హృదయ స్పందన – 18
హృదయ్:: స్పందన వైపు చూసాడు
స్పందన:: ఇన్నాళ్లు నాలోనే దాచుకుని నేనే బాధ పడుతూ వున్నా హృదయ్ ఇపుడు నీతో షేర్ చేసుకుంటాను
ఎందుకు అంటే ఈ విషయాలు నీకు ఎప్పటికీ అయినా తెలియాలి అదేదో ఇప్పుడే చెప్తాను
ఈ విషయం ఇంత వరకు నాకు, నా బెస్ట్ ఫ్రెండ్స్ అయిన మైరా అండ్ హసిక కు మాత్రమే తెలుసు ఇప్పుడు నీకు చెప్తున్నా
హృదయ్:: ఏంటి శాన్డీ చెప్పు
స్పందన:: హృదయ్ చేతిని తన చేతిలోకి తీసుకుని చెప్పడం మొదలు పెడుతుంది మీరు కూడా వినేయండి 👂👂👂
మామ్, డాడ్ లకు నేను అన్నయ్య అంటే చాలా ఇష్టం మా ఇద్దరినీ చాలా అల్లారు ముద్దుగా చూసుకుంటూ వుండే వారు
మామ్ కు వాళ్ళ అన్నయ్య రాజేష్ అంటే చాలా ఇష్టం మా తాతయ్య నానమ్మ చనిపోయాక వాళ్ళు లేని లోటుని మా మావయ్య ఫుల్ఫిల్ చేసేవాడు
రోషన్ పుట్టగానే మా మామ్ కు ఆడపిల్ల పుడితే తన కొడుకు కు ఇచ్చి చేయాలని మావయ్య అడిగాడట
అందుకు డాడ్ మామ్ కూడా సంతోషంగా ఒప్పుకున్నారు అనుకున్నట్టే మామ్ కు నేను పుట్టాను
నేను పుట్టగానే మా డాడ్ కు బాగా కలిసి వచ్చిందట సో ఇంట్లో నన్ను ఎవరు ఏమి అనేవారు కాదు నేను ఏమ్ చేసిన అనేవారు లేరు
అందుకే నాకు చిన్నప్పటి నుండి చాలా పొగరు అండ్ అహంకారం వుండేది
నేను ఏది అడిగిన వెంటనే అది వుండాలి లేకపోతే అది ఎంత కాస్ట్లి అయిన నేను బ్రేక్ చేసేదాన్ని
నేను అచ్చం మా మామ్ లాగే డబ్బు లేని వాళ్ళను అట్లిస్త్ తాకను కూడా తాకను
నాకు అన్ని బెడ్ మీదే వుండాలి లేకపోతే వాళ్ళ వయసు అనేది కూడా చూడకుండా పనిష్ చేసేదాన్ని
హృదయ్:: 😠😠
స్పందన:: హృదయ్ ప్లీజ్ నేను చెప్పేది పూర్తిగా విను తర్వాత నన్ను కావాలంటే కొట్టు అని చాలా ప్లిసింగ్ గా అడుగుతుంది
హృదయ్:: సరే చెప్పు
స్పందన:: నాకు ఎపుడు మామ్ రోషన్ ను చూపించి నీకు కాబోయే మొగుడు అని చెప్పేది
మామ్ చెప్పేది నాకు అర్తం కాకపోయినా చిన్నప్పుడు రోషన్ తో బాగా ఆడుకునే దాన్ని
రోషన్ నేను మా అన్నయ్య ఎప్పుడు కలిసి కూర్చుని ఆడుకుంటూ సరదాగా వుండే వాళ్ళం
నా చైల్డ్హుడ్ డేస్ చాలా సరదాగా హ్యాపీగా వున్నాయి నేను చాలా హాపీగా వున్నాను
నేను పెరిగే కొద్దీ రోషన్ మీద నాకు కోపం, చిరాకు, అసహ్యం పెరుగుతూ వచ్చాయి
రోషన్ కావాలనే గేమ్ ఆడేటపుడు, టీవీ చూస్తూ వున్నపుడు , చదువుకునేటపుడు టచ్ చేసేవాడు
నాకు ఆ టచ్ అసలు నచ్చేది కాదు ఇన్ఫాక్ట్ నాకు చాలా చిరాకుగా అనేపించేది
నేను పడుకున్నప్పుడు సడెన్ గా వచ్చి బుగ్గ మీద ముద్దు పెట్టువెళ్ళడం ఎవరు చూడకుండా కన్ను కొట్టడం చేసేవాడు
ఇక నేను బరించలేక వాడిని అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసా వాడు ఎపుడు నా ఎదురుగా కనిపించిన కోపంగా చూస్తు అక్కడి నుంచి వెళ్ళిపోయేదాన్ని
నా స్కూల్ డేస్ అవ్వగానే డాడ్ స్టడీస్ కోసం నన్ను, సన్ని ను ఫారిన్ పంపించారు
నేను, సన్ని ఫారిన్ లో వుండే చదువుకున్నామ్ నేను వుండేది ఆస్ట్రేలియా వాడు కాలిఫోర్నియా
మేము ఎపుడు ఫోన్ లో టచ్ లో వుండే వాళ్ళం మామ్ డాడ్ తో నేను డైలీ వీడియో కాల్ లో మాట్లాడుతూ వుండే దాన్ని
నేను 2 ఇయర్స్ తరువాత ఇండియా వచ్చాను నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్ పోర్ట్ కు డాడ్ మామ్ వచ్చారు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను
తర్వాత ఇంటికి వెళ్లగానే మామ్ నా కోసం నాకు ఇష్టమైన వంటలు అన్ని చేయించింది
నేను అన్ని తినేసి రూమ్ లోకి వెళ్లి రెస్ట్ తీసుకున్నా ఈవెనింగ్ రోషన్ అండ్ మావయ్య అత్తయ్యా అందరు వచ్చారు
నేను వాళ్లకు జస్ట్ హాయ్ చెప్పేసి అక్కడి నుంచి బయటకు వెళ్లి సిటీ మొత్తం తిరగేసాను
ఒక రోజు నేను అనుకోకుండా మా అఫీస్ కు వెళ్లాను అక్కడ మా డాడ్ క్యాబిన్ లో నాకు ఊహించని రీతిలో నిజాలు వెలుగులోకి వచ్చాయి
మా మావయ్య మా డాడ్ కలిసి బిసినెస్ చేసే వారు మా డాడ్ కు
మావయ్య మీద వున్న ట్రస్ట్ వల్ల ఆయన ఎక్కడ సైన్ చేయమంటే అక్కడ అట్లిస్టు అది ఎంటో కూడా చూడకుండా సైన్ చేసేవారని
మా మావయ్య అందులో నుండి హాఫ్ ప్రాఫిట్ తీసుకుంటూ ఇంకా చాలా వాటిని ఆయన పేరు మీద మార్చుకున్నారు
మా మామ్ డాడ్ ఆయన ను చాలా గుడ్డిగా నమ్మేసారు నాకు చాలా కోపం వచ్చేసింది
మా డాడ్ పి, ఏ. ను నాలుగు పికితే అపుడు చెప్పాడు ఇదంతా మా మావయ్య & రోషన్ ప్లాన్ అని
ఈ విషయం గురించి ఎవరికైనా చెప్పాలని చూస్తే మా ఫ్యామిలీ ను చంపేస్తాను అని బెదిరించారు నన్ను క్షమించండి మేడం అని మా డాడ్ పి. ఏ. చెప్పారు
నేను వెంటనే ఆఆ డాక్యుమెంట్స్ అండ్ ప్రాజెక్ట్ ఫైల్స్ అన్ని తీసుకుని ఇంటికి వెళ్ళాను అక్కడ
మా మామ్ రోషన్ & మావయ్య కు కొసరి కొసరి వడ్డిస్తుంటే మా మామ్ మొహం చూసాను
కొన్ని కోట్లు దొరికిన కూడా మా మామ్ అంత ఆనందం గా వుండదు అనుకుంటా
నాకు మా మామ్ హ్యాపీనెస్ ను స్పాయిల్ చేయడం ఇష్టం లేక నా రూం లో కు వెళ్లి అవి లాకర్ లో పెట్టేసాను
నాకు ఏమ్ చేయాలో అర్థం కాలేదు అలానే నైట్ వరకు ఆలోచిస్తూనే ఉన్నాను
చివరగా ఒక డేసిషన్ కు వచ్చి మా డాడ్ తో నేను ఇక్కడే చదువుకుంట అని చెప్పాను ఆయన కూడా సరే అన్నారు
అప్పటి నుండి వాళ్లకు ఎటువంటి ఛాన్స్ యివ్వకుండా వాళ్లకు తెలియకుండా వల్లనే ఫాలో చేస్తూ వుండేదాన్ని
నాకు బిసినెస్ గురించి తెలుసు మా డాడ్ నేర్పించారు సో వాళ్లకు సింగిల్ రూపి కూడా ప్రాఫిట్ వెళ్లకుండా చేశాను
వాళ్లకు ఏమ్ అర్తం కావడం లేదు ఇది నేనే చేస్తున్నా అని తెలియకుండా జాగ్రత్త పడ్డాను
ఇక్కడ జాయిన్ అయ్యాకే వీళ్లంతా నాకూ ఫ్రెండ్స్ అయ్యారు ( స్పందన బ్యాచ్) త్వరలోనే మేము బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాము
అందరం కలిసి షాపింగ్ మాల్స్ కు వెళ్ళడం, రెస్టారెంట్స్ కు వెళ్ళడం, మూవీస్, పబ్స్ ఇలా అన్ని చోట్లకు వెళ్ళే వాళ్ళం
ఇలా నా లైఫ్ చాలా హ్యాపీగా గడుస్తూ వుంది కాలేజ్ లో ఫ్రెండ్స్ తో ఇంట్లొ మామ్ డాడ్ తో చాలా హ్యాపీగా ఉన్నా
ఐ థింక్ అది నేను సెకండ్ ఇయర్ లో వున్నప్పుడు అనుకుంటా నేను మైరా ఇద్దరం పబ్ కి వెళ్ళాం
అందరితో పాటు మేము కూడా డాన్స్ చేస్తూ చాలా బాగా ఎంజాయ్ చేశాం
కాసేపటికి ఇద్దరం అలసిపోయి టేబుల్ దగ్గర కూర్చుని జ్యూస్ taaguthu కబుర్లు చెప్పుకుంటూ నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నాం
అపుడే అక్కడ నేను రోషన్ ను చూసాను అది కూడా ఒక అమ్మాయితో గాఢంగా ముద్దు పెడుతూ వుండగా చూసాను
అది చూసిన నేను షాక్ అయ్యాను నేను చూసేది నిజమా కాదా అని మైరా కు కూడా చూపించాను
తను కూడా చూసి షాక్ అయింది మేము ఇద్దరం ఒకరి మొహాలు మరొకరు చూసుకుంటూ వున్నాం
మాకు ఆ అమ్మాయి ఫేస్ కనిపించడం లేదు కేవలం రోషన్ ఫేస్ మాత్రమే కనిపిస్తూ ఉంది
కాసేపటికి రోషన్ ఆ అమ్మాయి పెదవులు వదిలి దూరం జరిగాడు ఆ అమ్మాయి నవ్వుతూ రోషన్ ను గట్టిగా హగ్ చేసుకుంది
అప్పుడు చూసాను ఆ అమ్మాయి ఫేస్
ఆ అమ్మాయిని చూసినా ఇద్దరం షాక్ లో వుండి పోయాం 😨😨
హృదయ్:: ఎవరు ఆ అమ్మాయి
స్పందన:: తను ఎవరో కాదు నా బెస్ట్ ఫ్రెండ్ అయిన రోజీ తనే రోషన్ ను ముద్దు పెట్టుకుంది
హృదయ్:: వాట్ 😱😱
Swipe left/right or tap the sides to turn pages