హృదయ స్పందన – 19
హృదయ్:: వాట్ 😨😨
స్పందన:; పైకి లేచి నిల్చుని యస్ రోషన్ ను కిస్ చేసింది రోజీ నే నా కళ్ళను చూసి నేనే నమ్మలేక పోయాను
వాళ్ళను అలా చూసి షాక్ అయ్యాను ఏమ్ చేయాలో కూడా అర్తం కావట్లేదు
వాళ్ళు కాసేపు అక్కడే డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేసి తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోయారు
నేను, మైరా కూడా వాళ్ళకి డౌట్ రాకుండా వెనుకే ఫాలో అవుతూ వెళ్ళాం ఇద్దరు రోషన్ గెస్ట్ హౌస్ కి వెళ్ళారు
నేను, మైర కొంచెం దూరం లో నా కార్ పార్క్ చేసి వెనుక సైడ్ నుండి వెళ్ళాం
రోషన్ రూమ్ విండో ఓపెన్ చేసి ఉంది సో నేను మైర మెల్లగ విండో ఓపెన్ చేయగానే ఇద్దరిని చూడకూడని పొజిషన్ లో చూసాం
మా ఇద్దరికీ ఏమ్ అర్తం కావడం లేదు వెంటనే విండో క్లోజ్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోవాలి అనుకున్నాం కానీ
వాళ్ళ మాటలు విని ఆగిపోయం వాళ్ళ ఇద్దరు నన్ను, సన్ని ను మ్యారేజ్ చేసుకుని
మమ్మల్ని వాళ్ళ గ్రిప్ లో పెట్టుకుని వాళ్ళ రిలేషన్ ను అలాగే మెయింటెయిన్ చేయాలి అనుకుంటున్నారు అని అర్తం అయింది ..
నాకు చాలా కోపం వచ్చేసింది వెంటనే ఇద్దరిని చంపేయాలని అనిపించింది
కానీ మైర నన్ను ఆపింది అపుడే నేను వాళ్ళ పిక్స్ అండ్ వీడియో కూడా తీశాను
అప్పటి నుండి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా నేను పెట్టిన మనుషులు వాళ్ళ పిక్స్ నాకు పంపే వాళ్ళు
రోజీ నాతో వుంటూనే నన్నే మోసం చేయాలని చూసింది అందుకే అదంటే నాకు చాలా కోపం
ఇన్నాళ్లు నేను కూడా చూసి చూడన్నట్టు వదిలేసాను కానీ ఇవాళ నన్ను అలా అనే సరికి ఐ కాంట్ కంట్రోల్ అందుకే కొట్టేసా
నేను తలచుకుంటే ఆ రాకేష్ ను ఈ పాటికి అడ్రస్ లేకుండా చేయగలను కానీ మామ్ కోసం ఆగిపోతున్న
దాన్ని అవకాశంగా తీసుకుని వాడు రెచ్చిపోతున్నాడు నాకు ఏమ్ చేయాలో అర్థం కావడం లేదు
ఈ ప్రాబ్లెమ్ ను ఎలా సాల్వ్ చేయాలో తెలియట్లేదు నేను బయటకు నవ్వుతూ వున్నా
నా మనసులో ఎంత బాధ పడుతున్ననో నాకే తెలుసు ఈ విషయం ఎవరికీ చెప్పుకోలేక నాలో నేనే కుమిలిపోతున్న
మామ్ డాడ్ కు వీళ్ళ గురించి చెప్పిన నమ్మరు అంతగా వీళ్ళు నమ్మించారు
ఏమ్ చేయాలి హృదయ్ 😭😭 వీళ్ళ టార్చర్ రోజు రోజుకు ఎక్కువయ్యింది
హృదయ్:: పైకి లేచి చూడు శాండీ మన జీవితం అద్దం లాంటిది అద్దాన్ని మనం చూసి నవ్వితే అది కూడా నవ్వుతుంది
అదే మనం అద్దం ముందు నిల్చుని ఏడిస్తే అది కూడా ఏడుస్తుంది తేడా అద్దం లో లేదు మనలో ఉంది …….
ఒకటి చెప్పనా శాండీ జీవితం లోని సమస్యలు కూడా అద్దం లాంటివే మనం మన సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలి
అంతే కానీ మనం భయపడుతూ వుంటే ఎప్పటికీ ఆ సమస్యలను పరిష్కరించలేిము కాబట్టి సమస్యలను చూసి భయపడకుండా వాటిని పరిష్కరించే మార్గం ఆలోచించు
స్పందన:: హృదయ్ ను హత్తుకుని చాలా థాంక్స్ హృదయ్ నాకు ఏమ్ చేయాలో ఒక ఐడియా వచ్చింది థాంక్ యూ థాంక్ యూ సో మచ్
హృదయ్:: స్పందన తల నిమురుతూ ఇక దాని గురించి మర్చిపోయి నవ్వుతూ వుండు
స్పందన:: హృదయ్ నుండి దూరం జరిగి అలాగే హృదయ్ అని చెప్పి నీతో నాలా చాట్ చేస్తోంది ఎవరో కూడా కనుక్కుంటా అని అనుకుంటూ వుంటుంది ….
హృదయ్:: మరి నాకు మీ గెస్ట్ హౌస్ చూపిస్తావా లేక ఇలానే మాట్లాడుతూ వుంటావా
స్పందన:: ఓ…. సారి హృదయ్ పదా చూపిస్తాను అని హృదయ్ చేయి పట్టుకుని అన్ని రూమ్స్ చూపిస్తూ వుంటుంది
హృదయ్:: నవ్వుతూ చూస్తున్నాడు
💢💢💢💢💢💢💢💢
సిటీ కు దూరం లో ఎత్తయిన కొండ ప్రాంతం లో రోజీ & రోషన్ ఒక చోట కూర్చుని ఎవరి కోసమో వెయిట్ చేస్తున్నారు
వీళ్ళు ఇద్దరు వెయిట్ చేస్తూ వుండగా అక్కడికి ఒక కార్ వచ్చి ఆగింది అందులో నుండి ఒక అమ్మాయి బయటకు దిగుతుంది
ఆ అమ్మాయి రాగానే వీళ్ళు ఇద్దరు ఆ అమ్మాయి దగ్గరకు వచ్చి నిల్చున్నారు
అమ్మాయి:: ఏంటి సడెన్ గా ఇక్కడి కి రమ్మన్నారు ఎనీ థింగ్ ఇంపార్టెంట్
రోజీ:: చెప్పిన పని ఎంత వరకు వచ్చింది
అమ్మాయి:: ఏంటి వచ్చేది నిన్న జస్ట్ మిస్ కొంచెం వుంటే హృదయ్ సర్ దగ్గర దొరికి పోయేదాన్ని
రోషన్:: అవునా ఏమైంది 😨😨
రోజీ:: హృదయ్ కి ఏం డౌట్ రాలేదు కదా
అమ్మాయి:: లేదు జస్ట్ మిస్ అయ్యాను ఈ స్పందన
హృదయ్ సర్ ను ఎదో ముద్దుగా పిలుస్తుంది అట
నన్ను పిలవమని చెప్పాడు నేను ఏమ్ చెప్పాలో తెలియక గుడ్ నైట్ చెప్పేసి చాట్ క్లోజ్ చేసేసా
రోషన్:: ఓ మై గాడ్ 🙆🙆
అమ్మాయి:: ఇంతకీ ఆ స్పందన ఏమని పిలుస్తుంది
రోజీ:: నాకు తెలియదు 🤷🤷
అమ్మాయి:: ఇట్స్ ఓకే ఇంకో 3 డేస్ లో హృదయ్ సార్ ముందుకు వెళ్ళి నేనే ఆ అమ్మాయిని అని నమ్మించి తనతోనే ఐ లవ్ యూ చెప్పిస్తా
రోషన్:: జాగ్రత్త డౌట్ రాకూడదు
అమ్మాయి:: అది నేను చూసుకుంటా ఈ దెబ్బతో నా హృదయ్ సర్ నా వాడు అవుతాడు అండ్ నన్ను కొట్టిన ఆ స్పందన మీద రివేంజ్ కూడా తీర్చుకుంట
రోజీ:: జాగ్రత్త స్పందన ను అంత ఈజీ గా తీసుకోకు అది పైకి కనిపించేంత సాఫ్ట్ ఎమ్ కాదు చాలా డేంజర్
అమ్మాయి:: సరే నేను వెళ్తాను ఎవరైనా చూస్తే మన ప్లాన్ మొత్తం స్పాయిల్ అవుతుంది
రోషన్:: జాగ్రత్తగా డీల్ చెయ్
అమ్మాయి:: ఈ షియా ఏమ్ చేసిన కేర్ఫుల్ గా చేస్తుంది యూ డోంట్ వర్రీ అని చెప్పి వెళ్లిపోతుంది ….
రోజీ:: మన ప్లాన్ సక్సెస్ అవుతుంది అంటావా
రోషన్:: కచ్చితంగా ముందు నువ్వు ఆ విక్యాత్ తో క్లోజ్ గా మూవ్ అవ్వు
రోజీ:: హ్మ్మ్ ఇదొకటి ఉంది కదా సర్లే ఇపుడే వాడి అఫీస్ కి వెళ్తా
రోషన్:: సర్లే పదా నిన్ను డ్రాప్ చేసి నేను అఫీస్ కు వెళ్తాను అని రోజీ ను తీసుకుని అక్కడి నుంచి విక్యాత్ అఫీస్ కి వెళ్తారు
Swipe left/right or tap the sides to turn pages