అలా గ్రీష్మ ని చుసిన అరవింద్ అనుకోకుండా తన కడుపుని చూస్తాడు అంతే ఒక్క క్షణం అలాగే స్టానువుల నిలబడిపోతాడు చూస్తూ ఇంక అది గమనించిన గ్రీష్మ భయపడుతూ కడుపుని చున్నీ తో కవర్ చేసుకొని…. పక్కకి నించునిద్ది అప్పటి వరకు షాక్ లో ఉన్న అరవింద్ తేరుకొని కోపం అసహ్యం నిండిన కళ్ళతో గ్రీష్మ వైపు చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు…..