New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
ఒప్పుకోని బంధం – 7

ఒప్పుకోని బంధం – 7

Happy Birthday sanvi We miss you so much అంటూ …………. !! శాన్వి రెండు బుగ్గల పై తన చెల్లెళ్లు అను, అభి ఆప్యాయంగా ముద్దు పెడతారు……….. !! అది చూస్తున్న శాన్వి పేరెంట్స్ ముగ్గురిని చిరు నవ్వుతూ చూస్తూ ఉండిపోతే……….. !! అక్కడ నిలబడి ఉన్న శౌర్య పరిస్థితి అందుకు ఫుల్ అపోసిట్ గా తన ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ లేకుండా గిల్ట్  నిండిన చూపులతో శాన్వి వైపు చూస్తున్నాడు………… !! కానీ శాన్వి ముఖంలో మాత్రం ఎలాంటి ఎమోషన్స్ లేవు  కామ్‌గా ఏమీ జరగనట్టే నిలబడి ఉంది……..   !! అంతలో శాన్వి పేరెంట్స్ నవ్వుతూ ముందుకు వచ్చి హ్యాపీ బర్త్‌డే శాన్వి అంటూ ప్రేమగా తన తల  నిమురుతారు……… !! అది చూసిన శాన్వి పెదవులపై ఒక చిన్న స్మైల్  మెరిసింది……….. !! నాన్న రండి కూర్చోండి నేను వెళ్లి అందరి కోసం వేడి వేడిగా కాఫీ  తీసుకొస్తాను అంటూ వాళ్ళను సోఫా లో కూర్చో బెట్టి కిచెన్ లోకి వెళ్తూ సీత ను చూసి ఆగిపోతుంది………. !! 

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay