దరిచేరా రావే.. చెలి!! – 3
భానుమతి గారు తన రూమ్ కి వెళ్లి ఎవరికో కాల్ చేశారు.. కానీ ఆ వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు..మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉన్నా నో రెస్పాన్స్...అక్కా పాప అచ్చం మన చిన్నా లాగే ఉంది కదా... అంది సరస్వతి...అవును సరు పాప కి డ్రెస్ చేంజ్ చేద్దాం…
Log in to comment