అక్కడే…గోడకి అనుకుని స్టైల్ నిలబడి ఆమె వంక చూస్తూ ఒక్కొక్క అడుగు దగ్గరకి వేస్తూ వచ్చాడు రిషి….. అతన్ని అక్కడ చూడడమే గొంతు తడి ఆరిపోయిన హీరా పాప వెనక్కి అడుగులు వేస్తూ గోడ అడ్డం వచ్చి ఆగిపోతుంది ….రిషి ఆమె పెదాల వైపే మత్తుగ చూస్తూ పక్కనే ఉన్న స్టెప్స్ బ్యాక్ సైడ్ కి లాక్కుని వెళ్ళిపోయాడు …. కనీసం గింజుకోవాలి అరవాలి అన్న విషయాన్ని కూడా మర్చిపోయి అతని వెంట అడుగులు వేస్తూ వెళ్తుంది హీరా…
బ్యాక్ సైడ్ కి వెళ్ళడమే ఆమెను అమాంతం మీదకు లాక్కుని నడుము చుట్టూ తన బలమైన చేతులు వేసి చుట్టి అతని తనువంతా ఆమెకు తగిలేలా చేస్తూ ఆమె ముఖం లోకి తొంగి చూస్తూ కొంచెం ఫేస్ డౌన్ చేసి ఆమె చిన్ పట్టుకుని పైకి లేపుతూ పెదాలని ముడి వేసాడు ….అలా చేయడమే ఊపిరి ఆగిపోయిన ఫీలింగ్ తో కళ్ళు పెద్దవి చేసి చూస్తున్న హీరా కి ఐ 😉 చేసి ఆమె నడుము ని గట్టిగా ప్రెస్ చేశాడు ….అలా చేయడమే నొప్పికి నోరు తెరిచిన ఆమె నోట్లో కి నాలుక నీ పోనించి ఊపిరి భారం అమాంతం పెంచేస్తూ ఆమె పెదవుల మధువలని మార్చి మార్చి ముద్దాడుతూ డీప్ గా కిస్ చేస్తూ నడుము మీద ఉన్న చేతిని తీసుకెళ్ళి తనని అస్తమాను ఊరిస్తున్న హిప్ మీద పెట్టి తన లోకి అదుముకుంటూ నాలుకలు ముడి వేస్తూ ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాడు ….ఆమె అతని స్పీడ్ కి తట్టుకోలేక చేప పిల్లల కొట్టుకుంటూ ఒక్కసారిగా దబ్ మని కింద పడిపోయింది …..