మీనాక్షి ఆ ఈమె మరేంటి ఇలా ఉంది భూమిక ఎక్కడ ఈ పిల్ల ఎక్కడ ఈ పిల్ల చూస్తేనేమో నల్లగా కట్ట పుల్లాల ఉంటుంది లూస్ లూస్ గా బట్టలు వేసుకుంటుంది డ్రెస్సింగ్ స్టైల్ లేదు అందులోనూ కళ్ళజోడు పెట్టుకుంటుంది ఆ పొడవుగా ఒక జుట్టు తప్ప ఏం కనిపిస్తుంది రా ఆమెలో అందులో అమెరికాలో చదువుకున్న అంటున్నావు ఎన్ని రోజులు అసలు డ్రస్టింగ్స్ స్టైల్ లేదు భూమికాకి మీనాక్షికి చాలా డిఫరెంట్ ఉందిరా అసలు నిజంగా సొంత చెల్లెలేనా లేకపోతే ఎక్కడన్నా దత్తత తీసుకున్నారా మీనాక్షిని అని డౌట్ గా అడుగుతాడు తేజ్….

 

 ఏమోరా జాను తో మాట్లాడేటప్పుడు అడిగితే అలా చెప్పింది రాజాను తన ఫైవ్ మంత్స్ నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉంటున్నారు అంట అది ఈ మధ్యనే ముఖేష్ గారు ఇలా రమ్మన్నారు ఇంటికి ఎందుకమ్మా బయట హాస్టల్ లో రోజులు కూడా మంచిది లేవు మాతోనే ఉండు తల్లి మాకు తోడుగా ఉంటుంది అని అన్నారంట అందులోనూ భూమిక మీనాక్షి ఇద్దరు అక్క చెల్లెలు లేనంటారా అని చెప్తుంది అందులోనూ వాళ్ళ మేనత్త మేనమామకి భూమిక అంటే కన్నా మీనాక్షి అంటే పంచప్రాణాలు అంటారా పంపి లేక పంపి లేక బలవంతంగా పంపించారంటరా అని చెప్తాడు హర్ష….

 

 అప్పుడు ఇద్దరూ అజయ్ కెళ్ళి చూస్తారు నీకేమైనా తెలుసా అజయ్ అని….

 అజయ్ కొంచెం కోపంగానే చూస్తూ అవును తేజ్ తను మీనాక్షి భూమిక వల్ల సొంత సిస్టర్ తన అలా ఉండదు ఇప్పుడు చాలా మారిపోయింది మీనాక్షి భూమిక కంటే చాలా అందంగా ఉంటుంది కానీ ఇలా ఎందుకు కాలేజీకి వస్తుందో తెలియట్లేదు అసలుకు రియల్ రూపం అయితే ఇది కాదు మీనాక్షి ది చాలా బాగుంటుంది కానీ ఇలా రూపం మార్చుకొని కాలేజీకి ఎందుకు వస్తుందో తెలియదు బహుసా మా ఇద్దరి మధ్య జరిగిన వారికి భయపడి అందులో హైదరాబాదులో జరిగిన ఇన్స్టిట్యూట్ కి మర్చిపోలేక తన తండ్రి ముఖేష్ గారు ఇలా చేశారు ఇలా నల్ల కలర్ వేసి మరి పంపిస్తున్నారు డ్రెస్సింగ్ స్టైల్ అంతా మార్చి అని అనుకుంటున్నారా కానీ మీనాక్షి మాత్రం చాలా బాగుంటుంది అదిగాక అమెరికాలో వాళ్ళ అత్త మామలకి మీనాక్షి అంటే చాలా ఇష్టం వాళ్లకి మిత్ర మిత్ర నందనా అని ఒక అతను ఉన్నాడు కొడుకు అతనికి ఇంకా పెళ్లి కాలేదు చిన్నప్పుడు నుంచి భూమిని మీనాక్షిని చూస్తున్నారు కానీ భూమి గురించి అంతా తెలుసు కాబట్టి నాతో కూడా బానే మాట్లాడతాడు. కానీ మిత్ర కి మీనాక్షి అంటే చాలా ఇష్టం ఎప్పటినుంచో కానీ మిత్ర ఎప్పుడు భూమి మీనాక్షి కి చెప్పలేదు మీనాక్షి అంటే నాకు ఇష్టమని వాళ్ళ అత్త మామలకు తెలుసు ఎప్పుడు మీనాక్షి కూడా ఒక ఫ్రెండ్ లానే చూస్తుంది  అంత ధైర్యం చేసి మీనాక్షిని ఇంత దూరం మిత్ర పంపించాడు అంటే అదే ఆశ్చర్యం ఓకే ఇంట్లో ఉంటున్నా కానీ మీనాక్షి ఎప్పుడు మిత్రని పట్టించుకోదు అయిన తన కళ్ళముందే ఉండాలి అని ఎప్పుడు కోరుకుంటాడు మిత్ర అలాంటిది ఇండియాకు పంపించాడు అంటే అది కష్టం నిన్నే పంపించి ఉంటాడు అని చెప్తాడు….

 

 అప్పుడు తేజ్ కూడా చూస్తూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు ఇంత జరిగినా కానీ ఎప్పుడూ మనకు భూమి చెప్పలేదు కదా అని అంటాడు…

 ఆ చెప్పే ఛాన్స్ కూడా మనం ఇవ్వలేదు లేరా తను ఎన్నో బాధలు పడిందిలే అంటాడు హర్ష….

 చురుగ్గా చూస్తాడా జై తనేనా నేను బాధలు పడట్లేదా రా తన ఇంత దూరమైనప్పుడు నుంచి నేను ఎన్ని బాధలు పడట్లేదా మొండిఘట్టం తన పట్టుదల తనకే గాని ఆ అవతల వాళ్ళు ఎంత బాధ పడుతున్నారు అనేది లేదా నా లైఫ్ లోకి వచ్చి అలా వెళ్ళిపోయింది కనీసం ఇప్పటికీ నన్ను చూడాల్ టు ఇయర్స్ అవుతుంది కానీ చూడాలని కూడా అనిపించదు. మీనాక్షికి అంతా తెలుసు నేనే అజయ్ ని అని కానీ మీనాక్షికి నామీద కోపం ఎక్కువగా ఉండడంతో నాతో కూడా సరిగా మాట్లాడట్లేదు కనీసం మీనాక్షి ద్వారానైనా భూమిక గురించి తెలుసుకుందామంటే మాట్లాడుతూ నాతో మంచిగా మాట్లాడేది ముఖేష్ గారు ఒక్కళ్లే అంటాడు అజయ్ కోపంగా.

 

 సరేలే అజయ్ కూల్ ఎప్పుడో కచ్చితంగా మీ ఇద్దరు కలుస్తారు అవన్నీ కాదు ముఖేష్కర్ ఒక్కళ్ళు బాగుంటుందన్నారు అది చాలాదా నీకు మీ ఇద్దరు కలవాలను కోరుకుంటున్నాను అది చాలా దారా నీకు ఈ పాప ఈ ఓల్డ్ పాప ఏం మాట్లాడకపోయినా ఒరిగేదేం లేదులే ఇప్పుడు అందులో దానికి ఎంత చాలా పొగరు రా ఒకరోజు నా స్కూటీనే గుద్ది నా మీద రివర్స్ అవుతుంది దాని పొగరు అలా ఇలా లేదురా అందుకే ఇంకా నీతో మాట్లాడకుండా ఉంది అంటాడు తేజ్…

 అవును అసలు కలర్ వేసుకొని మరీ తిరగాల్సిన అవసరం ఏంటి రా అని డౌట్ గా అంటాడు హర్ష….

 

 ఏమోలే ఇలా భయపడి వాళ్ళకి వీళ్ళకి భయపడి తిరిగే వాళ్లతో అంటే నాకు అస్సలు నచ్చరు అయినా ఇలాంటి ఆడవాళ్లు ఎప్పుడూ ఇంతే ఇప్పుడు ఆ మగవాలని వాళ్ళ వలవల లో వేసుకొని ఏడిపించి దూరంగా వెళ్లాలని చూస్తారు ఇప్పటికి మిమ్మల్ని చూస్తే అర్థం కావట్లేదా అందుకనే పెళ్లి లవ్స్టే ఉండదు తాత ఎన్నిసార్లు చెప్పినా నాకు అందుకే కోపం వచ్చేది పెళ్లి పెళ్లి అంటే ఇప్పటికీ మన దారి మనం సింగిల్ గా బ్యాచిలర్ గా ఉండడమే చాలా బెస్ట్ రా అని కోపంగానే ఇంక రండి క్లాస్ కి సరిగా వెళ్ళిపోతాడు….తేజ్….

 

 

( తేజ్ బాబు నీ లైఫ్ లో ఇదే బాబు ట్రెండింగ్ పాయింట్ మా మీద గురించి మీకు ఇంకా తెలియదు బాబు నేనా ఎలాంటిదో ముందు ముందు నీకే తెలుస్తుంది అప్పుడు నువ్వే వదలకుండా మా మీనాక్షి వెనకాలే తిరుగుతావు అని మన రైటర్స్ ఫీలింగ్ మరి మీరేమంటారు గాయిస్ పిల్లలు లవ్ స్టోరీ సక్సెస్ఫుల్ అవుతుందా లేకపోతే మిత్రనందన మీనాక్షి ఒకటవుతారా ఎవరితో వీళ్ళ లైఫ్ బాగుంటుంది గెస్ చేయండి… 😂😉😉)…