New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
నా గమ్యం నీవే – 4

నా గమ్యం నీవే – 4

 

 

మరి నన్ను ఎందుకు కాల్ చేయకు అని చెప్తునవ్

నేను తననీ 3 ఇయర్స్ నుంచి లవ్ చేస్తున్న
ఇప్పటి వరకు నన్ను కనీసం చిటికిన వేలు కూడా టచ్ చేయనివాల
నాకు తనతో పాటు తన క్యారక్టర్ కూడా నచ్చించి
అందుకే 1 ఇయర్ దాని చుట్టూ తిరిగి అలా ఆయన తను
ఒప్పుకునే లా చేసాను
అలానే ఇప్పుడు పెళ్లి కూడా చేసుకుంటున్న
అందుకే తిరిగి నేను కాల్ చేశా వరకు చేయకు
ఒకే నా

ఏం ఉంది అంత తనలో

నువు తనని చూడలేదు కదా
నీకు అలానే అనిపిస్తుంది లే

ఇది అంత వింటున్న భావన
ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు
తన బ్రెయిన్ పనీ చేయడం ఆగిపోయింది

అలా జరుగుతూ జరుగుతూ వెనక్కి వెళ్ళి డోర్ కి
తగిలింది
ఆ సౌండ్  కి తన అక్కడ ఉందో అర్ధం చేసుకొని బయటికి పరుగు
తీస్తుంది

ఆ సౌండ్ కి బయటకి వోచిన అజయ్ ఎవరు అని చూస్తాడు

బుర్ఖా వేసుకొని ఎవరో పెరుగు తీయడం చూస్తాడు
తనకి ఎందుకో డౌట్ వస్తుంది
ఈ బ్యాక్ ఎక్కడో చూసా అని అనుకుంటాడు

ఫాస్ట్ గా తను కూడా బయటికి పరుగు తీస్తాడు
వెళ్ళి తన చెయ్యి పట్టుకుంటాడు

వెనక్కి తిరిగి చూసిన భావన నీ చూసి షాక్ అవుతాడు

కోపం బాధ ఇంకా అదో తెలియని ఫీలింగ్ కి నా కళ్ళు చాలా రెడ్ గా ఉన్నాయి

అవి చూసిన అజయ్ భయం వేసి వణకడం స్టార్ అవుతుంది
కానీ అది కనిపించకుండా కవర్ చేస్తూ
భావన నువు ఏంటి ఇక్కడ
అని వోచి రాని నవ్వుతో అడుగుతాడు

చెయ్యి వదలరా కుక్క

ఏం అన్నావ్….

వినిపించడం లేదా.
కుక్క
చి..నీ మొహం చూడడానికి కూడా చిరాకు గా ఉంది
వొదులు నా చెయ్యి

అది కాదు భావన నా మాట విన్ను
నేను అది మీటింగ్

చీ..నోరు ముయ్
ఇంకో సారి నీ నోటి నుంచి నా పేరు వస్తె ఏం చేస్తానో కూడా తెలియదు

ఏంటే
పోనీలే  చూస్తూంటే ఎక్కువ చేస్తునావ్
ఎలాగో హోటల్ రూమ్ కూడా బుక్ చేసే ఉంది పద
నీ పని ఇక్కడే అయిపోతుంది
అప్పుడు చచ్చినట్టు నేను చేసుకుంటావ్ అని
భావన నీ  లాగుకొని తీసుకొని వెళ్తాడు 

 

అజయ్ భావన లాగుకొని తీసుకొని వెళతాడు

అది విన్న భావన కి భయం స్టార్ అవుతుంది

వొదులు నన్ను వొదులు రా
కుక్క
అని అజయ్ చేయిని కొడుతూ ఉంటుంది
అవి ఏమి పట్టించుకోకుండా భావన నీ తీసుకొని వెళతాడు

భావన అజయ్ చేతిని గట్టిగా కొరికి బయటకు పరుగు తీస్తుంది

అజయ్ కూడా భావన వెనుక పెరుగు తీస్తాడు

భావన బయటకి వచి ఆటో ఎక్కి ఇంటికి వెళ్ళిపోతుంది

ఇంటికి వోచిన అక్క నీ చూసి అక్క విచవ
ఇప్పటికీ అమ్మ నిన్ను చాలా సార్లు అడిగింది
పోడుకుంటుంది అని చెప్ప
బావ నీ కలిసవ ఏం అన్నాడు
నిన్ను వదలకుండా గట్టిగా పట్టుకుంటాడా
ముద్దు పెట్టాడా
ఇంకా ఏం చేసాడు చెపు అక్క
ప్లీజ్ ప్లీజ్

కానీ భావన ఇవి ఏమి పట్టించుకోకుండా
తన రూమ్ కి వెళ్ళి డోర్ వేసుకుంటుంది

అలా ఆ డోర్ దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది
అలా ఏడుస్తూ వల్ల నాన్న మాటలు గుర్తు వస్తాయి

(నా కూతురి నా పరువు తీసే పనులు చేయదు)

అలా ఏడుస్తూ ఏడుస్తూ అదో నిర్ణయం తీసుకుని లేచి
స్టడీ టేబుల్ దగ్గర కి వెళ్ళి
బుక్ పెన్ తీసుకొని రాయడం స్టార్ట్ చేస్తుంది

 

నన్ను క్షమించు నాన్న
ఈ చాలా పెద్ద తప్పు చేశాను
నేను మోస పోయాను
మిమ్మల్ని మోసం చేశాను
మీ పరువు తీసాను
నేను అజయ్ చాలా నమ్మను
కానీ నన్ను మోసం చేసాడు నాన్న
మీ మొహం చూసే అర్హత ధైర్యం రెండు నాకు లేవు నాన్న
అందుకే మీకు దూరంగా వెళ్ళిపోతున నాన్న
Please నాన్న నన్ను క్షమించండి నాన్న

మీ భావన….

అలా రాసిన
అందరూ పోసుకున్న  తరువాత
అలా బయటికి వచ్చి శూన్యం చూస్తూ నడుస్తుంది
తనకి ఆ హోటల్ రూమ్ లో చూసిన సీన్ కళ్ళ ముందు కదులుతుంది
తను ఎక్కడి వెళ్తుందో తెలియదు
తన గమ్యం ఏమిటో కూడా తెలియదు

 

కానీ తనకి తెలియదు తన ప్రయాణం ఇప్పుడే మొదలు
అయ్యింది అని
తన గమ్యం కి తను ఇప్పుడు చేరుతుంది అని

అలా నడుస్తూ
వెళ్తున్న భవన నీ వచ్చి ఒక కారు ఢీ కొడుతుంది
అమ్మ అంటూ వెళ్ళి చాలా దూరం లో
పడుతుంది

కారు లో.నుంచి ఒక వ్యక్తి బయటికి ఫాస్ట్ గా భావన  దగ్గర కి
పరుగు తీస్తాడు

ఆ వ్యక్తి నీ చూస్తు కళ్ళు మూసింది
భావన

ఇంకా ఉంది

మీకు స్టోరీ నచ్చుతుంది అనుకుంటున్న 

నచ్చితే కామెంట్ చేయండి

ఇది నా ఫస్ట్ స్టోరీ

నన్ను ఫాలో అవండి 

ప్లీజ్ మీ కామెంట్స్ నాకు చాలా ఇంపార్టెంట్