హృదయ స్పందన – 16
స్పందన మార్నింగ్ కాలేజ్ కి రెడీ అయి బ్రేక్ ఫాస్ట్ చేసి వెళ్లిపోతుంది & విక్యాత్ కూడా అఫీస్ కి వెళ్ళి పోయాడు
స్పందన కాలేజ్ కి వెళ్లేసరికి అక్కడ తన కోసం తన ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు
స్పందన కార్ ఆగగానే డ్రైవర్ డోర్ ఓపెన్ చేయగానే స్పందన ఫోన్ తీసుకుని దిగుతుంది
వెనుకే జూనియర్ అమ్మాయి స్పందన బ్యాగ్ తీసుకుని స్పందన వెనుకే ఫాలో అవుతుంది
స్పందన వాళ్ళ ఫ్రెండ్స్ వైపు వెళ్తూ వుండగా తనకు హీరా బెంచ్ మీద ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ కనిపిస్తుంది
స్పందన నవ్వుతూ హీరా వున్న వైపు వెళ్తుంది స్పందన వాళ్ళ వైపు రాగానే అందరు లేచి నిల్చుని చూస్తూ ఉన్నారు
స్పందన రాగానే తనని చూసి హీరా నవ్వుతుంది మిగిలిన అందరు శాండీ వైపు గుటకలు మింగుతూ చూస్తూ ఉన్నారు
స్పందన:: హీరా ను హగ్ చేసుకుని గుడ్ మార్నింగ్ హీరా
Nihira:: గుడ్ మార్నింగ్ శాండీ
స్పందన:: బ్రేక్ ఫాస్ట్ చేశావా
Nihira:: లేదు శాండీ ఇవాళ చేయలేదు కాలేజ్ కి టైమ్ అవుతోంది అని తినకుండా వచ్చేసా
స్పందన:: అవునా సరే పదా
Nihira:: ఎక్కడికి 🤔🤔
స్పందన:: చెప్తా పదా అని nihira చెయ్ పట్టుకుని తీసుకుని వెళ్తుంది
మిగిలిన nihira ఫ్రెండ్స్ అందరు🙄🙄 అయోమయంగా ఒకరి మొహాలు మరొకరు చూసుకుంటూ వున్నారు
మోక్ష కు ముందే తెలుసు కాబట్టి తను పెద్దగా షాక్ అవ్వలేదు 😊😊
స్పందన nihira చెయ్ పట్టుకుని వాళ్ళ ఫ్రెండ్స్ వైపు తీసుకుని వెళ్తుంది
అందరు స్పందన ను విష్ చేస్తారు స్పందన కూడా అందరికీ హాయ్ చెప్పేసి ఇప్పుడే వస్తాను అని nihira ను తీసుకుని అక్కడి నుంచి క్యాంటీన్ కు వెళ్లిపోతుంది
జూనియర్ అమ్మాయి స్పందన బ్యాగ్ అక్కడ పెట్టేసి అక్కడి నుండి వెళ్లిపోతుంది
కాసేపటికి హృదయ్ కాలేజ్ కి వస్తాడు nihira కోసం వాళ్ళ ఫ్రెండ్స్ కనిపిస్తే
అక్కడికి వెళ్లి అడగ్గానే మోక్ష స్పందన మ్యామ్ పిల్చుకుని వెళ్ళింది అని చెప్తుంది
హృదయ్ ఓకే అని చెప్పి తన బ్యాగ్ ఒక అబ్బాయి కి ఇచ్చి స్టాఫ్ రూం లో పెట్టమని పమిపిస్తాడు
హృదయ్ స్పందన వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరకు రాగానే అందరు పైకి లేచి నిల్చున్నారు
మైరా :: గుడ్ మార్నింగ్ సార్
హృదయ్:: గుడ్ మార్నింగ్
రిషిక, జియా:: గుడ్ మార్నింగ్ సర్
హృదయ్:: మార్నింగ్
మైరా:: ఏంటి సార్ చూస్తున్నారు 🤔🤔
రిషిక:: శాండీ కోసమా సర్ 😜😜
హృదయ్:: వాట్ 🤨
రిషిక:: సారి సార్ 😟😟
హృదయ్:: శాండీ , nihira ఎక్కడ
మైరా:: క్యాంటీన్ వైపు వెళ్లారు సర్
హృదయ్:: ఓకే అని వెళ్తూ మళ్లీ వెనక్కు తిరిగి చూస్తాడు
జియా:: మళ్లీ ఏమైంది సర్ 🙄🙄
హృదయ్:: మీ గ్యాంగ్ లో ఒకరు మిస్ అయినట్టు తెలుస్తోంది
జియా:: చీ….. దాని గురించి మాట్లాడకండి అదో పెద్ద ఫ్రాడ్ శాండీ ను చీట్ చేసింది
హృదయ్:: అవునా ఏమ్ చేసింది
జియా:: అది అని అంటూ వుండగా మైరా జియా నోరు మూసేస్తుంది
హృదయ్:: చెప్పనివ్వు మైరా
మైరా:: అదేం లేదు సార్ మీరు వెళ్ళండి ఎదో చిన్న ఇష్యూ అంతే
హృదయ్:: ఎదో పెద్ద ప్రాబ్లెమ్ లానే ఉంది అదేంటో శాండీ నే అడగాలి అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు
జియా:: ఎందుకే ఆపావు
మైరా:: నోరు ముయ్ రోజీ గురించి చెప్పాలి అంటే రోషన్ గురించి చెప్పాలి అపుడు రోషన్ కు శాండీ కు మ్యారేజ్ ఫిక్స్ అయింది అని చెప్పాలి
అది తెలిస్తే ఇంకా లవ్ స్టార్ట్ కాకనే ఎండ్ అవుతుంది ఇప్పటికీ శాండీ కు చాలా ప్రాబ్లమ్స్ వున్నాయి
అవి క్లియర్ చేయలేక అది ఎంత స్ట్రగుల్ అవుతుందో తెలుసా అది పైకి నవ్వుతూ వున్న లోపల చాలా బాధ పడుతూ ఉంది
ముందు శాండీ లా హృదయ్ సార్ కు ఎవరు మెసేజ్ చేస్తున్నారో తెలుసుకోవాలి
జియా:: సారి బేబీ నేను ఇంత దూరం ఆలోచించలేదు
మైరా:: ఇట్స్ ఓకే క్లాస్ రూమ్ కి వెళ్దాం పదండి
రిషిక:: శాండీ ను కూడా రానీవ్వు అందరం కలిసి వెళ్దాం
మైరా:: బేబీ హృదయ్ సర్ తో వస్తుంది ఎలాగో ఫస్ట్ అవర్ సర్ దే కదా
జియా:: యా అవును మనం వెళ్దాం శాండీ బ్యాగ్ కూడా తీసుకుని వెళ్దాం పదండి
రిషిక:: హేయ్ అటు చూడండి
జియా:: అటు వైపు కోపంగా చూస్తూ ఉండిపోయింది
మైరా:: ఏముందే అని వెనక్కు తిరిగి చూడగానే ఎదురుగా రోషన్ అండ్ రోజీ నవ్వుతూ మాట్లాడుతూ వస్తున్నారు
రిషిక:: చిచీ దీనికి కొంచెం కూడా సిగ్గు లేకుండా పోయింది 😏😏
జియా:: అదే వుంటే ఇలా ఎందుకు చేస్తుంది బేబీ
మైరా:: 😬😬 అందరు వున్నారు అని కూడా చూడకుండా ఎలా సరసాలు అడుతున్నరో చూడండి చీ షేమ్ లెస్
రోషన్:: రోజీ ను తీసుకుని వీళ్ళ ముందుకు వచ్చి నిల్చుని చూస్తూ ఉన్నాడు
రోజీ:: హాయ్ బేబ్స్ అని జియా ను హగ్ చేసుకుంటుంది
జియా:: ఫట్ మని చంప చల్లు మనిపిస్తుంది
రోజీ:: జియా 😩
మైరా, రిషిక:: నువ్వు సూపర్ బేబీ
జియా:: 😁😁
రోషన్:: 😲 హేయ్ ఎంత పోగరే నీకు నా రోజీ నే కొడతావ
జియా:: దాన్నెంట్రా నిన్ను కుడా కొడతా అని రోషన్ ను కూడా కొడుతుంది
మైరా:: నువ్వు కేక బేబీ అని గట్టిగ హగ్ చేసుకుంటుంది
జియా:: 🙈🙈
రోషన్:: ఏయ్ నిన్ను 😬😬
మైరా:: హేయ్ నోరు ముయ్ ఇంకో సారి మాతో మాట్లాడడానికి ట్రై చేస్తే మీ ఎఫైర్ గురించి లీక్ చేయాల్సి వుంటుంది మైండ్ ఇట్
రోషన్:: మిమ్మల్ని కాదు ముందు దాని సంగతి చెప్పాలి ఎక్కడ శాండీ
మైరా:: నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు 😏😏
రోషన్:: ఏంటి బయమా 😁😁
రిషిక:: నీకు భయపడేది ఏంట్రా శాండీ క్యాంటీన్ లో ఉంది అయితే ఏంటి
రోషన్:: జియా ను తీసుకుని క్యాంటీన్ కు వెళ్తాడు
మైరా:: వాడితో ఎందుకు చెప్పావ్ బేబీ
రిషిక:: ఇపుడెం అయింది బేబీ ఎందుకు అంత కంగారు
మైరా:: ఏయ్ మెంటల్ లోపల హృదయ్ సర్ కూడా వున్నాడు కదే 😬😬
జియా:: 😲😲 అవును కదా
రిషిక:: ఓ షట్ 🤦🤦 మర్చిపోయా
మైరా:: ఇపుడెం అవుతుందో ఎంటో 🙄🙄
( మనం ఒకసారి క్యాంటీన్ లో ఇంతక ముందు ఏమ్ జరిగిందో ఒక లుక్ వేద్దాం పదండి కమ్ కమ్ 😜😜)
స్పందన nihira ను తీసుకుని క్యాంటీన్ లో కి వెళ్ళి అక్కడ స్పందన వాళ్ళ కోసం స్పెషల్ గా అరెంజ్ చేసిన టేబుల్ దగ్గర కూర్చుని
వెయిటర్ ను పిలిచి వెజ్ నూడిల్స్ 🍝 బర్గర్🍔& మసాలా దోశ , ఐస్ క్రీం 🍧 ఆర్డర్ చెప్పి మెక్ ఇట్ ఫాస్ట్ అని చెప్పగానే వెయిటర్ అన్ని తెచ్చి సర్వ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు
Nihira నూడిల్స్ తీసుకుని తింటూ ఉంది అండ్ శాండీ ఐస్ క్రీం తింటూ వుంటుంది
Nihira కొద్దిగా తినేసి ఇక చాలు అని అనగానే శాండీ తన చేతిలో వున్న ఫోక్స్ తీసుకుని తనే స్వయంగా nihira కు తినిపిస్తూ ఉంది
అది చూసిన nihira కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి హేయ్ ఏమైంది nihira స్పైసీ గా వుందా అని అంటుంది
Nihira:: లేదు శాండీ అమ్మ ,నాన్న, అన్నయ్య తరువాత నువ్వే తినిపించావు అందుకే వాళ్ళు గుర్తొచ్చారు
స్పందన:: 😊😊
Nihira:: నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది శాండీ నువ్వు చాలా మంచిదానివి అని బుగ్గన కిస్ ఇస్తుంది
స్పందన:: 😒😒 మీ అన్న పెట్టల్సిన ముద్దులు నువ్వు పెడుతున్నావు ఏమ్ చేస్తాం
Nihira:: ఎంటి శాండీ ఏమ్ ఆలోచిస్తున్నావు
స్పందన:: నిన్ను ఒక మాట అడుగుతాను నిజం చెప్పాలి
Nihira:: సరే అడుగు
స్పందన:: నువ్వు ఎవర్నైనా లవ్ చేస్తున్నావా
Nihira:: 😳😳
స్పందన:: చెప్పు హీరా
Nihira:: కొంచెం సిగ్గు పడుతు అవును అని తల ఊపుతుంది
స్పందన:: అవునా ఎవరు హీరా 🤔🤔
Nihira:: చెప్తాను కానీ ఈ విషయం అన్నయ్య కు చెప్పకూడదు
స్పందన:: సరే చెప్పను ఇంతకీ ఎవరు
Nihira:: మొన్న వచ్చాడు చూడు విక్యాత్ తనే
స్పందన:: ఏమ్ తెలియనట్టు అవునా మీ పెయిర్ చాలా బావుంటుంది
Nihira:: థాంక్స్ శాండీ 😊😊
స్పందన:: మరి ఈ విషయం హృదయ్ కు తెలుసా
Nihira:: లేదు విక్యాత్ నాకు ప్రపోజ్ చేయగానే చెప్తాను
స్పందన:: హ్యాండ్ వాష్ చేసుకుంటూ బెస్ట్ ఆఫ్ లక్ హీరా నీ లవ్ కచ్చితంగా సక్సెస్ avutundhi
Nihira:: థాంక్స్ 😊😊
స్పందన:: అవును నీకు ఎపుడైనా విక్యాత్ ఎదైన దాచి నీకు అబద్దం చెప్తే నీ రియాక్షన్ ఏంటి 🤔🤔
Nihira:: ఇంత వరకు నాకు అబద్దం చెప్పలేదు ఒక వేళ నా దగ్గర ఏమైనా దాస్తే మాత్రం నేను తనతో ఎప్పటికీ మాట్లాడను
స్పందన:: 😲😲
Nihira:: సరే వెళ్దామా
స్పందన:: బిల్ పే చేసి పైకి లేచి వెనక్కు తిరిగి చూడగానే ఎదురుగా హృదయ్ ను చూసి షాక్ అవుతుంది
Nihira:: కూడా షాక్ అవుతుంది 😲😲
స్పందన:: విన్నాడు అంటావా 🤔🤔
Nihira:: ఏమో 😟😟
హృదయ్:: వీళ్ళ దగ్గరకి వస్తున్నాడు
Nihira, స్పందన:: 😟😟
ఇవాళ్టి ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది……?? 👀
చదువుతున్నప్పుడు ఎక్కడ నవ్వారు… ఎక్కడ కోపం వచ్చింది… ఎక్కడ అయ్యో అనిపించింది……?? 😂🥹❤️
మీకు బాగా నచ్చిన సీన్ ఏది……??
మీ మనసుకు బాగా దగ్గరైన క్యారెక్టర్ ఎవరు……??
ఈ స్టోరీలో మీ ఫేవరెట్ పెయిర్ ఎవరు…..?? 👩❤️👨
వాళ్లిద్దరి మధ్య మీకు నచ్చిన విషయం ఏంటి…….?? 😍
ఇంకా ఒకటి… 👀
నెక్స్ట్‌లో ఏం జరుగుతుందని మీకు అనిపిస్తోంది…….??
మీ ఊహలు నిజమవుతాయో లేదో చూద్దాం……!! 😜🔥
నిజంగా చెప్పాలంటే… మీరు స్టోరీ చదివి పెట్టే కామెంట్స్ మాకు చాలా స్పెషల్…….!! ❤️
ఎందుకంటే మీరు ఏ సీన్‌ని ఎలా ఫీల్ అయ్యారో, ఏ క్యారెక్టర్‌ని ఎలా అర్థం చేసుకున్నారో మీ కామెంట్స్‌లో చదివినప్పుడే మాకు తెలుస్తుంది……..!! 🥹🫶🏻
కాబట్టి పెద్ద పెద్ద రివ్యూలు అవసరం లేదు అండి……!! 😄
మన ఫ్రెండ్స్‌తో మాట్లాడినట్టు మీకు అనిపించింది ఏంటో ఒక చిన్న కామెంట్‌లో చెప్పండి……. !!❤️
మరి చెప్పండి… !!👇
ఈరోజు ఎపిసోడ్ నాకు ______ అనిపించింది అని మీ మాటల్లో పూర్తి చేయండి…….!! 😍❤️
మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తున్నాం………!!🫶🏻
Swipe left/right or tap the sides to turn pages