నన్ను వెంటాడే రాక్షస ప్రేమ-1

నన్ను వెంటాడే రాక్షస ప్రేమ-1

Sravani Naramala

Author

ఓహ్ మై స్వీట్ గాడ్ .. !! ప్లీజ్ ఇంకో 3 ఎగ్జామ్స్ రాస్తే నా ఫైనల్ ఇయర్ ఫస్ట్ సెమ్ ఫినిష్ అవుతుంది …… !!  ముందు రాసిన ఎగ్జామ్స్ అన్నీ చాలా చాలా బాగా రాశాను …… !!  బట్ మిగిలిన సబ్జెక్ట్స్ అన్నీ చాలా టఫ్ ……. !! సో నువ్వే నాకు సపోర్ట్ చేసి పేపర్ ఈజీగా వచ్చేలా చూడు ……. !!  అని దేవుడికి తన ఎగ్జామ్స్ టెన్షన్ గురించి చెప్తూ పూజ ఫినిష్ చేసింది వర్ష ( తనే మన క్యూట్ హీరోయిన్ 🥰)