హృదయ స్పందన – 17
Nihira, స్పందన:: 😟😟
హృదయ్:: ఇద్దరిని చూస్తూ ఉన్నాడు
Nihira:: వినేసాడ ఏంటి 🙆🙆
స్పందన:: వామ్మో విన్నట్టు వున్నాడు ఇపుడు ఎలా కవర్ చేయాలి 🤔🤔
హృదయ్:: బ్రేక్ ఫాస్ట్ చేశావా హీరా అని నవ్వుతూ అడుగుతాడు
Nihira;; హమ్మయ్య అన్నయ్య వినలేదు 😊😊 అని రిలాక్స్ అవుతూ ఇందాకే తిన్నాను అన్నయ్య శాండీ నే దగ్గర వుండి తినిపించింది
హృదయ్:: స్పందన వైపు చూసాడు
స్పందన:: నవ్వుతూ చూస్తుంది 😊😊
హృదయ్:: అవును ఎంటి ఇద్దరు ఎదో సీరియస్ డిస్కషన్ లో వున్నారు ఎంటి విషయం
స్పందన:: డౌట్ వచ్చినట్టు వుంది
Nihira:: కు అపుడే తన ఫ్రెండ్ మోక్ష కాల్ చేయడం తో అన్నయ్య మోక్ష వెయిట్ చేస్తోంది
భై అన్నయ్య భై శాండీ అని చెప్పి పరుగు లాంటి నడకతో అక్కడి నుంచి ఫాస్ట్ గా వెళ్లిపోతుంది
హృదయ్;: ఏమ్ మాట్లాడుకుంటున్నారు శాండీ
స్పందన:: ఎదో జెనరల్ గా మాట్లాడుతు వున్నాం అంతే అయిన నీ ఫేస్ ఎంటి అలా ఉంది బ్రేక్ ఫాస్ట్ చేయలేదా 🤔🤔
హృదయ్:: చేశాను
స్పందన:: సర్లే ఐస్ క్రీమ్ తిందాం రా
హృదయ్:: ఐపుడెం వద్దు వెళ్దాం పదా
స్పందన:: నథింగ్ డుఇంగ్ నువ్వు తినాల్సిందే ☺️
హృదయ్:: తప్పుతుందా సరే రా అని ఇద్దరూ కూర్చుని ఐస్ క్రీమ్ ఆర్డర్ చేస్తారు
స్పందన:: ఐస్ క్రీమ్ రాగానే అది తీసుకుని నేనే తినిపిస్త ప్లీజ్ హృదయ్ 😁
హృదయ్:: హెలో ఇది కాలేజ్ ఇక్కడ నువ్వు స్టూడెంట్ నేను లెక్చరర్ అర్తం అవుతుంద
స్పందన:: అబ్బా 🙆🙆 ఇక్కడ ఎవరు లేరు కాదనకు ప్లీజ్
హృదయ్:: చుట్టూ చూసి ఎవరు లేకపోవడం తో సరే తినిపించు
స్పందన:; నవ్వుతూ తన ఫోన్ తీసుకుని ఇద్దరికీ కొన్ని ఫొటోస్ తీస్తుంది
హృదయ్:: నాకు కూడా సెండ్ చెయ్
స్పందన:: హ్మ్మ్ …. సెన్డ్ చేసా చూసుకో
హృదయ్:: వావ్ 😍😍 చాలా బావున్నాయి
స్పందన:: 😊😊
హృదయ్:: నిన్ను హాఫ్ శారీ లో చూడాలని వుంది ఒక సారి ట్రై చెయ్యచ్చు గా
స్పందన:: బాబోయ్ నేను క్యారీ చేయలేను నువ్వు తిను మెల్ట్ అయిపోతుంది
హృదయ్:: డల్ గా ఫేస్ పెట్టుకుని తింటూ వున్నాడు
స్పందన:: మనసులో మన కాలేజ్ ఫెస్ట్ ఉంది గా హృదయ్ వన్ వీక్ లో
అప్పుడు వేసుకుని అందంగా రెడీ అయి వచ్చి నికు షాక్ ఇస్తా అని నవ్వుతూ తినిపిస్తూ ఉంది
హృదయ్:: స్పందన తో మాట్లాడుతూ తింటూ తనకు తినిపిస్తూ వున్నాడు
అపుడే వాళ్లకు 👏👏👏 సౌండ్ వినిపించగానే ఇద్దరు అటువైపు చూస్తారు
రోషన్ వాళ్ళ దగ్గరకి రోజీ ను తీసుకుని వస్తూ కళ్ళల్లో కోపం చూపిస్తూ గట్టిగా క్లాప్స్ కొడుతూ వున్నాడు
స్పందన:: రోషన్ ను చూడగానే ఎక్కడలేని కోపం, చిరాకు ,అసహ్యం వేస్తోంది
రోషన్:: ఇద్దరిని కోపంగా చూస్తూ హో లవ్ 🐦 🐦 బర్డ్స్ ఇక్కడే వున్నాయే
స్పందన:: 😡😡
హృదయ్:: ఎవరో అర్తం కాకపోయినా రోషన్ మీద కోపం వస్తూ ఉంది కానీ అతి కష్టం మీద కంట్రోల్ చేసుకుంటూ వున్నాడు
రోషన్:: హాయ్ శాండీ ఏంటి నీ లవర్ తో క్యాంటీన్ లో రొమాన్స్ చేస్తూ ఉన్నావా అంటాడు వెకిలిగా నవ్వుతూ
రోజీ:: అంతే అయ్యుంటుంది రోష్😁😁
హృదయ్:: 😠😠
స్పందన:: విల్ యూ బోథ్ షట్ అప్ అండ్ గేటౌట్
రోషన్:: అరే నువ్వు చేసేదే కదా నేను చెప్తోంది అయినా నాతో మ్యారేజ్ ఫిక్స్ అయ్యాక కూడా వీడితో ఇక్కడ రొమాన్స్ చేయడం ఏంటి
హృదయ్:: శాండీ కు వీడితో మ్యారేజ్ ఫిక్స్ అయిందా
స్పందన:: షట్ అప్ కుక్కని అయినా పెళ్లి చేసుకుంటా కానీ నిన్ను చేసుకోను
రోషన్:: ఎంత పోగరే నీకు ఇంట్లో నాతో ఇక్కడ వీడితో బయట ఇంకొకడితో రొమాన్స్ చేస్తున్నావా అంటాడు వెక్కిలిగా
స్పందన:: కోపంగా కొట్టడానికి చేయి ఎత్తుతుంది కానీ తన చెయ్ గాలి లోనే ఆగిపోతుంది
కానీ రోషన్ కింద పడి పెదవి చిట్లి రక్తం వస్తు చంప మీద చేయి పట్టుకుని చూస్తూ ఉన్నాడు
స్పందన తన పక్కకు చూడగానే హృదయ్ ఎర్ర బడ్డ కళ్ళతో కాల రుద్రుడిల చూస్తూ ఉన్నాడు
రోజీ:: కరెంట్ షాక్ కొట్టిన కాకిలా నోరు తెరుచుకుని చూస్తూ ఉండిపోయింది 😨😨
అపుడే అక్కడికి వచ్చిన మైరా, జియా & రిషిక ముగ్గురూ కూడా షాక్ అయ్యి చూస్తూ ఉన్నారు 😱😱
స్పందన:: నవ్వుతూ చూస్తూ ఉండిపోయింది 😁😁
హృదయ్:: కోపంగా చూస్తు రోషన్ కాలర్ పట్టుకుని పైకి లేపి 👊👊 మొహం మీద పంచ్ ఇస్తు వున్నాడు
రోషన్:: ఎంత ధైర్యం వుంటే నన్నే కొడతావు
హృదయ్:: ఇంకోసారి శాండీ గురించి తప్పుగా మాట్లాడితే చంపేస్తాను 😠😠
రోషన్:: అంటాను రా అంటాను దానికి నీకు రిలేషన్ ఉంది నీతోనే కాదు చాలా
హృదయ్:: ఆ మాట కంప్లీట్ కాకుండా నే రోషన్ గొంతు పట్టుకుని గోడ కు ఆనించి నొక్కుతూ వున్నాడు
రోషన్:: కు ఊపిరి ఆడక దగ్గుతూ వున్నాడు
హృదయ్:: అయినా వినకుండా అలాగే గట్టిగా నొక్కుతూ వున్నాడు
రోజీ:: 🙏🙏 సర్ ప్లీజ్ సార్ వదిలేయండి 😭😭
హృదయ్:: 😠😠
రోజీ:: ఏడుస్తూ శాండీ నువ్వైనా చెప్పు ప్లీజ్ రోషన్ చచ్చిపోయేల వున్నాడు
స్పందన:: లాగిలెట్టి చంప మీద కొడుతుంది
రోజీ:: ఆ ఫోర్స్ కు వెళ్లి కింద పడుతుంది
స్పందన:: రోజీ జుట్టు పట్టుకుని పైకి లేపి చంప లు ఎడ పెడ వాయిస్తూ వుంది
మైరా:: నేను అనుకున్నదే అయింది ముందు వాళ్ళను ఆపాలి రండి
రోజీ:: 😭😭
జియా:: వీళ్ళు వాళ్ళను చంపేసేలా వున్నారు
రిషిక:: అవును బేబీ ముందు వెళ్లి వాళ్ళను ఆపాలి
మైరా:: స్పందన ను వెనక్కి లాగుతూ బేబీ లీవ్ హర్ ఇంకా ఎక్కువ కొడితే చస్తుందే
స్పందన:: చావని అని జుట్టు పట్టుకుని కొడుతూ ఉంది
రోజీ:: 😭😭
జియా, రిషిక:: సర్ ప్లీజ్ వదలండి ఇంకాసేపు వుంటే చచ్చిపోతాడు
హృదయ్:: నిప్పులు కక్కే కళ్ళతో చూస్తూ వున్నాడు
జియా:: సర్ ప్లీజ్ ఆపండి 🙏🙏
హృదయ్:: గట్టిగా నొక్కేసి వదిలేస్తాడు
రోషన్:: కింద పడి బారంగా ఊపిరి పీల్చుకుంటూ దాహం…. దాహం…. అని అంటున్నాడు
హృదయ్:: వాటర్ కావాలా అని మగ్ లో వాటర్ మొత్తం రోషన్ ఫేస్ మీద ఫోర్స్ గా కొడతాడు
రోషన్:: గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ దగ్గుతూ వున్నాడు కళ్ళల్లో నుండి నీళ్ళు కారుతూ ఉన్నాయి
హృదయ్:: కోపంగా చూస్తు రోషన్ ముందు చైర్ వేసుకుని కూర్చున్నాడు
మైరా:: బేబీ చెప్తున్నా కదా వదులు అని బలవంతంగా స్పందన ను పక్కకు లాగుతుంది
రోజీ:: 😭😭
స్పందన;; ఏయ్ చీ నోరు ముయ్
రోజీ:: 😭😭
స్పందన:: ఏయ్ ఎడవకు చెప్తున్నా 😠😠
రోజీ:: గుక్క పట్టి చంప ల మీద చేతులు పెట్టుకుని ఏడుస్తూ ఉంది
స్పందన:: చెప్తే నీ బుర్రకి అర్తం కావడం లేదా అని మళ్ళీ కొడుతుంది
రోజీ:: ఆఆ 😭😭
మైరా:: బేబీ ప్లీజ్ కూల్ డౌన్
స్పందన:: ఎలానే కూల్ గా వుండడం వీళ్ళు ఇద్దరు ఎంత ప్లాన్ చేశారో తెలిసి కూడా మౌనంగా వుండడం నా తప్పు
కేవలం మా మామ్ కోసం నేను మౌనంగా వున్నాను కానీ వీడు నన్ను ఎంత మాట అన్నాడో విన్నావ్ గా 😠😠
ఇది నాతో వుంటూనే నన్ను ఎంత మోసం చేసింది మా అన్నయ్య ను పెళ్లి చేసుకుని వీడితో ఇలానే రిలేషన్ మెయింటెయిన్ చేయాలి అని అనుకుంది.
హృదయ్:: ఆ మాటలు విని షాక్ అవుతాడు
రోషన్:: పైకి లేచి రోజీ ను తీసుకుని అక్కడి నుంచి వెళ్తూ మీ ఇద్దరిని అంత ఈజీగా వదలను అని పల్లు నూరుతు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు
స్పందన:: వాళ్ళ ఇద్దరిని కోపంగా చూస్తు వుంది
హృదయ్:: మీరు ముగ్గురు క్లాస్ కు వెళ్ళండి
మైరా:: సర్ శాండీ 🤔🤔
హృదయ్:: తను మధ్యాహ్నం వస్తుంది మీరు వెళ్ళండి
మైరా:: ఓకే సర్ అని చెప్పి అక్కడి నుంచి ముగ్గురు వెళ్ళిపోతారు
హృదయ్:: వేరే లెక్చరర్ కు కాల్ చేసి నేను మధ్యాహ్నం వస్తాను
మీరు ఇవాళ మార్నింగ్ ఫ్రీ కదా కొంచెం నా క్లాస్ అటెండ్ అవ్వండి అని చెప్పి కాల్ కట్ చేస్తాడు
స్పందన:: రోషన్ ఇంట్లొ ఏమైనా చెప్తాడా అని ఆలోచిస్తూ ఉంది
హృదయ్:: శాండీ
స్పందన:: ఆలోచనల నుంచి బయట పడి హా చెప్పు హృదయ్
హృదయ్:: ఎక్కడికైనా బయటకు వెళ్దామా ….
స్పందన:: హ్యాపీగా ఫీల్ అవుతూ వెళ్దాం హృదయ్ మా గెస్ట్ హౌస్ కి వెళ్దాం అక్కడ పిస్ఫుల్ గా వుంటుంది
హృదయ్:: సరే రా వెళ్దాం
స్పందన:: నా కార్ లో వెళ్దాం హృదయ్
హృదయ్:: నేను డ్రైవ్ చేయన
స్పందన:: డ్రైవర్ వున్నాడు కదా అవసరం లేదు ముందు రా
హృదయ్:: సరే అని వెళ్తాడు
హృదయ్ స్పందన ఇద్దరు బ్యాక్ సిట్ లో కూర్చోగానే డ్రైవర్ గెస్ట్ హౌస్ కి పొనిస్తాడు
సెక్యూరిటీ వచ్చి డోర్ ఓపెన్ చేయగానే కార్ లోపలికి వెళ్తుంది పార్టీకో లో కార్ స్టాప్ చేయగానే స్పందన హృదయ్ ఇద్దరు కార్ దిగుతారు
హృదయ్ ఆ ఇంటిని చూసి షాక్ అవుతాడు చాలా చాలా పెద్దగా వుంటుంది ఆ గెస్ట్ హౌస్
ఆ గెస్ట్ హౌస్ మొత్తం స్పందన కు నచ్చినట్లే డిజైన్ చేసి వుంటుంది
హృదయ్ ఆ గెస్ట్ హౌస్ ను కళ్ళు కూడా తిప్పుకోలేక చూస్తూ ఉన్నాడు
గెస్ట్ హౌస్ మొత్తం చాలా నీట్ గా ఉండి ఫుల్ రిచ్ లుక్ తో వుంటుంది
ఇటువంటి ఇల్లు ఇంత దగ్గరగా చూడడం ఇదే ఫస్ట్ టైం అందుకే అల చూస్తూ ఉన్నాడు
స్పందన వాళ్ళు రిచ్ అని తెలుసు కాని మరీ అంత రిచ్ అని తెలియదు అందుకే కొంచెం షాక్ అవుతాడు
స్పందన హృదయ్ చేతిని పట్టుకుని లోపలికి తీసుకు వెళ్ళి హాల్ లో సోఫాలో కూర్చోబెట్టి తన పక్కనే కూర్చుంటుంది
హృదయ్ వైపు చూసి మెయిడ్ తో జ్యూస్ తెప్పించి హృదయ్ ఇచ్చి తను కూడా తాగుతూ ఉంటుంది
హృదయ్:: శాండీ
స్పందన:: చెప్పు హృదయ్
హృదయ్:: వాడు ఎవడు నీతో మ్యారేజ్ ఫిక్స్ అయింది అంటాడు , రోజీ తో రిలేషన్ షిప్ లో వున్నాడు అని నువ్వు అంటున్నావ్ అసలు ఏమ్ అయింది
స్పందన:: మౌనంగా ఉండిపోయింది
హృదయ్:: ఓ… సారి నీకు చెప్పాలి అని అనుకుంటేనే చెప్పు అని పైకి లేస్తూ వుండగా
స్పందన:: హృదయ్ చెయ్ పట్టుకుంటుంది
హృదయ్:: స్పందన వైపు చూస్తాడు
Swipe left/right or tap the sides to turn pages