New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
నన్ను వెంటాడే రాక్షస ప్రేమ-67

నన్ను వెంటాడే రాక్షస ప్రేమ-67

డాక్టర్ చెప్పింది విని మధన్ తో పాటు వరుణ్ కూడా అంతే షాక్ అవుతూ ………. !! వాట్ ఎమ్ మాట్లాడుతున్నావ్ నువ్వు మా డాడ్ ను చంపాలి అనుకోవడం ఎంటి??? అసలు ఎవరు చంపాలి అనుకుంటున్నారు ఆయన మీద అంత పగ ఎవరికి ఉంది??? నువ్వు నిజమే చెప్తున్నావా లేక నా నుండి తప్పించుకోవడానికి నోటికి వచ్చిన అబద్దం చెప్తున్నావా ………… ?? అంటూ కోపంగా ఇంకొంచెం ఆ గ్లాస్ పీస్ ను డాక్టర్ మెడ దగ్గర గుచ్చుతాడు ……….. !!

 

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay