రాయల్ హాల్ లో ఒక్కసారిగా అలజడి రేగింది. శత్రువును చట్టం ముందు నిలబెట్టడంతో పాటు, శారీ కట్టుకుని కూడా తుపాకీ పట్టి శత్రువును మట్టికరిపించిన జ్వాల ధీరత్వం చూసి విదేశీయులు నోరెళ్లబెట్టారు.
వెంటనే విక్రమ్ మరియు లండన్ పోలీసులు హాల్లోకి దూసుకొచ్చారు. ఇంటర్పోల్ అధికారులు ప్రమీల చేతులకు బేడీలు వేశారు.