New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
ఐ వాంట్ యు..💞💞💞 – 3

ఐ వాంట్ యు..💞💞💞 – 3

   ….

అలాకాసేపు అక్కడే ఎంజాయ్  చేసి…. ముగ్గురు.. మళ్ళీ      ఇంటికి  రిటన్  అవుతారు..

 

ముందగా   అజయ్ నీ హర్ష నీ … తేజ   ఏ   డ్రాప్  చేసి  తాను  కూడా ఇంటికి స్టాట్  అవుతాడు… అలా  దారిలో  సడన్గా తేజ  కారుకి … ఒక  స్కూటీ  డాష్  ఇస్తుంది….

అలా సడన్గా వచ్చిన  స్కూటీని  చూసి  తేజ  సడన్  బ్రేక్ వేసి ముందుకు గుద్దుకోవడం  వలన  తన వైట్ స్కిన్ కీ ఎర్ర గా రత్తం  కారుతుంది  తలంచి…. కానీ  తేజ కీ  మాత్రమ్ 

చీమ కూటినాట్టు కూడా ఉండకపోగా… ఇంకా  కోపం  వస్తుంది….

కారులోంచి దిగిన తేజ  చూసేసరికి… ఓ  అమ్మాయి కింద పడి తన  మోచేతి కీ  గురుకు  పొగ  దాని నొప్పికి కళ్ళు  మూసుకో  నొప్పి…. ఆ.. అమ్మ… అని ఏడుస్తూ  కనిపిస్తుంది   తేజ కీ…. కానీ   మన హీరో  గారు  మాత్రం   ఏమాత్రం  జాలి  లేకుండా  తన దగ్గరకి కోపంగా వచ్చి…. ఏయ్.. నీకు  బుద్ధి  ఉందా….అని  అరుస్తాడు  తేజ…. అధి  విన్న … మినా .. (మీనాక్షి )కీ  కోమం  నషలని అంటే సరికి ఉక్రోషంగా… చూసి… అసలు  ఎవడివిరా

నువ్వు…. నన్ను గుదింది కాకుండా ఇంకా  నన్ను  తిడతావా…. అని  గట్టిగా  అరుస్తుంది….

 

తేజ కీ ఇంకా బిపి ఎక్కువై.. మినా నీ  మోచేతి పట్టుకొని పైకి లేపుతాడు తేజ్ కోపంగా….

 మీనా కి అలా పట్టుకోవాలి ఇంకా కోపం వచ్చి నొప్పి తోటి… అమ్మ… అనరుస్తుంది…

 

 అది పట్టించుకోకుండా తేజ్.. మీనా బుగ్గలు వత్తి పట్టుకొని బలంగా తన ముందుకు లాక్కుంటాడు…

 

 అలా లాక్కోవడం వల్ల మీనా మూతి ముందుకు సాగి ముద్దు ముద్దుగా ఉంటుంది…

 తేజ్ కళ్ళు కొంచెం ఎట్రాక్ట్ అవుతాయి..

 అయినా మీ నాన్న కింది నుంచి ఒకసారి మీదికి చూస్తాడు…

 మీనా నల్లగా మేకప్ వేసుకుంటుంది నల్లటి మేకప్ వేసుకొని కళ్ళజోడు పెట్టుకొని లూస్ డ్రస్ వేసుకొని కావాలని అంటే తన వెంట్రుకలు ఎక్కడ కనిపించకుండా ఫుల్ ప్యాకేజీగా ఉండి స్కూటీ నడుపుకుంటూ వస్తుంది ఒక అమ్మాయికి రాలే లాగా ఫేస్ పెట్టి మరి వస్తుంది…

 అది చూసిన తేజ్ కి కొంచెం అసహనంగా అనిపించి విసురుగా మళ్లీ మీనాని వదిలేస్తాడు దూరంగా…

 నీలాంటి దాన్ని నా దరిదాపుల్లో కూడా రా నేను అలాంటిది నా మీద అరుస్తున్నావా ఇంకొక్కసారి నా కంటికి కనిపించిన నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదు అని విసురుగా చెప్పి అక్కడినుంచి కోపంగా ఒక్క క్షణం కూడా ఉండకుండా కారు తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు తేజ్…

 

 అప్పుడు హమ్మయ్య అనిపిస్తుంది మీనా కి…

 ఎందుకంటే తేజ్ కళ్ళల్లో ఆ కోపం పవర్ తేజ్ బాడీ కటౌట్స్ ఆ సిక్స్ ప్యాక్ అన్ని చూసి తేజ్ కొంచెం అందంగా అనిపించినా వాడి కళ్ళల్లో ఆ పొగరు అగర్వం అన్ని మీనాకి నచ్చవు…. ఇంకా అసహ్యం వేస్తుంది తేజ్ మీద…. అందులోను ఒక అమ్మాయి పట్ల ఇలా నా బిహేవ్ చేసేది వీడు…. అని ఇంకా కోపం పెరిగిపోతుంది తేజం మీద అయినా వాడి కళ్ళు ఏంటి అంత షార్ప్ గా ఉన్నాయి      కళ్ళతోనే చంపేసేలా ఉన్నాడు అనుకుంటుంది…

 

 ఇంకా నయం బయటికి వచ్చినప్పుడు డాడీ మాటలు విని ఇలా బ్లాక్ కలర్ లో మేకప్ అన్ని వేసుకున్నాను కాబట్టి సరిపోయింది…లేకపోతే నా ఒరిజినాలిటీ చూసి…వీడు ఏం చేసేవాడు ఏమో… వీడు చూపులు అసలు బాగోలేదు… ఇక్కడి నుంచి ఎంత వీలైతే అంత తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి…అని స్కూటీ తీసుకుని ఇంక కష్టంగా తన కాలు నొప్పిగా అనిపించినా స్కూటీ మీద ఇంటికి వెళ్ళిపోతుంది మీనా..

 

 మీనా కోసమే ఎదురు చూస్తూ ఉంటాడు ముకేశ్ వర్మా.. గారు … మినా  వాళ్ళ  డాడీ…

 మీనాక్షి చిన్న వయసులోనే 7 ఇయర్స్ ఉన్నప్పుడు తల్లి చనిపోయింది… అప్పటినుంచి మీనాక్షిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నాడు…. ముఖేష్ గారు.. అతనికి ఇద్దరు కూతుర్లు మీనాక్షి చిన్నమ్మాయి భూమి అనే అమ్మాయి పెద్దమ్మాయి ఆమె కూడా ఒక టు ఇయర్స్ కిందనే చనిపోయింది…

 భూమి ముఖేష్ గారి పెద్ద కూతురు అవ్వడం వల్ల తన చనిపోయిన సిచువేషన్ అన్ని చూసి అప్పటినుంచి మీనాక్షిని ఎవ్వరికీ తన రూపం కనిపించకుండా చాలా జాగ్రత్తగా ఎప్పుడు బ్లాక్ కలర్ మేకప్ వేసుకునే వేసి మరి పంపించేవాడు కాలేజీకి మీనాక్షిని…

 అప్పటినుంచి మీనాక్షి అంటే ఎవరో కూడా తెలియదు తను ఎలా ఉంటుందో కూడా తెలియదు ఒక్క జానకి మాత్రమే తెలుసు అదే జాహ్నవికి మాత్రమే తెలుసు జాహ్నవి మీనాక్షి కాస్ట్ లో ఒక ఫైవ్ మంత్స్ కింద రోడ్ సైడ్ బీచ్ కాడ ఫ్రెండ్స్ అయ్యారు అన్నమాట…

 డిన్నర్ చేసి వచ్చేటప్పుడు ముఖేష్ గారు మీనాక్షి వాళ్ళ అక్కని తలుచుకుంటూ అక్కడ మీనాక్షి బీచ్ కాడ ఆలోచిస్తూ ఉండంగా అప్పుడే జాను కూడా పరిచయమవుతుంది వీళ్ళకి అప్పటినుంచి జాను కూడా సొంత కూతురు లాగా ఎప్పుడు పలకరిస్తూ ఆదరిస్తారు ముఖేష్ గారు కూడా..

 

 అలా అప్పటినుంచి జాహ్నవి పరిచయం అవుతుంది ఒక ఫ్రెండ్ గా బెస్ట్ ఫ్రెండ్ గా మారిపోతుంది….

 

 మీనాక్షి ఒకప్పుడు హైదరాబాద్ హాస్టల్లో ఉంటూ చదువుకునేది…

 

ఆ హైదరాబాద్ లో వున్నపుడు… వాళ్ళ లైఫ్  చాలా హ్యాపీగా… ఉండేది.

అలా ముఖేష్ గారు .. ఇద్దరి కూతుర్లను  చూసుకుంటూ  చాలా హ్యాపీ గా వుండే వాడు…

పెద్ద అమ్మాయి.. భూమి… చాలా బయస్తురాలు… ఎవరి తో కూడా  ఎక్కువ క్లోజ్గా.. వుండదు… చిన్న  అమ్మాయి..మీనాక్షి అయితే చాలా మాస్  అచ్చాం ముఖేష్ గారి లాగా… భూమి వాళ్ళ మామ్మ లాగా ఇనోసెట్..

అమ్మాయికూరాలు…   

 అలా అని భూమి మీనాక్షి ఇద్దరు అందగత్తెలే తక్కువ సాటి పోటీ ఏం లేదు అందమే వీళ్ళని మార్చేసింది వీళ్ళ లైఫ్లా అప్పటినుంచి తండ్రి ముఖేష్ గారు వీళ్ళని గుట్టుగా బతికేలా మేకప్  వేసి కాలేజీకి పంపించేవాడు…ఈ సమాజానిక  తెలియకుండా….వున్న  వీళ్ళు  లైఫకి తుఫాను వచ్చి వీళ్ళ సంతోషాలని కొట్టుకు తుడిచి పెట్టేసింది…

 అప్పటినుంచి అదే బాధలో బతుకుతున్నారు వీళ్ళు…

 

 

 అప్పటినుంచి ముఖేష్ గారు డబ్బుంటేనే సమాజం రెస్పెక్ట్ ఇస్తుంది బిజినెస్ లో అయ్యారు ఇప్పుడు… mm” ఫ్యాషన్ డిజైనర్స్ కంపెనీ… మోస్ట్ ఎల్విజిబుల్ ఫ్యాషన్ డిజైనర్స్ కంపెనీ హై లెవెల్ లోకి తీసుకెళ్లారు ముఖేష్ గారు అలా ఇద్దరు కూతుర్లని డబ్బుకి లోటు లేకుండా ప్రేమగా చూసుకునేవారు ముఖేష్ గారు…

 అప్పుడప్పుడు పెద్ద కూతురు భూమిని తలుచుకొని చాలా ఏడ్చేవాట్లు ముఖేష్ గారు మీనాక్షి ఇద్దరు….

 తల్లి చనిపోయింది కానీ ఇద్దరు కూతుర్నే కూతుర్ని చూసుకుంటూ ఒకేసారి సంతోషపడేలోపు ఇలా జరిగింది అప్పటినుంచి చాలా బాధపడే వాళ్ళు…

( అసలు భూమికి ఏమైందో నెక్స్ట్ పార్ట్ లో చెప్తాను అప్పటివరకు వేచి ఉండండి )

 అండ్ భూమి ఇప్పుడు ఎక్కడు ంంంది

 అండ్ భూమికి ఇప్పుడు ఏం జరిగింది సిచువేషన్ వల్ల వీళ్లకు ఎందుకు దూరమైంది వీళ్ళకి ఎందుకు ఇంత బాధ కలిగింది అనేది నెక్స్ట్ పార్ట్ లో చెప్తాను…

 

(తేజ, మీనాక్షి 💞…)

(హర్ష, జానూ 💞..)

(అజయ్, భూమి 💞…)

 

 

… అర్జెంట్ ఎదురుపడ్డా కానీ అంతా తెలిసిన మీనాక్షి కూడా ఏం  తెలియనట్టు ఎందుకు నటిస్తుంది?…

 

 అజయ్ ఎవరికి తెలియకుండా తన లవ్ స్టోరీని హైదరాబాదులో ఎలా స్టార్ట్ చేశాడు?

 

 ఇప్పుడు అందరికీ చెప్పకుండా ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు ఎలాంటి గొడవ జరిగింది ఇప్పుడు భూమి ఎక్కడ ఉంది? 🤔🤔🤔..