ఉఫ్.. ఇప్పుడు ఈ విషయం అంకుల్ కి తెలిస్తే ఏంటి సిట్యుయేషన్ అని ఉదయ్ టెన్షన్ పడుతుండగానే ప్రతాప్ గారి నుంచి కాల్ వచ్చింది. టెన్షన్ పడుతూనే ఫోన్ లిఫ్ట్ చేసాడు ఉదయ్. రాణా పర్సనల్ సెక్రటరీగా చైత్ర ను ఫైనల్ చేసి వన్ ఇయర్ ఇంకా అవకాశమంటే టూ ఇయర్స్ కి తన అగ్రిమెంట్ చేయించు అని చెప్పడంతో ఉదయ్ షాక్ అయ్యాడు. బట్ అంకుల్ వాటి సెలక్షన్ వేరే ఉంది అందులో చైత్ర పేరు అసలు లేదు అని భయపడుతూనే చెప్పాడు. నువ్వు వాడి ఫ్రెండ్ గా కాదు R.V కన్…