Switi💞💞💞 – 2
(హాయ్ గాయ్స్
నేను మీ స్వీటీ ని నా స్టోరీ ఎలా ఉంది కామెంట్ చేయండి అండ్ ఎక్కువగా సపోర్ట్ చేయండి అండ్ స్టోరీ లోకి వెళ్ళిపోదాం అండ్ ఇది నెక్స్ట్ ఎపిసోడ్ అనమాట చాలా థ్రిల్లింగ్ గా ఉంది కదూ నాకు కూడా మీరు ఏమంటారు ఎలా కామెంట్ చేస్తారు ఇంతసేపు వెయిట్ చేసానో మీరు మాత్రం కామెంట్ చేయట్లేదు సపోర్ట్ చేయండి……)
@@@@@
మార్నింగ్ వ్యూ అనమాట ఎప్పటిలాగే లేసి రెడీ అవుతూ ఉంటుంది మన సత్య
అండ్ ఈరోజు తను వచ్చేసి పింక్ కలర్ చుడీదార్ వేసుకుని ఉంటుంది అండ్ స్టిక్కర్ మ్యాచింగ్ మ్యాచ్ అండ్ చైనా బ్రాస్లైట్ అదే వాచ్ అన్ని గాజులు సిల్క్ పింక్ కలర్ గాజులు కనిపించి కనిపించినట్టు లైట్ గా ఉంటుంది అండ్ స్టిక్కర్ పింక్ కలర్ స్టిక్కర్ అన్ని అలా రైడ్ అవుతూ ఉంటుంది ఇంకా లిప్స్ కి లిఫ్ట్ పెట్టనక్కర్లేదు ఆల్రెడీ తనకి రెడ్ కలర్ రెడ్ గా ఉంటాయి క్లిప్స్ లైట్ గా లిప్స్ పైన లింబం పూస్తుంది అలా పుయ్యడం వల్ల లిప్స్ ఇంకా మెరిసిపోతూ ఉంటాయి అన్నమాట రెడ్ గా ఇంకా పింక్ కలర్ బుగ్గలు ఎలాంటి మేకప్ లేకుండా ఈజీగా కాటుక పెట్టుకుని ఆ కళ్ళకి ముందర పూల లాంటి కళ్ళు ఆ కళ్ళకి కాటుక పెట్టుకొని ఒక స్టిక్కర్ పెట్టుకొని హెయిర్ ని లూస్ గా వదిలేసి క్లిప్ పెట్టేసి తనకి లాంగ్ హెయిర్ కాబట్టి లూస్ గా వదిలేసి బయటికి వస్తుంది
ఇంక అలా వచ్చే టిఫిన్ చేసి వాళ్ళ డాడీకి మమ్మీకి బాయ్ చెప్పి వాళ్ళ డాడీ కూడా ఇంక తర్వాత ఆఫీస్ కి వెళ్ళిపోతాడు. ఇంక వాళ్ళ అమ్మ ఒక్కతే కాబట్టి పక్కింటి వాళ్ళతోటి ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చుంటుంది
ఇక్కడ ఇంకా మన ఋషి కూడా తన
తన బైక్ లో వస్తూ ఉంటాడు నైట్ కూడా వర్క్ ఎక్కువ అవ్వడం వల్ల లేటుగా లేస్తాడు అన్నమాట నైన్ కి లేచి రెడీ అయ్యి ఎప్పుడు వచ్చినా ఎప్పుడు టైమింగ్ ఎప్పుడు వచ్చినా తనని అడిగే వారు ఎవరూ లేరు కాబట్టి మెల్లిగా లేచి ఇంకా రెడీ అయ్యి కాలేజీకి బైక్ మీద వస్తూ ఉంటాడు అప్పుడే వచ్చి ఉంటాడు రిషి బైక్ మీద కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు తన ఫ్రెండ్ హర్ష తోని ఇంకా అప్పుడే వాళ్ళ ఋషి గ్రూప్ కూడా వచ్చి మాట్లాడుతూ ఒక చెట్టు కింద బైక్ మీద కూర్చొని స్టైల్ కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు మన రిషి అలా కూర్చొని మాట్లాడుతుంటే అమ్మాయిని మాత్రం సైడు కొడుతూ కొడుకు తినేలా చూస్తూ ఉంటారు కానీ రిసీవ్ మాత్రం ఒక్కరికి వెళ్లి కూడా కన్నీటి చూడరు. నేను టచ్ కూడా చేయనీయుడు
ఇంకా అలా బయటనే కూర్చుని మాట్లాడుతూ ఉంటారు కాబట్టి సత్య వస్తుంది స్కూటీ పార్కు చేసి ఇంకా రేణుతో కలిసి ఈ లోపలికి నడుస్తూ ఉంటుంది మాట్లాడుతూ
అప్పుడే రిషి బ్యాచ్ లో ఒకటి చూసి
ఏ అమ్మాయి చూడరా ఎంత అందంగా ఉందో ఎలా వస్తుందో చూడు భలే ఉంది కదా అప్సరసంగా ఉంది న్యూ అడ్మిషన్ రా నిన్ననే జాయిన్ అయింది అది ఆ పక్కన మనం ఎప్పుడూ చూసే అమ్మాయి రేణు నేను పక్కన నడుచుకుంటూ వస్తుందో చూడు రా ఒకసారి మాట్లాడిద్దామా అనుకుంటూ ఉంటారు తన రిషి మాత్రం ఉంటాడు కానీ ఏం పట్టించుకోడు తన ఫోన్లో చూసి మాట్లాడుతుంటాడు
అప్పుడే హర్ష చూస్తాడు చూసి వాడిని బెదిరిస్తాడన్నమాట ఏందిరా రిషి ఇక్కడ ఉన్న కూడా ఇలాంటి ర్యాంకింగ్ చేస్తావా నా అండ్ తిడుతూ ఉంటాడు రిషి అవును కదా రిషి మన దగ్గరనే ఉన్నాడు కదరా వద్దులేరా సరే సైలెంట్ గా ఉంటారు
కానీ హర్ష మాత్రం చూపించుకోలేకపోతాడు అంటే చూస్తూ ఉంటాడు ఇక మన రిషి బేబీ కనిపెట్టి ఏంటా నువ్వు అమ్మాయికి చూస్తున్నావ్ అంత నచ్చిందా అని అడుగుతాడు
అప్పుడే మన హర్ష లేదురా కొంచెం అందరి అమ్మాయిలా లేదురా కొంచెం ఏదో స్పెషల్ గా ఉంది తనలో అంటాడు అప్పుడే రిషి అడు తిరిగేసరికి తన బ్యాక్ కనిపిస్తుంది అంత ముందు నుంచి ఏం కనిపియ్యదు ఇంకా అప్పటికే అక్కడ చాలా ఇంట్రెస్ట్ గా వెళ్ళిపోతారు కాబట్టి ఇంక రిషి కూడా చూడడు అని మన సత్యాన్ని
అలా కాలేజ్ కి వెళ్తారు లోపలికి వెళ్లి రిషి క్యాబిన్లో కూర్చుంటాడు ముందు తన ఫార్మాలిటీస్ అన్ని చూసుకొని ఇంక మళ్ళీ క్లాసెస్ కి వెళ్ళిపోతారు అన్నమాట చాలాసేపు క్లాసెస్ నడుస్తాయి. ఒకటో అవర్స్ తర్వాత అప్పుడు లంచ్ బ్రేక్ వస్తుంది
ఇంకా లంచ్ బ్రేక్ అందరూ క్యాంటీన్ కి వస్తారు వాళ్లకి నచ్చినవి ఆర్డర్ చేసుకొని కూర్చుంటారు అలా సత్యా రేణు కూడా వచ్చి ఆర్డర్ చేసుకొని కూర్చొని తింటూ ఉంటారు ఎక్కువ ఏం తినడు సత్య కాబట్టి ఒక జ్యూస్ తాగుతుంది ఈ ఆరంజ్ జ్యూస్ తాగుతుంది రేణు ఏమో పాస్ప తింటూ ఉంటుంది ఎదురెదురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు సత్య ఏమో ఫోన్లో చూసుకుంటూ చైర్ లో వెనక్కి కూర్చొని చూసి తాగుతూ ఉంటుంది
అక్కడున్న అబ్బాయిలందరూ సత్యాన్ని చూస్తూ ఉంటారు అమ్మాయిని కానీ అమ్మాయిలేమో సత్యని చూసి కుళ్ళుకుంటూ ఉంటారు కానీ ఎక్కువగా ఎవరూ దగ్గరికి వచ్చి మాట్లాడరు తను ఏమంటుందో అని
అప్పుడే రిషి అండ్ హర్ష కూడా వచ్చి కూర్చొని మాట్లాడుతుంటారు తనకు ఆపోజిట్ లోనే ఉంటారు కానీ పక్కనే ఆపోజిట్ లో ఉంటారు కానీ మన రిషి చూడడు వచ్చే స్టైల్‌గా కూర్చొని ఆర్డర్ ఇస్తాడు వెజిటేబుల్స్ తింటాడన్నమాట మన ఋషి డైట్ కూడా ఫాలో అవుతారు లేండి అంత మాత్రం సిక్స్ ప్యాక్ ఉండాలంటే డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అలా వెజిటేబుల్స్ తింటూ ఉంటాడు కానీ మన హర్ష ఏం పట్టించుకోకుండా తనకు నచ్చింది తినుకుంటూ ఉంటాడు
అప్పుడే మన అత్తకి ఫోన్ వస్తుంది ఫోన్ లిఫ్ట్ చేసి హలో మామ్ నైట్ వచ్చేటప్పుడు తొందరగానే వస్తాలే మామ్ అండ్ ఓకే మామ్ అని చెప్పి ఏదో మాట్లాడి పెట్టేస్తూ ఉంటుంది
సత్య గుంతిని వెంటనే ఇటుపక్కలు చూస్తాడు తన ఫోన్ మాట్లాడే స్టార్టింగ్ నుంచి పెట్టేసే వరకు సత్యమే చూస్తూ ఉంటాడు రిషి హర్ష కూడా చూస్తూ ఉంటారు ఎందుకంటే దాని స్వరం కోయిల స్వరంలా ఉంటుంది సత్య స్వరము ఇంకా అలా సత్య వాయిస్ కి చూస్తూ ఉంటారు కానీ వన్ సైడ్ కనిపిస్తుంది సత్య ఫుల్ గా కనిపించదు సత్యము చూసి ఎవరు రా ఈ అబ్బా అని హర్ష అని అడుగుతుంది. హర్ష అని అడుగుతారు
చెప్పా కదరా పొద్దున న్యూ అడ్మిషన్ అని చూడు ఎంత బాగుందో అని అంటాడు
విషయం మాటకి కోపంగా ఇటు చూస్తాడు
సరే సరేలే బాబు నీకంటే లేడీస్ పడరు. నువ్వు ఎటు చూడవు ఎవరికెళ్ళి కనీసం మమ్మల్ని అన్నా చూడని రిషి చూడు ఎంత బాగుందో నిజంగా న్యూ అడ్మిషన్ చాలా బాగుంది చాలా మంచి అమ్మాయి చూస్తే డ్రెస్సింగ్ స్టైల్ చూస్తూనే అర్థమవ్వట్లేదా మన కాలేజీలో లేడీస్ అందరూ ఎప్పుడు చిన్న చిన్న పొట్టి బట్టలు వేసుకొని స్టైల్ గా వస్తారు కానీ ఈ అమ్మాయి మాత్రం ఫుల్ చుడిదార్ లో వచ్చింది చాలా పద్ధతిగా వచ్చింది అక్కడ అర్థం అవ్వట్లేదు ఆ పిల్ల గుణముందు అని మాట్లాడుతూ ఉంటాడు హర్ష
అవన్నీ ఏమి కూర ఏదో ఆలోచిస్తూ ఒక్క నిమిషం అలా చూసి మళ్లీ అసలు పట్టించుకోనట్టుగా తన ఫోన్లో చూసుకుంటాడు
ఇంకా హర్ష ఏమో నిన్ను మార్చడం కష్టం రా బాబు ఎవ్వరికి వెళ్లి చూడవు ఏంట్రా అసలు కనీసం ఒక అమ్మాయి అన్న తాతలు కదరా తనని నువ్వు మరి ఇంత ఆటిట్యూడ్ అయితే ఎలా రా నాయన అందరూ నీకెళ్లి నేను ఫ్లాట్ చేయాలని చూస్తుంటే నువ్వు ఏంటో నీ అటు చూడు నిన్ను మార్చే ఒక అమ్మాయి వస్తుంది చూడు అప్పుడు చెప్తారు నీ సంగతి నేను ఎప్పుడైనా అని హర్ష రేష్మి తుడుతూ ఉండడం అన్నమాట
మన రిషి బేబీకి ఆటిట్యూడ్ ఎక్కువ కాబట్టే అన్ని పట్టించుకోకుండా అండ్ తినేసి తన క్లాసెస్ కి వెళ్లి కూర్చొని ఉంటారు అలా ఈవినింగ్ అయిపోతుంది
4:30 కి క్లాసెస్ అయిపోతుంది ఫైవ్ కల్లా మళ్లీ ఇంటికి వస్తారు అందరూ
రిషి ఆఫీస్ కి వెళ్లి ఇంటికి వచ్చి డ్రింక్ చేస్తూ ఉంటాడు
ఏంటి రా ఇది ఇలా డ్రింక్ చేస్తున్నావ్ డిన్నర్ చేద్దువు రా అని చెప్పి వాళ్ళ అమ్మ అనురాధ తీసుకువెళ్లి బలవంతంగా డిన్నర్ చేసి గోరుముద్దలు పెట్టి మరి డిన్నర్ చూపించి రూమ్ కి పంపించి పడుకోమంటుంది ఇంకా అలా ఆ నైట్ గడిచిపోతుంది అన్నమాట
కానీ మన రిషి కి మాత్రం కళ్ళు మూసుకుంటే ఆ పింక్ కలర్ చుడీదార్ లో ఉన్న అమ్మాయి కనిపిస్తుంది అదే మన సత్యమే కనిపిస్తుంది
మళ్లీ ఒకసారి కళ్ళు తెరిచి తలని ఇట్టా ఇట్టా తలతో కొట్టుకొని వదిలించుకుంటాడు ఏంటి ఒక అమ్మాయి నా కళ్ళుకి రావడం ఏంటి అది ఫస్ట్ ఇలా ఒక కల్లోకొస్తుంది ఏంటి అసలు అమ్మ ఎవరు? సరేలే తెల్లారి చూసుకుందాం నా పెళ్లి ఎవరు అని చెప్పి మళ్ళీ పడుకుంటాడు అలా ఎప్పటికి ఆలోచించా ఆలోచించి పడుకుంటాడు పాపం మన రిషి….
మన పాప కూడా ఇక్కడ డిన్నర్ చేసి వాళ్ళ డాడీ మమ్మీ తో కాసేపు ముచ్చట్లు పెట్టుకొని ఎవరు రూమ్ కి వాళ్ళు వెళ్ళిపోయి పడుకుంటారు ఆ నైట్ ఫుల్ గా ఇప్పటివరకైతే మన సత్య కి లైఫ్ ఈక్వల్ గా ఎలాంటి టెన్షన్ లేకుండా లేట్ చేసింది ఇంక నుంచి మన ఋషి బేబీ చేతిలో ఇలాంటి కష్టాలు పడుతుందో చూద్దాం….
@@@@@@#
మార్నింగ్ లేచారు రెడీ అయ్యారు. కాలేజీకి అందరూ అటెండ్ అయ్యారు మన రిషి మాత్రం ఇంకా రాలేదు కాలేజీకి ఆ రోజు ఆఫీస్ కి వెళ్ళాడు అన్నమాట ఆఫ్టర్నూన్ నుంచి కాలేజ్ కి వద్దామని ఆఫీస్ కి వెళ్ళాడు వైష్ణవి కూడా కాలేజీకి వచ్చింది హర్ష కాలేజ్ కి వచ్చారు అందరూ సత్యా రేణు అందరు వచ్చి కాలేజ్ కటిండ్ అయ్యారు. అలా అటెండ్ అయ్యాక ఆఫ్టర్నూన్ అయింది అందరూ కాసేపు బయటికి వచ్చారు అనమాట బ్రేక్ టైం కి
వచ్చి అప్పుడే మన ఋషి కూడా ఎంటర్ అయ్యారు అప్పుడు బ్రేక్ టైం అవ్వడం వల్ల మన ఋషి అలా స్టైల్ గా వస్తువులు ఉంటే అందరూ నోరు తెరుచుకుని చూస్తూ ఉంటారు అన్నమాట అది ఎందుకు అనుకున్నారు ఆ కండలు తిరిగిన బాడీతో ఎప్పుడూ ఆటిట్యూడ్‌గా కళ్ళకి గూగుల్ పెట్టుకొని ఒక చేతితో ఏమో పాకెట్లో పెట్టుకొని అండ్ కళ్లకున్న గూగుల్ తీస్తూ స్టైల్‌గా నడుచుకుంటూ తనక క్లాస్ కి వెళ్తూ ఉంటాడన్నమాట
అలా అందరి అమ్మాయిలు చూస్తూ ఉంటారు కానీ మన సత్యం మాత్రం అస్సలు పట్టించుకోదు తన పక్కనుంచే వెళ్తుంది మన రిషి కూడా సత్యని చూసి ఒకరు నిమిషాలు స్టార్ట్ అయిపోతారు ఏంటి పాప ఇంత బావుంది అని మనసులో అనుకుంటాడు కానీ వాళ్లంతాలోకి కోపం వస్తుంది పిడికిలి బిగిస్తాడు ఎందుకంటే అందరూ రిషికల్లినోడు తెచ్చుకొని కొరుక్కుతినేలాకు ముందు సంఘ కార్చుకుని మరీ చూస్తుంటే తను మాత్రం చూసి చూడనట్టు సైలెంట్ గా వెళ్ళిపోతుంది పక్కనుంచి సత్య…
అసలే మన రిషికి ఆటిట్యూడ్ ఎక్కువ సత్యాన్ని చూస్తూ అక్కడ ఆగే సత్యం చూస్తూ ఉంటాడు కానీ మన సత్యం మాత్రం పక్క నుంచి ఫోన్ చూసుకుంటూ వెళుతూ ఉంటుంది అసలు ఏం పట్టించుకోదు లోకంని తన ఋషి ముందొచ్చి సత్యం ముందొచ్చి నుంచున్నా గాని సత్య పట్టించుకోకుండా మళ్ళీ పక్కకు జరిగి తన పని తను చేసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడు ఆలోచిస్తాడు ఆ సత్య అంటే ఈమె కదా సరే సత్యభామ అయి ఉంటుంది నేను కంప్యూటర్ లో చూసిన నేను కూడా ఈ అమ్మాయి సరే చూద్దాం నన్ను ఎదురుగా పెట్టుకుని సైలెంట్ గా పోతుందంటే చూద్దాం ఏదో స్పెషల్ ఉంది పిల్లలు అనుకుంటాడు మనసు లో..
అలా ఈవినింగ్ అయిపోతుంది
అందరూ వెళ్ళిపోతారు మన సత్యమేమో లైబ్రరీలో ఉంటుందన్నమాట లైబ్రరీ లోకి వెళ్లి అండ్ పనికి కావాల్సిన స్టడీ కావాల్సినయి ఇంతకుముందు కాలేజీలో చదువుతున్నప్పుడు ఇలానే లైబ్రరీలో ఎక్కువ అలవాటన్నమాట అక్కడ ముందు బుక్స్ చేసి బుక్స్ మీద కూర్చొని ఎక్కువగా చదువుకుంటూ ఉంటుంది సైలెన్స్ లైబ్రరీలోనే సైలెన్స్ గా ఉంటుందన్నమాట అందుకని తన బ్రెయిన్ కి పీస్ ఫుల్ గా సెండ్ ఆఫ్ చెప్పేసి హ్యాపీగా బుక్స్ చదువుకుంటూ ఉంటుంది
కానీ కానీ అందులోనే ఒక లాస్ట్ బెంచ్ లు రిషి కూర్చొని ఈ కంప్యూటర్ ముందే వేసుకొని తన ఆఫీస్ ఫైల్స్ చూస్తూ చెక్ చేస్తూ ఉంటాడు కానీ అక్కడ ఉన్నట్టు ఒకరికొకరు తెలీదు
ఇంకాలా రిషి సైలెంట్ గా ఉండేసరికి ఏం అంతగా పట్టించుకోడు ఎవరూ లేరేమో అనుకుంటారు డోర్ కూడా ఎప్పుడు ఓపెన్ ఉండదు క్లోజ్ చేసే ఉంటుంది ఇంకా సత్య బుక్ అక్కడ పెట్టేసి పోదామనుకొని ఇక్కడ లేచి మెల్లిగా నడుస్తూ ఉంటుంది
తను నడుస్తూ ఉంటే ఆ గజ్జలు సప్పుడు ఒక్కటే వినిపిస్తోంది లైబ్రరీలో ఏంటి సౌండ్ అని చెప్పి మన ఋషి కూడా చూస్తాడు చూస్తే అక్కడ సత్య కనిపిస్తుంది ఒక లైన్ లో బుక్స్ తీస్తూ ఉంటుంది సత్య ఒక బుక్ తీసి చెక్ చేస్తూ ఉంటుంది సత్య
రిషి చూసి మెల్లగా దగ్గరకు వస్తూ ఉంటాడు ఎందుకు ఒక్కసారి చూడంగానే సత్యకి ఎట్రాక్ట్ అవుతాడు రిషి
అసలు అమ్మాయిలకు వెళ్లి చూడడు తాకడు ఎప్పుడు యాటిట్యూడ్‌గా స్టైల్‌గా పొగరుగా ఉండే మన ఋషి సత్తెను చూసి నెమ్మటే తనకి ఎట్టా టైం వెనకనుంచి మెల్లిగా వస్తాడు
పాపం మన సత్య పాపకి ఏం తెలుసు వెనక్కి తిరిగి అప్పుడు వెనక్కు తిరుగుతుంది ఇద్దరు కుక్కలు ఒకరు గుద్దుకొని సత్త ఏమో వెనుక బుక్స్ కి తగలకుండా ఉంది కానీ రిషి మాత్రం బండరాయి కదా అక్కడినుంచి కదలడు అక్కడిని నిలదొక్కుని నుంచుని సత్యని సూటిగా చూస్తూ ఉంటాడు
సత్య నీ తలకి కృషి తగల తగలడంతో నుదుటిమీద చేయి పెట్టుకొని కళ్ళు మూసుకుంటూ రుద్దుకుంటూ ఉంది ఒక బుక్ పట్టుకొని
రిషి చూస్తాడు చూసి సత్య దగ్గరికి ఇంకా వస్తూ ఉంటాడు ఏంటి ఏదో వేడిగా తగులుతుంది శ్వాస అని చెప్పి ఇలా కళ్ళు తెరుస్తాడు అంతే ఒక్కసారి భయపడి పోతుంది కళ్ళు తెలిసి నమ్మితే రిషి ఎదురుంగా తన కలలోకి చూస్తూ ఉంటాడు
రిషి వచ్చి అంత దగ్గరగా వచ్చి రిషి గుద్దిందే కాక సత్యమైన అరుస్తాడు హేయ్ కళ్ళు కనిపించట్లేదా అలా గుద్దుతున్నావేంటి . అని మీదకు వస్తే మాట్లాడతాడు
సారీ అండీ నేను చూసుకోలేదు అండి ఇంకెప్పుడు ఇలా జరగదు మీకు ఉండాలని అసలు చూసుకోలేదు సారీ అండి అని అంటూ ఉంటుంది
కానీ ఏం చెవికి ఎక్కువ మన ఋషికి తన పెదాలు అలా కదిపేటప్పుడు ఆ పింక్ కలర్ రెడ్ కలర్ పెదాలు కదులుతూ ఉంటారు చిట్టి చిట్టి పదాలు మాట్లాడుతుంటే తనపై తలకెళ్ళి చూస్తూ ఉంటాడు
ఇంకా సత్యకు అర్థం అవుతుంది తన ఎటు చూస్తున్నాడో వెంటనే పక్కకు జరిగి సైలెంట్ గా వెళ్లిపోవడానికి వెళుతుంది
ఇంక అంతే ఒక్కసారిగా తన చెయ్యి ఫోర్స్ గా లాగి అక్కడున్న బుక్స్ కి లాక్ చేస్తాడు మన రిషి తనని
( నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరుగుతుంది ఎలా రియాక్ట్ అవుతుంది సత్య ఏం మాట్లాడుకుంటారు ఇద్దరూ అన్ని నెక్స్ట్ ఎపిసోడ్ లో వస్తాయి వెయిట్ చేయండిగా థాంక్యూ ఫర్ వాచింగ్..)🫰🫰🫰
Swipe left/right or tap the sides to turn pages