New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
ఒప్పుకోని బంధం – 8

ఒప్పుకోని బంధం – 8

డాక్టర్ చెప్పింది విని ఏడుస్తున్న సీత ను ఓదారుస్తూ అక్కడే ఉన్న విజిటర్స్ చేర్ లో కూర్చుంటారు శాన్వి, సీత……….. !! నిమిషాలను లెక్కపెట్టుకుంటూ కూర్చున్న ఇద్దరికీ శౌర్య దాదాపు రెండు గంటల తర్వాత స్పృహ లోకి వచ్చాడు అని విని ఊపిరి పీల్చుంటారు…….. !! సిస్టర్ ఈ విషయం డాక్టర్ కి చెప్పగానే డాక్టర్ శౌర్య ను మరో సారి చెక్ చేసి ఇవ్వాల్సిన ఇంజెక్షన్స్ చేసి నథింగ్ టు వర్రీ………  !! అని చెప్పి వెళ్ళాక icu రూమ్ డోర్ ఓపెన్ చేసుకుని  సీత , శాన్వి ఇద్దరూ రూమ్‌లోని వెళ్తారు…….. !! శౌర్య ను అలా చూసి సీత కళ్ళ నుండి ఆగకుండా కనీళ్లు బుగ్గలను తడిపేస్తూ ఉంటే వాటిని తుడుచుకుంటూ………. !!  శౌర్య అసలు ఇదంతా ఏంటి? నిన్నిలా చూడ్డానికేనా నేను ఉన్నది ఎప్పుడూ జస్టిస్ …… జస్టిస్ అంటూ ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకుంటావు ఏంట్రా………..    !! ఇంతకుముందు అంటే నువ్వొక్కడివే ఉన్నావు ఎలా ఉన్నా పర్లేదు కానీ ఇప్పుడు నిన్నే నమ్ముకుని నీ వెంట వచ్చిన శాన్వి ఉంది………… !! అట్లీస్ట్ తన గురించి అయినా కొంచెం రెస్పాన్సిబుల్‌గా ఆలోచించాలి కదా నువ్వు అంత కేర్లెస్ గా ఎందుకు ఉన్నావ్………… ?? 

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay