ఛీ నీయబ్బ వదులు అని రాణా ను విదిలించుకుని ఈ బూతు పురాణం ఆపవా అన్నాడు కోపంగా. ఇలా అడిగే రైట్ నీకు మాత్రమే ఇచ్చాను ఎక్కువ చేసావ్ అనుకో నిన్ను కూడా లాగుతాను అని డ్రెస్ రిమూవ్ చేసి టవల్ చుట్టుకుంటూ చెప్పాడు. నేను చెప్పేది ఒకసారి వినరా అందరూ అలా ఉండరు అని రాణా ను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఎందుకు మళ్ళీ నువ్వు న్యూ లైఫ్ స్టార్ట్ చేయకూడదు. జరిగినదంతా మర్చిపో అంకుల్ కూడా నీ విషయంలో చాలా బాధపడుతున్నారు అంటుంటే షట్ అప్ ఉద…