సోఫా వెనుక నుంచి పిల్లిలా పాక్కుంటూ బయటికి వచ్చిన లక్కీ కనబడ్డాడు. వెంటనే వికాస్ ను బయటికి పొమ్మంది మీ ఇద్దరి మధ్యలో నేను ఎప్పుడు అడ్డమే కదా అని గుర్రుమంటూ కాఫీ కప్ తో వికాస్ బయటకు వెళితే తను కూడా వాష్ ఏరియాలోకి వెళ్ళింది. టెన్షన్ పడుతూనే ఫోన్ లిఫ్ట్ చేసాడు ఉదయ్. రాణా పర్సనల్ సెక్రటరీగా చైత్ర ను ఫైనల్ చేసి వన్ ఇయర్ ఇంకా అవకాశమంటే టూ ఇయర్స్ కి తన అగ్రిమెంట్ చేయించు అని చెప్పడంతో ఉదయ్ షాక్ అయ్యాడు. బట్ అంకుల్ వాటి సెలక…