?-55 ఈ బంధానికి ఏ పేరు పెట్టాలి? – 55
బైక్ నుంచి దిగిన సాక్షి, “స్వాగత్ గారు… లోపలికి రండి. ఈరోజు మీరు చేసిన సహాయానికి భోజనం చేసి వెళ్లండి. అండ్… థ్యాంక్యూ… మీరు చాలా హెల్ప్ చేశారు…” అని తలపై కప్పుకున్న చీర కొంగును సరిచేసుకుంటూ చిరునవ్వుతో చెప్పింది.