నా గమ్యం నీవే – 5
అలా తన దగ్గర వొచ్చిన వ్యక్తి చూస్తు కళ్ళు మూసింది
భావన
హొ….
షిట్
అని అనుకుంటూ భావన దగ్గర కి వెళ్ళాడు
అప్పటికే భావన కళ్ళు మూసుకుంది
తన దగ్గరకు వెళ్ళి బుగ్గలు తడ్డతాడు
ఆయన తన దగ్గర నుంచి రెస్పాన్స్ వుందదు
వెంటనే
అంబులెన్స్ కి కాల్ చేస్తాడు
తరువాత
తన్న ఫ్రెండ్ కి కాల్ చేస్తాడు
ఈ టైమ్ లో ఎవరా అని విసుగ్గా ఫోన్ తీసి
డిస్ప్లే చూడకుండా
కాల్ లిఫ్ట్ చేస్తాడు
హలో ఎవరు
ప్రణయ్ నేను రా
నేను నా…
నేను అంతే ఎవరూ…
నువు CM అనుకుంటున్నా PM అనుకుంటున్నా
నేను అంట నేను
ఇంత రాత్రి పుట్ట కాల్ చేసి విసిగిస్తునావ్
నేను
సంజయ్ ధర్మ….
అంతే
ఆ మాట కి తెచ్చి కూర్చొని
చమటలు తాచుకుంటూ
బావ సోరీ బావ
నేను నీకు ఒక లొకేషన్ షేర్ చేశా ఫాస్ట్ గా రా
ఓకే అని కాల్ కట్ చేస్తాడు
లొకేషన్ చూసిన ప్రణయ్ కి హాస్పిటల్ అడ్రస్ చూపిస్తుంది
ఈ టైమ్ ఏంటి హాస్పిటల్ కి రమ్మని అన్నాడు
అనుకుంటూ స్టార్ట్ అవుతాడు
అంబులెన్స్ వోచిన తర్వాత
భావన నీ అంబులెన్స్ లో ఎక్కించి వెనకాల
తన కారు లో ఫాలో అవుతాడు
సంజయ్…
హాస్పిటల్ కి వెళ్ళిన ప్రణయ్ కి
ICU బయట చైర్ కూర్చొని కనిపిస్తాడు
సంజయ్
తనని చూసి ఫాస్ట్ గా సంజయ్ దగ్గర కి వెళ్ళి
ఎవరి కి ఏం అయింది రా అని అడుగుతాడు
కానీ సంజయ్ ఏం మాట్లాడాడు
ICU డోర్ దగ్గర కి వెళ్ళి చూస్తాడు
లోపల ఒక అమ్మాయి కనిపిస్తుంది
వెంటనే సంజయ్ దగ్గర కి వెళ్ళి ఎవరు రా తను అని అడుగుతాడు
తెలియదు అని చెప్తాడు
ఎవరు రా ఆ అమ్మాయ్
తెలియదు
ప్రణయ్ ఇంకా సైలెంట్ గా వొచ్చి సంజయ్ పక్కన
కూర్చుంటాడు
ఒక గంట తర్వాత డాక్టర్ బయటకు వస్తాడు
వెంటనే సంజయ్ డాక్టర్ దగ్గర కి వెళ్ళి
తనకి అలా ఉంది అలా అడుగుతాడు
మిస్టర్ సంజయ్
మిసెస్ సంజయ్ ధర్మ కి తల బాగా గాయపడింది
అందు వలన తను కోమాలోకి వెళ్ళారు
తను ఎప్పుడూ కాన్షియస్ లోకి వస్తుందో
తెలియదు
వన్ డే వన్ వీక్ ఆర్ వన్ ఇయర్
అప్పుడు ఆయన రావొచ్చు
తనని ఎక్కడ 1 వీక్ ఉంచి డిశ్చార్జ్ చేస్తాం
ఒకే డాక్టర్ అంటాడు సంజయ్
వెనక్కి తిరిగి చూస్తాడు
ప్రణయ్ నోరు తెరుచుకొని చూస్తూ వుంటాడు
తన బ్రెయిన్ మిస్సెస్ సంజయ్ ధర్మ దగ్గర ఆగిపోయింది
రేయి ఏం అయ్యింది రా అని అడుగుతాడు సంజయ్
బావ నేను విన్నది నిజం ఎన
ఏం నిజం రా
(మన సంజయ్ బాబు కి ప్రణయ్ దేని గురించి అడుగుతున్నారు తెలుసు కావాలనే మళ్ళీ దేని గురించి అని అడుగుతాడు)
అదే బావ నీకు మిస్సెస్ ఏంటి రా
రేయి ఏం అడగాలో అనుకుంటునవో క్లారిటీ గా అడుగు
ఎలా సగం సగం అడగక
అసలే చిరాకు లో ఉన్న
నాకు తెలియకుండా ఎప్పుడూ పెళ్లి చేసుకునే బావ
లోపల ఆ అమ్మాయి ఎవరు బావ
అదా అని చెప్పడం స్టార్ట్ చేస్తా సంజు బాబు
(మనం కూడా వాళ్ళతో 2 అవర్స్ బ్యాక్ వెళ్దాం రండి)
ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వస్తున్నాడు మన సంజు బాబు
మిడ్ కావడం తో రోడ్ పైన ఎక్కువ జనం లేకపోవడం
కొంచెం ఫాస్ట్ గానే వస్తున్నాడు
అలా ఫాస్ట్ గా వచ్చేప్పుడు కుక్క పిల్ల ఆడడం వొచ్చింది
దానిని తప్పించి రాంగ్ రూట్ ఈ ప్రపంచం తో సంబంధం లేనట్టు
నడుచుకుంటూ వస్తున్న అమ్మాయి కి డాష్ ఇచ్చాను
ఫాస్ట్ గా కారు లో నుంచి డిగ్గీ వెళ్ళి చూసా రా
కానీ అప్పటి కి అన్ కాన్షియస్ కి వెళ్ళిపోయింది
అది అంత ఒకే రా మరి తను మిస్సె
స్ సంజయ్ ధర్మ అలా ఎలా అయింది???
నేను తనకి తాళి కట్టాను..
ఏంటి???
అది అంత ఒక రా తను మిస్సెస్ సంజయ్ ధర్మ అలా ఎలా అయింది??
నాకు అర్థం నువు తనకి ఆక్సిడెంట్స్ చేశావు
పోలీసులు కి తెలిస్తే కేసు అవుతుంది అని అలా చెప్పి ఉంటావ్ కదా
ఆ మాట కి ప్రణయ్ నీ చూస్తాడు సంజయ్
అంటే నీకు ఉన్న బ్యాక్గ్రౌండ్ కి ఇది ఒక మేటర్ కాదు
కానీ తనని ఎందుకు మిస్సెస్ అని చెపవూ అర్థం కావడం లేదు బావ
నేను తనకి తాళి కట్టాను
ఏంటి???
నువు పెళ్ళి చేసుకున్నా వా
ఎలా?? అది కూడా నీ వన్ అండ్ ఓన్లీ బెస్ట్ ఫ్రెండ్ అయిన నాకు చెప్పకుండా
అసలు ఎలా చేసుకున్నావ్ బావ
ఆ అమ్మాయ్ నేను అప్పుడు చూడలేదు
సీక్రెట్ గా లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నా వా
లేకపోతే కోపడిసి ఈరోజు లో కొత్తగా కాంట్రాక్ట్ మ్యారేజ్
అయితే చేసుకోలేదు గా
ప్లీజ్ బావ చెప్పు
ఇంకా ఉంది
Swipe left/right or tap the sides to turn pages