మధన్ కోరుకున్నట్లు గానే నెక్స్ట్ డే ఈవెనింగ్ మధన్ కి అన్ని టెస్ట్స్ చేశాక మధన్ పర్ఫెక్ట్ ………. !! అని రిపోర్ట్స్ వచ్చాక వంద జాగ్రత్తలు చెప్పి మధన్ కు ఇవ్వాల్సిన మెడిసిన్స్ రాయించి ……… !! డెయిలీ మధన్ సర్ ను టెస్ట్ చేయడానికి సిస్టర్ వస్తుంది మీరు మాత్రం మిస్ అవ్వకుండా వాకింగ్ చేయాలి ………. !! మార్నింగ్ హాఫ్ అన్ అవర్ & ఈవినింగ్ హాఫ్ అన్ అవర్ వాకింగ్ కచ్చితంగా చేయాలి ……….. !! అప్పుడే మీరు త్వరగా నార్మల్ అవుతారు అని సిస్టర్ ఫార్మసీ నుండి తెచ్చిన మెడిసిన్ కవర్ తీసుకొని ……….. !! మెడిసిన్స్ ఏ టైమ్ లో వేసుకోవాలో క్లియర్ గా వర్ష కి చెప్పి ఫార్మాలిటీస్ కంప్లీట్ అయ్యాక మధన్ ను డిశ్చార్జ్ చేస్తారు ………. !!
వరుణ్ కార్ బ్యాక్ సీట్ లో మధన్ కూర్చున్న తర్వాత ………… !! వర్ష మదన్ కి సంబందించిన ఫైల్స్, మెడిసిన్ కవర్స్, స్కాన్ రిపోర్ట్స్ తీసుకొని …….. !! వరుణ్ పక్కన కూర్చో గానే వరుణ్ కార్ ను స్టార్ట్ చేసి అరగంట లో ఇంటి దగ్గర ఆపుతాడు ………. !!