New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

మై మాఫియా డాన్ – 28

షాపింగ్ మాల్‌ లో అన్విక తన తండ్రితో కలిసి ఒకవైపు బట్టలు చూస్తోంది, మరోవైపు ఆమె మనసు నిలకడగా లేదు.తన చుట్టూ ఏదో అదృశ్య నీడ తిరుగుతోందని ఆమెకు తెలుసు. రణ్వీర్ ఆఫీస్‌లో ఉన్నానని చెప్పినా, అతని కళ్లు తనను వెంబడిస్తున్నాయని ఆమె సిక్స్త్ సెన్స్ చెప్తోంది.అన్విక చేతిలో ఒక…

0
Read Episode →

మై మాఫియా డాన్ – 27

మరుసటి రోజు ఉదయం పది గంటలు. అన్విక నిన్న రాత్రి రణ్వీర్ ఇచ్చిన గిఫ్ట్ బాక్స్‌లోని డ్రెస్‌ను అయిష్టంగానే వేసుకుంది. అద్దంలో తనను తాను చూసుకుంటే, ఒక అందమైన ఖైదీలా అనిపించింది. రణ్వీర్ బిజినెస్ మీటింగ్‌లో ఉన్నాడని తెలిసి ఆమెకు కొంచెం ధైర్యం వచ్చింది.శ్రీనివాసరావు గారు, వాసవి, అన్నపూర్ణమ్మ అందరూ…

0
Read Episode →

మై మాఫియా డాన్ – 26

అన్విక తన బెడ్ మీద పడుకుని పైకప్పు వైపు చూస్తోంది. ఆమెకు రణ్వీర్ కళ్లు, ఆ ముద్దు, ఆ రక్తపు మరకలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఆ రాత్రి బాల్కనీలో జరిగిన ఆ భయంకరమైన సంఘటన తర్వాత అన్వికకు నిద్ర పట్టలేదు. రణ్వీర్ తన కళ్లముందే ఒక మనిషిని అంతం చేయడం…

0
Read Episode →

మై మాఫియా డాన్ – 25

అది కేవలం ముద్దు కాదు, ఆమెపై తనకున్న అధికారాన్ని, మొండి ప్రేమని చాటే ఒక సంతకం.అన్విక మొదట ప్రతిఘటించినా,అతని స్పర్శలో ఉన్న తీవ్రతకు నెమ్మదిగా నిశ్శబ్దమైపోయింది. కారు బయట లోకం ఆగిపోయినట్టు అనిపించింది. రణ్వీర్ కౌగిలిలో ఆమెకు భయం ఉన్నా, ఒక తెలియని రక్షణ కవచం ఉన్నట్టు అనిపించింది. కాసేపటి…

0
Read Episode →

మై మాఫియా డాన్ – 24

రణ్వీర్ అన్విక వైపు చూశాడు. ఆమె కళ్లు ఎర్రబడి ఉన్నాయి. రణ్వీర్ తన దగ్గరికి వెళ్లి, అన్వికా.. నువ్వు చెప్పు, నీకు నేను కావాలా అని అందరి ముందు అడిగాడు.అన్విక వణుకుతున్న గొంతుతో, అవును.. నాకు మీరు కావాలి అని చెప్పింది.రణ్వీర్ గట్టిగా నవ్వి, చూశావా అమ్మా.. ప్రేమ ఎంతటి…

0
Read Episode →

మై మాఫియా డాన్ – 23

రణ్వీర్ ఫోన్ పెట్టిన తర్వాత అన్వికకు భూమి కదులుతున్నట్లు అనిపించింది. రణ్వీర్ ఎంతటి మొండివాడో, తన పంతం కోసం ఎంత దూరమైనా వెళ్తాడని ఆమెకు అర్థమైంది. రేపు సాయంత్రం లోపు తన తండ్రి రణ్వీర్ ఇంటికి వెళ్లకపోతే, మళ్ళీ తన కుటుంబం రోడ్డున పడుతుంది.అన్విక హాల్లోకి వచ్చేసరికి నానమ్మ అన్నపూర్ణమ్మ…

0
Read Episode →

మై మాఫియా డాన్ – 22

దయచేసి దీన్ని మనసులో పెట్టుకోకండి అని ఆయనకు ఒక బొకే,స్వీట్స్ బాక్స్ ఇచ్చి పంపారు. ఆయనకు ఊపిరి పీల్చుకున్నట్టు అనిపించింది. పోయిన పరువు మళ్ళీ వచ్చినందుకు ఆయన కళ్లలో నీళ్లు తిరిగాయి.ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే దారిలో శ్రీనివాసరావు గారికి బ్యాంక్ నుంచి ఫోన్ వచ్చింది. ఆయన భయపడుతూనే ఫోన్…

0
Read Episode →

మై మాఫియా డాన్ – 21

అన్విక తన తండ్రి పరిస్థితి చూసి తట్టుకోలేకపోయింది. అప్పుడే ఆమె ఫోన్ కి ఒక ప్రైవేట్ నంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. నీ తండ్రి గౌరవంగా బతకాలన్నా, మీ ఇల్లు మీకు ఉండాలన్నా.. నీ తండ్రి గౌరవంగా బతకాలన్నా, మీ ఇల్లు మీకు ఉండాలన్నా.. వెంటనే సిటీ బయట ఉన్న…

0
Read Episode →

విధి విడదీసిన స్నేహం 🥹 – 3

వల్లీ జీవితంలోకి ఒక పెళ్లి సంబంధం రాబోతోంది...అందరూ అది ఆమె అదృష్టం అనుకుంటారు...కానీ విధి మాత్రం మరో ఆట ఆడుతోంది...✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨కాలం ఎవరి కోసం ఆగదు.పుష్ప, వల్లీ విడిపోయి అప్పటికే నాలుగేళ్లు దాటిపోయింది.పుష్ప ఇప్పుడు హైస్కూల్‌లోకి అడుగుపెట్టింది.ఆమె ఎప్పటిలాగే చదువులో, ఆటల్లో ముందే ఉంటుంది.డిస్ట్రిక్ట్ స్థాయి పోటీల్లో కూడా పేరు తెచ్చుకుంటోంది.కానీ...వల్లీ…

0
Read Episode →

విధి విడదీసిన స్నేహం 🥹 – 2

మరి ఏం చేసి ఉంటారు?పుష్పని సంప్రదించరా లేదా ఇంతకీ?వల్లీ - పుష్పల బంధం అర్ధాంతరంగా ముగిసేనా?తెలుసుకుందామా మరి లేట్ ఎందుకు స్టోరీ లోకి వెళ్ళిపోదాం.....✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨రోడ్డు పక్కన...చిరిగిన సంచులు...రెండు అల్యూమినియం పాత్రలు...కొన్ని బట్టలు...అంతే వాళ్ల ఆస్తి.వల్లీ తల్లి చిన్న పిల్లలను దగ్గరికి తీసుకొని ఏడుస్తోంది.వల్లీ తండ్రి మాత్రం మౌనంగా నిలబడి ఉన్నాడు.కుటుంబాన్ని…

0
Read Episode →