Priyanka
🖋️ కలలు నావి… కథలు నావి… ఆ కథల్లోని భావాలే నా ప్రపంచం! 💫
82 followers 8 stories 266,930 reads
Library
Published Stories
Updates
Posts
-
Priyankaహాయ్ అందరికీ! ❤️ ఎలా ఉన్నారు? మీ అందరి సపోర్ట్‌తో మళ్లీ మన కథల ప్రయాణం కొనసాగుతోంది. మన ప్రేమ దూరమైన తర్వాత కథలో కొత్త Episode అప్లోడ్ అయింది తప్పకుండా చదివి మీ అభిప్రాయాలను Comments రూపంలో తెలియజేయండి మీ ప్రతి Comment నాకు ఎంతో విలువైనది. ❤️ ఇకపై మీ ముందుకు రాబోతున్న కథలు... 🌸 అందాల రాక్షసి ❤️ నన్ను వెంటాడే రాక్షస ప్రేమ 💞 హృదయ స్పందన ✨ పరిచయమే పరవశమై 🔥 విలన్ హస్బెండ్ ఈ కథలన్నీ ఒక్కొక్కటిగా మీ ముందుకు రానున్నాయి ఒక్కో కథను ఆదరిస్తూ మీ అభిప్రాయాలను పంచుకుంటారని ఆశిస్తున్నాను మీరు ఏ కథ కోసం ఎక్కువగా ఎదురుచూస్తున్నారో Comments లో చెప్పండి. మీ ఆదరణ, మీ ప్రేమ ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటూ... Priyanka 🖋️1 -
PriyankaGood Morning My Lovely Readers! ❤️ ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ☺️ మరి ఏంటి సంగతులు? మన కథల కోసం వెయిట్ చేస్తున్నారా? మీకు నచ్చిన మన క్యారెక్టర్స్ అందరూ మళ్లీ మీ ముందుకు రాబోతున్నారు ఇకపై మన కథల ప్రయాణం మరింత సరదాగా, మరిన్ని ఎమోషన్స్‌తో సాగబోతోంది ఈరోజు నుంచి మన స్టోరీస్ మళ్లీ మొదలవ్వబోతున్నాయి ❤️ మరి మీరందరూ కూడా ఎప్పటిలాగే మీ ప్రేమను, మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేస్తూ నాతో పాటు ఈ జర్నీలో భాగం అవుతారని ఆశిస్తున్నాను ఇంతకీ ఈరోజు ఏ స్టోరీ కోసం ఎక్కువగా ఎదురుచూస్తున్నారు? కామెంట్ చేసి చెప్పండి Have a wonderful day, everyone! ❤️1 -
PriyankaHi my lovely readers and friends! ❤️🥹🫂 ఎలా ఉన్నారు మీరందరూ? ❤️ చాలా రోజులుగా కథావర్ణికలో యాక్టివ్‌గా లేను కదా… మీ అందరినీ, మీతో మాట్లాడటాన్ని, నా కథలను షేర్ చేసుకోవడాన్ని చాలా మిస్ అయ్యాను 🥹❤️ ఇన్ని రోజులు నేను యాక్టివ్‌గా లేకపోవడానికి కారణం నా హెల్త్ ఇష్యూస్ ఆరోగ్యం బాగోకపోవడం వల్ల కొన్నిరోజులు కథలకు, కథావర్ణికకు దూరంగా ఉండాల్సి వచ్చింది కానీ ఇప్పుడు మళ్లీ మీ ముందుకు రావాలని అనుకుంటున్నాను ❤️🫶🏻 ఇకపై రెగ్యులర్‌గా యాక్టివ్‌గా ఉంటూ మీకు డైలీ స్టోరీస్ అందిస్తాను. మీ అందరితో మళ్లీ మన కథల ప్రయాణాన్ని కొనసాగించడానికి చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నాను. 🥰📚❤️ ఇంతకీ నా లవ్లీ రీడర్స్ అందరూ ఎలా ఉన్నారు? 🫂💕 నన్ను మిస్ అయ్యారా? నా కథల కోసం ఎవరైనా ఎదురుచూస్తున్నారా? 😍 మీరంతా ఏమనుకుంటున్నారో కామెంట్స్‌లో చెప్పండి. మీ ప్రేమ, మీ సపోర్ట్ ఎప్పుడూ నాకు చాలా స్పెషల్ ఇకపై మన కథల సందడి మళ్లీ మొదలవుతుంది! 🥰❤️ Missed you all so much, my lovelies! Love you all! ❤️🫂😘2 2 comments -
PriyankaMessage Hi Andharu ❤️🥺 మీరు అందరూ ఎలా ఉన్నారు? నేను మాత్రం అసలు బాగోలేనండి. గత 10 రోజులుగా hospitalలోనే ఉన్నాను. నా health ఇంకా stableగా లేదు. పూర్తిగా recover అవ్వడానికి చాలా సమయం పట్టేలా ఉంది. మీరు నా storiesని ఎంతగా miss అవుతున్నారో నాకు తెలుసు. మీకు stories ఇవ్వలేకపోతున్నందుకు చాలా sorry అండి. 😔❤️ ప్రస్తుతానికి నేను stories రాయలేను. నా health పూర్తిగా set అయ్యాక తప్పకుండా మీ ముందుకు మళ్లీ వస్తాను. ❤️ ఇప్పటివరకు మీరు నాపై చూపించిన ప్రేమ, ఆదరణ ఎప్పటికీ మర్చిపోలేను. మీ అందరి blessings ఎప్పుడూ నా మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 🙏❤️ దయచేసి నా కోసం ప్రార్థించండి. త్వరగా కోలుకుని మళ్లీ మీ ముందుకు రావాలని ఆశిస్తున్నాను. 🥹❤️ Thank you so much for loving and supporting me always. ❤️🙏2 1 comment