మధన్ తన స్టడీస్ కంప్లీట్ అవ్వగానే తన తండ్రి ఆఫీస్ ను కాకుండా …………… !! తనే ఓన్ గా తన తండ్రి ఫైనాన్షియల్ గా హెల్ప్ చేయడం తో స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేస్తాడు …………. !! మధన్ కి ఉన్న తెలివి తేటలతో తన తండ్రి గైడెన్స్ తో మధన్ కంపెనీ స్టార్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే …………… !! కంపెనీ కి మంచి పేరుతో పాటు ప్రాఫిట్స్ కూడా రావడం తో తన తండ్రి ఇచ్చిన డబ్బులు వెనక్కి ఇచ్చి …………. !! తనకంటూ సొసైటీ లో పేరు తెచ్చుకోవడానికి అహర్నిశలు కృషి చేస్తూ ఉంటాడు ……….. !!