Switi💞💞💞 – 3
( సారీ గాయ్స్ ఇంతకుముందు పెట్టిన దాంట్లో అప్డేట్ ఇస్తూ ఉన్నాను కానీ అందులో కొంచెం మిస్టేక్స్ ఉన్నాయని ఒక బ్రదర్ చెప్పాడు థాంక్యూ బ్రదర్ కానీ నేను ఇప్పుడే కొత్త కదా కొంచెం కొంచెం మిస్టేక్స్ ఉంటాయి ఏమన్నా ఉంటే సారీ ఐ యాం సారీ ఇప్పుడు నుంచి పర్ఫెక్ట్ గా ఇస్తాను )
💞💞💞💞💞💞
రిషి సత్యని అలా లాగ్ చేసి రెండు చేతులలో అడ్డం పెట్టేస్తాడు ఎటు వెళ్ళనివ్వకుండా
తను మాత్రం నేడుతూనే ఉంటుంది రిషి చేతుల మీద కొడుతూ నేడుతూనే ఉంటుంది నేను పోవాలి అసలు ఎవరు నువ్వు ఇలానే ఒక అమ్మాయి ప్రవర్తించేది అని గురువుగా చూస్తూనే తిడుతూనే ఉంటుంది రిషిని
రిషికి కోపం వచ్చేస్తుంది ఎందుకంటే తనని చూసిన వాళ్ళు ఎప్పుడు భయపడే వాళ్ళు అది అబ్బాయిలైనా అమ్మాయిలు అయినా తన కళ్ళను చూస్తే చిరుత పులిలా ఉన్నాయమ్మో కోపంగా ఉంటాడు ఇప్పుడు అనుకుంటూ భయపడే వాళ్ళు కానీ ఫస్ట్ టైం సత్యం మాత్రం ఎదురు తిరిగి తన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ మరీ కోపంగా ఆ మాట్లాడే సరికి కొంచెం ఆశ్చర్యంగా చూస్తాడు రిషి సత్యని
తర్వాత కర్నింగ్ గా ఒక స్మైల్ ఇస్తాడు…
( పాపం మన సత్య బేబీకి రిషి ఎలాంటిదో తెలియక కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ మాట్లాడుతుంది తర్వాత అర్థమైన కాలం మాట్లాడేది లేండి ఇప్పటికైతే క్షమించండి 😂😂)
తన రిషి తన నడుము మీద చేతులు వేసి తన దగ్గరికి అమ్ముకుంటాడు
రిషి అలా చేయంగాన్ని కళ్ళు పెద్దవి చేసి షాప్ కొట్టినట్టు అలానే చూస్తుంది
ఒక 10 మినిట్స్ కి తేలుకొని అప్పుడు కళ్ళు కిందికి మీదికి చూస్తూ తన చేతులు ఎక్కడ ఉన్నాయని చూసి కోపంతో ఊగిపోతుంది సత్య
ఇంకా సత్య కి కోపం పీక్స్ లోకి వెళ్ళిపోతుంది గట్టిగా చంప మీద ఒకటి పీకుతుంది దూరం జరిగి సత్య రిషి ని..
సత్య కొట్టంగాన్ని రిషికళ్ళు ఎర్రబడి పోతాయి
సత్య లిప్స్ ని రిషి లిప్స్ తోటి లాక్ చేసి స్ట్రాంగ్ హాట్ గా కిస్ చేస్తూ ఉంటాడు
సత్య మాత్రం కొడుతూ ఉంటుంది
ఎంతటికి కొద్ది కూడా చీమకు కుట్టినంతకు కూడా అనిపిదు మన రిసీవ్ కి మాత్రం ఇంకా తనలా చేసే కొద్ది ఇంకా ఫోర్స్ గా గట్టిగా అదుపుకుంటూనే ఉంటాడు తనలో ఎక్కడెక్కడో టచ్ చేస్తూ ఇంకా స్ట్రాంగ్ గా చేస్తూ ఉంటాడు
ఇంకా మన సత్య కి కళ్ళల్లోనే లాగవు ఏడుస్తూ కళ్ళల్లో గిర్రుని నీళ్ళు తిరుగుతాయి.
అవేం పట్టనట్టుగా రిషి అస్సలు పట్టించుకోడు తనని అలా ఒక ఆఫ్ అన్ అవర్ దాక అలానే చేస్తాడు
తర్వాత తన ఈగో సాటిస్ఫాక్షన్ అయినాక అప్పటికి వదులుతాడు రిషి తనని
తనని వదిలినమ్మటే దూరంగా నెట్టేసి పరిగెడుతుంది లైబ్రరీ నుంచి డోర్ తీసుకొని పరిగెట్టి తన క్లాస్ రూమ్ లోకి వెళ్లి కూర్చొని ఏడుస్తుంది
కానీ అక్కడే నుంచొని రిషి తన పెదాల మీద చేతులు రుద్దుకుంటూ కన్నింగ్ గా నవ్వుకుంటాడు
తర్వాత ఎక్కడికి పోతావే ఎప్పటికైనా ఇదే నా కాలేజ్, నా కాలేజీలో నువ్వు చదువుతున్నానే కొడతావా నిన్ను అస్సలు వదలను ఫస్ట్ ఎదిరించి మాట్లాడిందే కాక నన్నే కొడతావా ఇంకా నా నుంచి ఎవరు తప్పించలేరు అనుకుంటూ పాకెట్లో చెయ్యి పెట్టుకుని స్టైల్ గా బయటికి వెళ్లిపోతాడు ల్యాప్టాప్ అండ్ ఫోన్ ఫైల్స్ అన్ని తీసుకొని ఈ తన తన పర్సనల్ రూమ్ లోకి వెళ్లి పోతాడు అంటే అక్కడ రిషికి ఫ్యామిలీ వాళ్ళు వచ్చినప్పుడు సపరేట్గా ఒక పర్సనల్ రూమ్ ఉంది అన్నమాట ఎప్పుడు రిసీవ్ వచ్చినా రూమ్ లోనే ఉంటాయి అన్ని అవైలబుల్ గా అక్కడికి వెళ్లి రెస్ట్ తీసుకుంటాడు .
మన సత్య ఇందాకడ రిసీవ్ చేసిన ముద్దు గుర్తుకు వచ్చి ఏడుస్తూ ఏడుస్తూ అలానే పెంచుమిందని పడుకుంటుంది
తర్వాత రేణు కూడా వచ్చి చూస్తుంది
కానీ సత్యాన్ని లేపకుండా చూసి తన పక్కనే కూర్చొని క్లాస్సెస్ అన్ని అయిపోయే వరకు కూడా సత్యాన్ని లేపడు. ఎందుకంటే తన ముందు పొడవుగా ఒక గర్ల్ అండ్ బాయ్స్ అందరు కలిపి కూర్చుంటారు కాబట్టి సత్య పడుకున్నట్టు లెక్చరల్ కి కనపడవచ్చు కనపడదు సత్యం అందుకని రేను కూడా డిస్టర్బ్ చేయడం అని చెప్పి అలానే ఉంటుంది అండ్ అక్కడ ఎవరు కూడా పట్టించుకోరు ఎంతైనా రిచ్ కిడ్స్ కదా ఎవరు పార్టీకి వాళ్ళు ఉంటారు
ఇంకెలా క్లాసెస్ అన్ని అయిపోయాక ఈవినింగ్ అయింది లేవు ఇంకా ఇంటికి వెళ్ళాలి అన్న టైంలో రేణు లేపుతుంది
అప్పుడు సత్యాన్ని చూసి ఏంటే సత్య ఈ పెదాలు ఏంటి ఇంత రెడ్డిగా అయిపోయాయి బ్లడ్ కూడా వస్తుంది. ఎలా జరిగిందో ఏమైంది అని అడుగుతుంది రేణు సత్య ని
సత్య ఏం చెప్పాలో తెలియక ఏం లేదులే ఊరికినే
నీకన్నా కనిపిస్తున్నాయంతే లేకపోతే నా కింద పెరిగిన నేనే కోరుకొని ఉంటాను ఏదో టెన్షన్లు అంతే ఏం లేదు అని చెప్పి మాట దాటేస్తుంది
ఇంకా రేణు కూడా ఒక్క మాట కూడా ఏం అడగకుండా సరేలే పోదాం పద పడుకున్నవు కదా క్లాసెస్ అన్ని అయిపోయాయి. నేను మన రూమ్ లో హాస్టల్ కి వెళ్ళాక మన రూమ్ లో నీకు క్లాసెస్ ఏమి జరిగాయి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పి వెళ్తూ ఉంటారు…
( ఇక్కడ మీరు కన్ఫ్యూజన్ పడవచ్చు ఏంటి హాస్టల్ అంటున్నారు ఏంటి అనుకోని ఇక్కడ రేణు ఉండేదేమో హాస్టల్లో మన సత్య ఉండేది ఇంటికాడ నుంచి వస్తుంది అప్పుడప్పుడు సత్యాన్ని తన రూమ్ కి తీసుకు వెళ్తున్నారు అలా అన్నానన్నమాట హాస్టల్లో మన రూమ్ అని మీరు కన్ఫ్యూజ్ అవుతారేమోనని ఇప్పుడు క్లారిటీ ఇస్తున్న )
అప్పుడే హర్ష వస్తాడు హర్ష వీళ్ళిద్దరికీ ఎదురై ఇక్కడ సత్య అంటే ఎవరు అని అడుగుతాడు
నేనే అని ఏ సత్యం అంటుంది
అయితే ఇది రిషి నీకు ఇవ్వమన్నాడు ఈ బామ్ లిప్స్ కి పూసుకోమన్నాడు అని చెప్పి ఇచ్చి ఇంకొక మాట కూడా తావు లేకుండా వెంటనే వెనుక తిరిగి వెళ్ళిపోతాడు
ఎందుకంటే ఇంకొక మాట ఎగస్ట్రా మాట్లాడిన రిషి చేతిలో హర్ష కి కోటింగ్ బాగా ఉండిద్ది అనర్థమై ఇంకొక మాట కూడా మాట్లాడకుండా తనకు చెప్పిన పని చేసి సైలెంట్ గా వెళ్ళిపోతాడు అన్నమాట
అది తీసుకున్న సత్య మళ్లీ తిరిగిద్దామందాం అక్కడ హర్ష ఉండడు వెళ్లిపోతాడు , కోపంగా వచ్చి అసలు పక్కన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వినకుండా అలానే వెళ్ళిపోతారా అని నేలకేసి విసిరేస్తుంది
వీడే కాదు వీడు ఫ్రెండు వీళ్ళ బ్యాచ్ మొత్తం ఇంతేనేమో
శాడిస్ట్ ఎదవలు అనుకుంటూ కిందికి వెళ్ళిపోతుంది సత్య…..
కానీ ఇదంతా రేణు పక్కనుండి చూస్తుంది. ఆశ్చర్యపోతోంది కూడా కొద్దిగా …..హర్ష రావడం అంటే ఎవరితో ఎక్కువగా మాట్లాడరు అందులో సీనియర్ కదా అసలు సత్యా అయితే ఎవరూ తెలియదు మరి ఎందుకు వచ్చి లిబ్బం ఇస్తున్నాడు… అది నిర్ధారణ ఎందుకు విసర్వేస్తుంది అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని అడుగుదామనుకుంటుంది కానీ సత్య కోపంలో ఉందని చూసి ఆగిపోతుంది ఇప్పుడు కాదు టైం ఉన్నప్పుడు అడుగుదాం లే అనుకొని రేణు కూడా సైలెంట్ గా అయిపోతుంది రేణు
సత్య ఇంకా కిందికి వెళ్లిపోయి స్కూటీ ఆన్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది రేణు హాస్టల్ కి వెళ్ళిపోతుంది
వాళ్ళ డాడీ ఎదురవుతాడు ఏంటి బుజ్జమ్మ ఇప్పుడే వచ్చేసావు త్వరగా మొన్నటిదాకా కొంచెం లేటుగా వచ్చావు అని అడుగుతాడు…
మీరు ఇలానే బుజ్జి అని కూతుర్ని తొందరగా వస్తే తొందరగా అంటారు లేటుగా అయితే లేటుగా ఉంటారా దాన్ని అలా మీరు బుజ్జగిచ్చే దానికి ఇష్టమైనప్పుడు వస్తుంది ఇంటికి రావాలి టైంకి తినాలి పడుకోవాలి అని లేదు కూతురు దగ్గరికి నేను మాత్రం ఒక్కదాన్నే ఇంట్లో కాలక్షేపం చేయాలా నన్ను కూడా ఎక్కడికైనా బయటికి తీసుకెళ్లలేదు ఏమన్నా ఉందా అని కిచెన్ లో నుంచి బయటకు వస్తూ వీళ్లిద్దరు మీద కయ్య అంటుంది…. సత్య వాళ్ళ అమ్మ
సర్లే వేరే వెళ్దాం ఎక్కడ కన్నా బయటికి వెళ్దాం సర్లే రెడీ అవ్వండి సత్య నువ్వు కూడా రెడీ అవ్వమ్మ మనకు రెస్టారెంట్ కి వెళ్లి చాలా రోజులు అయింది కదా అలా బయట డిన్నర్ చేసి వద్ద మన ముగ్గురు అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు సక్క వాళ్ళ డాడీ
సత్యకి నీరసంగా ఉన్న అదే గుర్తుచేసుకొని డల్ గా ఉన్న తర్వాత మల్ల రిలీజ్ అయిపోతుంది…
డాడీ తో కలిసి నేను చాలా చాలా రోజులవుతుంది బయటికి వెళ్లి మేము అని తన కూడా మర్చిపోయి ఫ్రెష్ అయి వస్తారు
ఇంకా డోర్ లాక్ చేసేసి….. కార్లో ముగ్గురు కూర్చుని స్టార్ట్ అవుతారు. అలా ఒక 15 మినిట్స్ తర్వాత ఒక రెస్టారెంట్స్ ముందు ఆపుతాడు. ఇంకా వాళ్ళు రెస్టారెంట్ లోపలికి వెళ్లి హ్యాపీగా డిన్నర్ చేసి మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఒక ఐస్క్రీం దగ్గర ఆపుతాడు
ఐస్క్రీమ్ ఏమైనా కావాలా బుజ్జి
లేదు డాడీ ఎందుకు అనేది మన ముగ్గురం వెళ్లి తిందాం నేను ఒక్కదాన్నే అయితే నేను వెళ్ళను డాడీ అంటుంది సత్య
సర్లే అని వాళ్ళ ముగ్గురు లోపలికి వెళ్లి నచ్చిన ఫ్లేవర్స్ తీసుకుని కూర్చొని కాసేపు మాట్లాడుకొని ఏ ఐస్ క్రీమ్ కూడా ఫినిష్ చేసేసరికి నైన్ అయిపోతుంది. ఇంకా లేట్ అయిపోయింది అని చెప్పి ఇంటికి వెళ్లి పడుకుంటారు కానీ సత్య డాడీ వాళ్ళ మాత్రం రూములో కూర్చొని వర్క్ చేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత అతను కూడా నిద్రపోతాడు
అలా ఆ నైట్ వాళ్ళకి ఒక చిన్న మెమొరబుల్ గా ఉండిపోతున్నాను మాట సత్యకి ఈ రిషి ఇక్కడ కాలేజీలో సత్యని బాధ పెట్టిన, వాళ్ళ డాడీ బయటకి తీసుకెళ్లేసరికి మైండ్ అంతా ఫ్రెష్ అయిపోతుంది అంతా మర్చిపోయి పీస్ ఫుల్ గా పడుకుంటుంది సత్య
ఇంటికి వచ్చిన మన రిషి మాత్రం ఊరుకుంటాడా ఆరోజు ఇంక ఆఫీసుకు కూడా వెళ్లలేదు నైట్ ఇంకా నాగేంద్రం గారు కూడా రిషి ని ఫోన్ చేసి మరి కనుక్కుంటారు…..ఈ రోజు ఆఫీస్ కి రాలేదే ఏంది కన్నా అని అడుగుతారు….
ఏం లేదు డాడ్ మూడు అప్సెట్ గా ఉంది డాడీ నేను రాలేను లే మీరు చూసుకోండి నేను రెస్ట్ తీసుకోవాలి డాడీ అంటాడు
ఇంకా తర్వాత వెంటనే హర్ష కి కాల్ చేసి పబ్ కి వెళ్దాం పారా వస్తున్న రెడీగా ఉండు అని చెప్పి బయలుదేరుతాడు
వీళ్ళకి పబ్ కి వెళ్ళడం మందు తాగడం అలవాటే లేండి …..ఎప్పుడన్నా ఒకసారి మరి ఎక్కువగా తాగరు, తాగితే ఎక్కువ రూములలో చిన్న పార్టీలు చేసుకుంటారు కానీ పబ్లిక్ మాత్రం లేటుగా వెళ్తారు అండ్ అంటే అంత టైం దొరకదు రిషికి వెళ్లే అంత టైం దొరికినప్పుడు హర్ష తో కలిసి వెళ్తాడు పబ్ కి
ఇంకా రోజు పబ్ కి వెళ్లి మంచిగా కూర్చొని తాగుతా ఉంటారు రిషికి మాత్రం తాగి సోఫాలో కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ ఉంటే సత్య గుర్తుకొస్తూ ఉంటుంది మార్నింగ్ తనకి ముద్దు పెట్టింది అంతా గుర్తుకొచ్చి చిన్నగా స్మైల్ ఇస్తూ నవ్వుతూ ఉంటాడు
హర్ష కి మాత్రం అంత అర్థమవుతుంది తనకి సత్య లిప్స్ ఎర్రగా అవ్వడం అండ్ ఏడ్చినట్టు ముఖం ఉండడం ఇక్కడ రిషి ఏమో నవ్వుతూ కన్నింగ్ స్మైల్ ఇచ్చి ఒక అదొక రకంగా ఫీల్ అవుతూ ఉండడం ఇదంతా హర్షకు అర్థమయిన అడగడు రిషిని ఎందుకంటే ఒక వేళ అడిగినా కోప్పడతాడు లేదా తన్ననన్న తంతాడు ఎందుకు వచ్చిన గోలలే అని చెప్పి ఆ మాట తప్ప ఇంక అంతా నార్మల్ గా మాట్లాడుతూ ఉంటాడు
ఇక్కడ రిషి ఏమి చెప్పకపోయినా హర్ష అన్ని అర్థం చేసుకుంటాడు. హర్ష కీ తెలుసు అర్థం చేసుకుంటాడు. అన్న కూడా ఏదో దాచిపెడుతున్నట్టు అసలు చెప్పను కూడా చెప్పరు అలా ఇద్దరు ఒక సిబిఐ ఆఫీసర్ లాగా ఫీల్ అవుతారు ఇద్దరు పక్కపక్క నుండి కూడా 😁😁…..
ఇంకా ఇంటికి వచ్చి ఆ రోజు డిన్నర్ చేయకుండానే పడుకుంటాడు మన రిషి అదే గుర్తు చేసుకుంటూ నవ్వుకుంటూ… బాల్కనీలోకి వెళ్ళిపోతాడు వెళ్లిపోయి ఒక సిగరెట్ తీసి కాలుస్తూ ఉంటాడు అండ్ షర్ట్లుగానే ఉండిద్ది ఆ బాడీతో నడుం మీద ఒక చెయ్యి వేసుకొని సూటిగా ఆకాశంలోకి చూస్తూ సిగరెట్ తాగుతూ ఉంటాడు
మనసులో ఏమో సత్య నే గుర్తుకొస్తుంది తన లిప్స్ తన కళ్ళు అచొపు ఎర్రటి పదాలు తన వింపు ఎత్తైన సంపద ఇవన్నీ గుర్తుకొచ్చి …. నిన్ను ఎలా వదిలిపెడతాను అస్సలు వదిలిపెట్టను నువ్వు నన్ను కొట్టిన కొట్టకుండా నన్ను మంచిగా ట్రీట్ చేసిన అసలు వదిలిపెట్టను, జీవితాంతం నువ్వు నాకు కావాలి ఈ పెళ్లి ప్రేమ ఇయన్నీ నాకు పడవు కానీ నువ్వు నాకు కావాలి ఏదో సంథింగ్ నిన్ను చూసిన అంటే సంథింగ్ సంథింగ్ అవుతుంది మనసులో అనుకుంటూ సిగరెట్ అయిపోవడం వెళ్లి పడుకుంటాడు
మన రిషి పెళ్లి మీద అండ్ ప్రేమ మింద ఇలాంటివి ఎక్కువగా ఆసక్తి చూపియండి. అందరూ ప్రేమ అంటే ఈరోజుల్లో అమ్మాయిలు డబ్బుకే పడిపోతున్నారు డబ్బు కోసమే పక్కలోకి వస్తారు అన్నట్టు ఫీలవుతాడు. అందుకే ప్రేమ పెళ్లి అంటే అసహ్యం రిషికి కానీ ఇప్పుడు సత్యం చూసి అదే ప్రేమలో పడుతున్నాడు కానీ మన ఋషిక అది అర్థం కావట్లేదు హర్షకు అర్థమవుతుంది కానీ చెప్తే కొడతాడు అని సైలెంట్ గా ఉంటున్నారు అంతే చూద్దాం ఎక్కడ వరకు వెళ్తుందో…..
( మీరైతే ఫాలో చేసి కామెంట్ చేయండి గా ఎలా ఉందో నెక్స్ట్ పార్ట్ తర్వాత పంపిస్తాను ఇది ఒక చిన్న అప్డేట్ లేట్ అయిపోయింది అందుకే చిన్న అప్డేట్ ఇచ్చాను )
థాంక్యూ బుజ్జమ్మ..
💞💞💞💞
Swipe left/right or tap the sides to turn pages